ఆషాడ మాసం - దీపార్చన
- ఆషాడ మాసం చివరి రోజు అమావాస్యనాడు దీపార్చన చెప్పబడింది.
- ఈ రోజున పెళ్లియినా వారు ముగ్గులు పెట్టి, వాటి పై కుండలను ఉంచి దీపాలు వెలిగించి పూజిస్తారు.
- సాయంకాలం కూడా ఇంటి నలుమూలల దీపాలు వెలిగిస్తారు.
- దీపపుజా చేసిన ఇంట్లో అకాలమరణాలు సంభవించవు.
Post a Comment