శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2022 - ఉపమాక
ఈ ఆలయం విశాఖపట్నం జిల్లా ఉపమాకలో ఉంది. ఇక్కడ స్వామి వారు స్వయంగా వెలిశారు. ఉపమాక అంటే ఈ స్థలంతో సమానమైనది వేరేది లేదు అని అర్ధం.
ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 06 నుండి అక్టోబర్ 15 వరకు జరగనున్నాయి
సేవ వివరాలు 2022 :
సెప్టెంబర్ 26 - సేనాపతి ఉత్సవం, అంకురారోపణం
సెప్టెంబర్ 27 - తిరుచ్చి ఉత్సవం, ధ్వజారోహణం(ఉదయం), పెద్దశేష వాహనం (రాత్రి)
సెప్టెంబర్ 28 - చిన్నశేష వాహనం(ఉదయం),హంస వాహనం(రాత్రి)
సెప్టెంబర్ 29 - సింహ వాహనం(ఉదయం), ముత్యపుపందిరి వాహనం(రాత్రి)
సెప్టెంబర్ 30 - కల్పవృక్ష వాహనం(ఉదయం), సర్వభూపాల వాహనం(రాత్రి)
అక్టోబర్ 01 - మోహిని అవతారం(ఉదయం), గరుడ వాహనం(రాత్రి)
అక్టోబర్ 02 - హనుమంత వాహనం(ఉదయం), వసంతోత్సవం, గజ వాహనం(రాత్రి)
అక్టోబర్ 03 - సూర్యప్రభ వాహనం(ఉదయం), చంద్రప్రభ వాహనం(రాత్రి)
అక్టోబర్ 04 - రథోత్సవం(ఉదయం), అశ్వ వాహనం(రాత్రి)
అక్టోబర్ 05 - పల్లకి ఉత్సవం, చక్ర స్నానం(ఉదయం), ధ్వజ అవరోహణం , ఏకాంత సేవ(రాత్రి).
Post a Comment