శివరాత్రి బ్రహ్మోత్సవాలు మహానంది - 2021
మహానందిలో మహానందీశ్వరుడు, కామేశ్వరీదేవి అమ్మవారి బ్రహ్మోత్సవాలు మార్చి 09 నుండి ప్రారంభం కానున్నాయి.
వాహన సేవ వివరాలు :
మార్చి 07 - సాయంత్రం 4 గంటలకు మహానంది నుండి ఉత్సవమూర్తులు బ్రహ్మనందీశ్వరస్వామిని ఆహ్వానించేందుకు నంద్యాలకు వెళ్లారు.
మార్చి 08 - బ్రహ్మనందీశ్వరస్వామితో ఉత్సవమూర్తులు మహానందికి వస్తారు.
మార్చి 09 - గణపతి పూజ, సూర్యప్రభ వాహనం సాయంత్రం గంటలకు ధ్వజారోహణం,
రాత్రి 8 గంటలకు వ్యాఘ్ర వాహనం.
మార్చి 10 - అశ్వవాహన సేవ, గజవాహన సేవ.
మార్చి 11 - మహాశివరాత్రి, రావణవాహన సేవ,
రాత్రి 7 గంటలకు వృషభ వాహన సేవ
రాత్రి 10 గంటలకు లింగోద్బవ మహారుద్రాభిషేకం
తెల్లవారుజామున 3 గంటలకు కల్యాణ మహోత్సవం.
మార్చి 12 - సింహవాహన సేవ, ఫుష్ప వాహన సేవ.
మార్చి 13 - మయూర వాహన సేవ, సాయంత్రం 3 గంటలకు రథోత్సవం, రాత్రి
శయనోత్సవం.
ఫిబ్రవరి 21 - త్రిశుల స్నానం, ధ్వజావరోహణం, తెప్పోత్సవం.

Comments
Post a Comment