శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు - 2022
ఈ ఆలయం నందవరం గ్రామంలో వెలసింది. ఇక్కడ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 26 నుండి మొదలు కానున్నాయి.
ఉత్సవ వివరాలు 2022
సెప్టెంబర్ 26 - శైలపుత్రి
సెప్టెంబర్ 27 - బ్రహ్మచారిణి
సెప్టెంబర్ 28 - చంద్రఘంట
సెప్టెంబర్ 29 - కూష్మాండ
సెప్టెంబర్ 30 - స్కంద మాత
అక్టోబర్ 01 - కాత్యాయనీ
అక్టోబర్ 02 - కాళరాత్రి
అక్టోబర్ 03 - మహాగౌరి
అక్టోబర్ 04 - సిద్ధిదాత్రి
అక్టోబర్ 05 - చౌడేశ్వరి దేవి.
Post a Comment