శ్రీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలు 2022 తేదీలు - తాళ్లపాక

అన్నమయ్య జిల్లా తాళ్లపాకలో గల శ్రీ చెన్నకేశవస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 10 నుండి 18వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. 

2022 తేదీలు

జులై 9 -  అంకురార్పణ 

జులై 10 - ధ్వజారోహణం, శేషవాహన సేవ

జులై 11 - పల్లకీ సేవ, హంస వాహనం

జులై 12 - పల్లకీ సేవ, సింహ వాహనం

జులై 13 - పల్లకీ సేవ, హనుమంత వాహనం

జులై 14- పల్లకీ సేవ, గరుడ వాహనం 

జులై 15 - పల్లకీ సేవ, కల్యాణోత్సవం 

జులై 16 - పల్లకీ సేవ, రథోత్సవం 

జులై 17 - పల్లకీ సేవ, అశ్వవాహనం

జూలై 18 - చక్రస్నానం, ధ్వజావరోహణం

జులై 19 - పుష్ప యాగం 

Comments

Popular posts from this blog

Sri Venkateswara Swamy Temple - Vyalikaval, Bangalore

Sri Raghavendra Swami Aradhana 2024 Dates

Sabarimala Temple Calendar 2024 : Opening & Closing Dates in 2024

Dhanurmasam 2024-25 Dates

Sri Adi Sila Kshetram Temple Brahmotsavams 2024 Dates – Maldkal

Tirumala: March 2025 Quota Details

Paush Month 2024-25 Dates

Tirumala Tirupati Brahmotsavam Dates 2025

Sri Rangam Temple Vaikunta Ekadasi Utsavam 2025 Dates