శ్రావణ శుక్రవారం వ్రతం
- శ్రావణమాసంలోని శుక్రవారాలలో చేసే ఈ వ్రతం ముఖ్యంగా పుణ్యస్త్రీలకోసం చెప్పబడింది.
- ఈ వ్రతంలో విధివిధానంగా లక్ష్మీదేవిని అర్చించాలి.
- ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాలన్నీ హరించబడుతాయి, దారిద్య్రం తొలగిపోతుంది.
- లక్ష్మి కటాక్షం లభించి సకల సంపదలు చేకూరుతాయి. ముఖ్యంగా అమంగళం జరగదు.
2021 తేదీలు : ఆగష్టు 13, 20, 27 సెప్టెంబర్ 03.
Comments
Post a Comment