శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు తిరుచానూరు - 2022
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక మాసం బ్రహ్మోత్సవాలు నవంబర్ 20 నుండి నవంబర్ 29 వరకు జరుగుతాయి.
బ్రహ్మోత్సవ సేవ వివరాలు 2022 :
నవంబర్ 20 - ధ్వజారోహణం , చిన్న శేష వాహనం
నవంబర్ 21 - పెద్ద శేష వాహనం, హంస వాహనం
నవంబర్ 22 - ముత్యపు పందిరి వాహనం, సింహ వాహనం
నవంబర్ 23 - కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనం
నవంబర్ 24 - పల్లకి ఉత్సవం,వసంతోత్సవం, గజ వాహనం
నవంబర్ 25 - సర్వ భూపాల వాహనం, బంగారు రథం, గరుడ వాహనం
నవంబర్ 26 - సూర్య ప్రభ వాహనం, చంద్ర ప్రభ వాహనం
నవంబర్ 27 - రథోత్సవం , అశ్వ వాహనం
నవంబర్ 28 - చక్ర స్నానం, పంచమి తీర్థం, ధ్వజ అవరోహణం
నవంబర్ 29 - పుష్పయాగం.
Post a Comment