నరసింహ జయంతి, నృసింహ జయంతి

 


  • వైశాఖ శుద్ధ చతుర్దశి నరసింహ జయంతిగా చెప్పబడుతోంది.
  • వరాహ పురాణం, నృసింహ పురాణాలలో దీనిని గురించి వివరించారు
  • ప్రదోషకాలంలో చతుర్దశి ఉండడం ఈ వ్రతాచరణకు ముఖ్యం 
  • ఈ రోజు నరసింహ స్వామికి అమ్మవారికి షోడశోపచార పూజ చేయాలి.
  • ఈ రోజు ఉపవాసం, జాగరణ, బ్రహ్మచర్యం పాటించడం ముఖ్యం 
  • స్వాతి నక్షత్రంతో కూడిన శనివారం చతుర్దశి రావడం అత్యంత ఫలదాయకంగా చెప్పబడింది. 


2021 తేదీ : మే , 25. 

Comments

Popular posts from this blog

Sri Venkateswara Swamy Temple - Vyalikaval, Bangalore

Sri Raghavendra Swami Aradhana 2024 Dates

Sabarimala Temple Calendar 2024 : Opening & Closing Dates in 2024

Dhanurmasam 2024-25 Dates

Sri Adi Sila Kshetram Temple Brahmotsavams 2024 Dates – Maldkal

Tirumala: March 2025 Quota Details

Paush Month 2024-25 Dates

Tirumala Tirupati Brahmotsavam Dates 2025

Sri Rangam Temple Vaikunta Ekadasi Utsavam 2025 Dates