పంచయజ్ఞాలు, పంచహోమాలు, పంచనాథ స్థలాలు, పంచ భగవతి స్థలాలు, పంచ మహాలింగక్షేత్రాలు ?
జల్లెడ, రుబ్బురోలు, చీపురు, రోలు, కుండ ఈ ఐదింటిని వాడటంవల్ల పాపం వస్తుంది. వీటి నివారణకు చేసే యజ్ఞాలను పంచమహాయజ్ఞాలు అంటారు.
గణపతిహోమం : అనుకున్న కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరేందుకై చేసేహోమం
చండీహోమం : దరిద్రం, భయాలు తొలగేందుకు చేసే హోమం
నవగ్రహహోమం : గ్రహదోషం తొలగేందుకు నవగ్రహప్రీతికోసం చేసే హోమం
సుదర్శనహోమం : సమస్తదోషాలు తొలగేందుకు
రుద్రహోమం: ఆయుర్వృద్ధి, ఆరోగ్యం కోసం చేసే హోమం.
కాశీ-శ్రీ విశ్వనాథుడు,
పూరి- శ్రీజగన్నాథుడు
రామేశ్వరం శ్రీరామనాథుడు
వైదీశ్వరం-శ్రీవైధీశ్వరుడు.
కొల్లూరు మూకాంబిక
వడగరా - లోకాంబిక
పాలట్ - హోమాంబిక
కొడుంగళ్లూరు-మహాభగవతి
కన్యాకుమారి బాలాంబిక.
జలలింగం (జంబుకేశ్వరం)
అగ్నిలింగం (అరుణాచలం)
ఆకాశలింగం (చిదంబరం)
పృధ్విలింగం (తిరువాయూర్)
వాయులింగం (శ్రీ కాళహస్తి ).
Comments
Post a Comment