అన్నపూర్ణ జయంతి



  • అన్నపూర్ణ దేవి పార్వతి దేవి  అవతారం.
  • అన్నపూర్ణ దేవి పుట్టినరోజు( మార్గశిర పూర్ణిమ )పురస్కరించుకొని అన్నపూర్ణ జయంతి జరుపుకుంటారు.
  • సాధారణంగా ఈ పండుగ డిసెంబర్ లో వస్తుంది.
  • కొని ప్రాంతాలలో అన్నపూర్ణ జయంతి చైత్ర మాసంలో కూడా జరుపుకుంటారు.
  • నవరాత్రులలో నాలుగవ రోజు అన్నపూర్ణ దేవి ఆరాధిస్తారు.
  • పురాణాల ప్రకారం భూమి మీద వున్నా ఆహారం అయిపోయిన అప్పుడు, బ్రహ్మ , విష్ణు శివుని ప్రార్ధించగా, అప్పుడు పార్వతి దేవి , అన్నపూర్ణ దేవిగా వచ్చింది అని పురాణం కధనం.
  • ఈ రోజు అమ్మవారికి షోడశోపచార పూజ చేసి, అన్నాభిషేకం నిర్వహిస్తారు.
  • ఉపవాసం వున్నవారు, అమ్మవారిని దర్శించి, రాత్రికి ఉపవాసం వీడుతారు.
  • ఈ రోజు అన్నపూర్ణదేవి  అష్టకం చదవడం మంచిది.
  • కాశీలోని అన్నపూర్ణాదేవి ఆలయం , కర్ణాటకలో ని ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి.
2022 :  డిసెంబర్ 08.

Comments

Popular posts from this blog

Tirumala Shanivaralu 2024 Dates

Giri Pradakshina In Simhachalam Temple

Sri Brahmamgari Matham Timings - Kandamallaipalle

Sri Venkateswara Swamy Temple - Vyalikaval, Bangalore

Vridha Badri Temple Timings - Joshimath

Sri Bhu Varaha Swamy Temple Timings - Srimushnam

Sri Venkateswara Swamy Temple Timings – Rushikonda, Vizag

Vijayawada Kanakadurgamma Dasara Schedule Dates 2024

Sri Lakshmi Narsimha Swamy Brahmotsavam 2024 - Ahobilam