శ్రీ సుబ్రమణ్య స్వామివారి బ్రహ్మోత్సవాలు 2022 - మల్లం
శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయం తిరుపతి జిల్లా మల్లం అనే గ్రామంలో కొలువైంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు.
బ్రహ్మోత్సవ సేవలు 2022 :
సెప్టెంబర్ 05 - అంకురార్పణ
సెప్టెంబర్ 06 - ధ్వజారోహణ
సెప్టెంబర్ 10 - ఫలాభిషేకం, నంది సేవ
సెప్టెంబర్ 11 - రథోత్సవం
సెప్టెంబర్ 12 - షణ్ముఖ స్వామి కళ్యాణం
సెప్టెంబర్ 13 - కల్యాణ రాయబారం
సెప్టెంబర్ 14 - శ్రీ వల్లీదేవసేన సుబ్రమణ్య స్వామి కల్యాణోత్సవం
సెప్టెంబర్ 15 - వసంతోత్సవం, ధ్వజావరోహణ
సెప్టెంబర్ 16 - అలకలతోపు ఉత్సవం
సెప్టెంబర్ 17 - ఉంజల్ సేవ, ఏకాంత సేవ.
Post a Comment