శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2021 తేదీలు - ధర్మవరం
అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రసిద్ధ ఆలయమైన శ్రీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మే 18 నుండి ప్రారంభం అవుతాయి.
కరోనా నేపథ్యంలో ఉత్సవాలు ఏకాంతంగా జరుగుతాయి
ఉత్సవాల వివరాలు
మే 18 - ధ్వజారోహణం
మే 19 - సూర్యప్రభ, చంద్రప్రభ వాహనం
మే 20 - కామధేను వాహనం, సింహ వాహనం
మే 21 - కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనం
మే 22 - తిరుచ్చి ఉత్సవం, కల్యాణోత్సవం (రాత్రి)
మే 23 - గరుడ వాహనం, శేష వాహనం(మధ్యాహ్నం), గజ వాహనం (రాత్రి )
మే 24 - రథోత్సవం, డోలోత్సవం
మే 25 - అశ్వ వాహనం
మే 26 - వసంతోత్సవం, చక్ర స్నానం, హంస వాహనం, ధ్వజావరోహణం
మే 27 - దేవత ఉద్వాసన , పుష్ప యాగం
మే 28 - శయనోత్సవం
Comments
Post a Comment