హయగ్రీవ జయంతి
- శ్రావణ పౌర్ణమి నాడే హయగ్రీవ జయంతిగా చెప్పబడింది.
- శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో హయగ్రీవ వాతారం ఒక్కటి
- గుర్రపుతల మనదేహం గల ఈ స్వామి జ్ఞానానికి ఆదిదేవునిగా చెప్తారు.
- రాక్షసులు దొంగలించిన వేదాలను ఈ స్వామి తిరిగి తెచ్చినట్టు విష్ణుధర్మోత్తరం చెబుతుంది.
- ఈ రోజు హయగ్రీవ స్వామిని విశేషంగా అర్చించాలి.
- ఈ స్వామిని పూయజించడం వల్ల విద్య, ఐశ్వర్యం,అధికారం, ఆరోగ్యం, ఆయువు మొదలైనవి లభిస్తాయి.
- భూమి వివాదాలు తొలుగుతాయి, న్యాయపోరాటాలలో విజయం సాధిస్తారు.
- ముఖ్యంగా విద్యార్థులు పూజించడం వల్ల చదువు బాగా వస్తుంది.
2021 : ఆగష్టు 22.
Comments
Post a Comment