Maha Shivaratri: మహాశివరాత్రి పూజ నియమాలు

మహాశివరాత్రి రోజు పూజా చేసే సమయంలో ఏఏ నియమాలను పాటించాలి.



  • మహా శివరాత్రి రోజున ప్రాతఃకాలాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి.
  • ముఖ్యంగా శివుడికి పంచామృతాలు, ఆవు పేడ, ఆవు పంచకం, పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేయాలి. 
  • ఈ అభిషేకాలు చేస్తున్నంతసేపు ఓం నమః శివాయ పంచాక్షరీ మంత్రం ఉచ్చరిస్తూనే ఉండాలి.
  • ముందుగా చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారలాతో శివుడిని పూజించి అగ్నిలో నువ్వులు, బియ్యం, నెయ్యితో కలిపిన అన్నం వేయాలి. ఇలా చేసి పుర్ణాహుతి నిర్వహించాలి.
  • శివకథలు వింటూ జాగరణ చేయాలి. అలాగే రాత్రి మూడు, నాలుగో జాములో మరోసారి ఆహుతులను సమర్పించాలి.
  • తెల్లవారి శివ భక్తులకు అన్న వస్త్రాలు, ఛత్రం ధానం చేయాలి. లింగోద్భవం జరిగిన అర్థరాత్రి రోజూ వస్తుంది కాబట్టి ప్రతిరోజూ శివరాత్రే.
  • ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతాలతో అభిషేకం చేయాలి.
  • ఉపవాస, జాగరణ శివస్మరణలతో ఉండాలి. ఆ మరుసటి రోజు ఉత్తమ విప్రులు, శివభక్తులకు అన్నదానం చేయాలి.
  • సూర్యోదయం వరకూ మౌనవ్రతం చేయదలచినవారు 'ఓం నమః శివాయ' మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి.

Comments

Popular posts from this blog

Tirumala Shanivaralu 2024 Dates

Giri Pradakshina In Simhachalam Temple

Sri Brahmamgari Matham Timings - Kandamallaipalle

Sri Venkateswara Swamy Temple - Vyalikaval, Bangalore

Vridha Badri Temple Timings - Joshimath

Sri Bhu Varaha Swamy Temple Timings - Srimushnam

Sri Venkateswara Swamy Temple Timings – Rushikonda, Vizag

Vijayawada Kanakadurgamma Dasara Schedule Dates 2024

Sri Lakshmi Narsimha Swamy Brahmotsavam 2024 - Ahobilam