నిర్జల ఏకాదశి


  • జ్యేష్ఠా శుద్ధ ఏకాదశి రోజున నిర్జల ఏకాదశి జరుపుకుంటారు.
  • ఈనాడు నీళ్లను కూడా త్రాగకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పబడింది.
  • ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మిగతా ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాన్ని ఆచరించనంత ఫలితం వస్తుంది.
  • పూర్వం శ్రీకృష్ణుడు సూచనా మేరకు భీముడు ఈ వ్రతాన్ని ఆచరించి అనేక ఫలితాలు పొందాడు అని పురాణం కధనం. 
  • అన్ని నియమాలతో ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించినవాడు పాపవిముక్తుడు అవుతాడు.
  • ఈ ఏకాదశిని  పాటించడం ద్వారా మానవుడు సకల తీర్థక్షేత్ర దర్శన పుణ్యాన్ని పొందుతాడు.
  • మరణ సమయంలో యమదూతలు కనపడరు, విష్ణు దూతలు విష్ణులోకానికి తీసుకువెళతారు.
  • ఈ ఏకాదశి వ్రతం తరువాత జలాన్ని,గోవులను దానం చేసేవాడు సకల పాపవిముక్తుడు అవుతాడు.
  • ఈ నిర్జల ఏకాదశి రోజు చేసే తీర్థస్నానం, దానం, వేదమంత్రోచారణం, యజ్ఞ నిర్వహణం వంటి పుణ్య కార్యాలు నశింపలేనివిగా అవుతాయని శ్రీకృషుడు భగవానుడు చెప్పాడు.
  • ఈ ఏకాదశి మహిమను భక్తితో చదివేవాడు లేదా వినేవాడు వైకుంఠ లోకానికి వెళ్తాడు.

Comments

Popular posts from this blog

Sri Venkateswara Swamy Temple - Vyalikaval, Bangalore

Sri Raghavendra Swami Aradhana 2024 Dates

Sabarimala Temple Calendar 2024 : Opening & Closing Dates in 2024

Dhanurmasam 2024-25 Dates

Sri Adi Sila Kshetram Temple Brahmotsavams 2024 Dates – Maldkal

Tirumala: March 2025 Quota Details

Paush Month 2024-25 Dates

Tirumala Tirupati Brahmotsavam Dates 2025

Sri Rangam Temple Vaikunta Ekadasi Utsavam 2025 Dates