ఏ దేవుని నామం జపిస్తే ఏ ఫలితం ?

  • శ్రీరామ నామాన్ని జపిస్తే జయం 
  • దామోదరుడ్ని జపిస్తే సకల బంధముల నుంచి విముక్తి 
  • కేశవా అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు మటుమాయం. 
  • నారాయణా అని జపిస్తే సకల సర్వ గ్రహాల దోషాలు సమశిపోతాయి. 
  • మాధవా అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి.
  • ఆచ్చుతా అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది. 
  • నృసింహ  అని స్మరిస్తే మీ శత్రువులపై మీదే విజయం.
  • అదే నారసింహా అని స్మరిస్తే సకల భయాల నుంచి విముక్తి. 
  • గోవిందా అని స్మరిస్తే సకల పాపాలనుంచి విముక్తి. 
  • శ్రీమహాలక్ష్మీ విష్ణువులనూ స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కళకళలాడుతుంది.
  • సర్వేశ్వరా అని స్మరిస్తే చేపట్టిన కార్యం సత్వరమే జరుగుతుంది. విజయం కలుగుతుంది.
  • జగన్మాతా అని స్మరిస్తే సకల అరిష్టాల నుంచి విముక్తి. 
  • జగజ్జననీ అని స్మరిస్తే సర్వభయాలు తీరి ప్రశాంతత వస్తుంది. 
  • కృష్ణ కృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలుగుతాయి. 
  • శివ శివ అని స్మరిస్తే సకలమూ దరిచేరుతాయి.

Comments

Popular posts from this blog

Sri Venkateswara Swamy Temple - Vyalikaval, Bangalore

Sri Raghavendra Swami Aradhana 2024 Dates

Sabarimala Temple Calendar 2024 : Opening & Closing Dates in 2024

Dhanurmasam 2024-25 Dates

Sri Adi Sila Kshetram Temple Brahmotsavams 2024 Dates – Maldkal

Tirumala: March 2025 Quota Details

Paush Month 2024-25 Dates

Tirumala Tirupati Brahmotsavam Dates 2025

Sri Rangam Temple Vaikunta Ekadasi Utsavam 2025 Dates