శ్రీ సత్యనారాయణ స్వామి వారి కల్యాణ మహోత్సవ 2021 తేదీలు - అన్నవరం

అన్నవరంలో స్వామి వారి కల్యాణ మహోత్సవాలు మే 22 నుండి ప్రారంభం కానున్నాయి.


కరోనా నేపథ్యంలో భక్తులకు అనుమతి లేదు, ఏకాంతంగా ఉత్సవాలు జరుగుతాయి. 


మే 21 - స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెలుగా చేసి కార్యక్రమాలు మొదలువుతాయి, ఎదురుకోలు ఉత్సవం 

మే 22 - స్వామి అమ్మవార్ల దివ్య కల్యాణోత్సవం (రాత్రి 9 గంటలకు )

మే 23 - సాయంత్రం 5 గంటలకు అరుంధతి నక్షత్ర దర్శనం. 

మే 24 -  పండిత సదస్యం, పండిత సత్కారం 

మే 25 - వన విహారోత్సవం 

మే 26 - పంపా సరోవరంలో చక్ర స్నానం 

మే 27 - పుష్పయాగ మహోత్సవం. 

Comments

Popular posts from this blog

Sri Venkateswara Swamy Temple - Vyalikaval, Bangalore

Sabarimala Temple Calendar 2025 : Opening and Closing Dates in 2025

Sri Prasanna Venkateswara Swamy Brahmotsavam 2024-25 Dates – Balabhadrapuram

Sri Raghavendra Swami Aradhana 2024 Dates

Tirumala Tirupati Brahmotsavam Dates 2025

Sri Lakshmi Narasimha Swamy Divya Tiru Kalyana Mahotsavams 2025 Dates – Antarvedi

Sri Penusila Lakshmi Narasimha Swamy Temple - Penchalakona

Sri Kabbalamma Temple Timings - Kabbalu

Sri Lakshmi Narasimha Swamy Brahmotsavams 2024 - Kadiri