శ్రీ సదాశివేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2021 తేదీలు - పుత్తూరు

 పుత్తూరు పట్టణంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సదాశివేశ్వర వారి బ్రహ్మోత్సవాలు మే 13 నుండి ప్రారంభం కానున్నాయి.  


కరోనా దృష్ట్యా ఉత్సవాలు ఏకాంతంగా జరుగుతాయి.


వాహన సేవలు 


మే 13 - విఘ్నేశ్వర స్వామి పూజ , గోపూజ 

మే 14 - ధ్వజారోహణం, చంద్రప్రభ వాహన సేవ (రాత్రి) 

మే 15 - యాలి వాహనం 

మే 16 - హంసవాహనం 

మే 17 - నాగ వాహనం 

మే 18 - ఉత్సవం, నంది సేవ 

మే 19 - గజ వాహనం 

మే 20 - రథోత్సవం 

మే 21 - అశ్వ వాహనం , కల్యాణోత్సవం 

మే 22 - అధికార నంది వాహనం, నటరాజ స్వామి అభిషేకం 

మే 23 - ధ్వజావరోహణం 

Comments

Popular posts from this blog

Sri Venkateswara Swamy Temple - Vyalikaval, Bangalore

Sri Raghavendra Swami Aradhana 2024 Dates

Sabarimala Temple Calendar 2024 : Opening & Closing Dates in 2024

Dhanurmasam 2024-25 Dates

Sri Adi Sila Kshetram Temple Brahmotsavams 2024 Dates – Maldkal

Tirumala: March 2025 Quota Details

Paush Month 2024-25 Dates

Tirumala Tirupati Brahmotsavam Dates 2025

Sri Rangam Temple Vaikunta Ekadasi Utsavam 2025 Dates