తొలి ఏకాదశి | శయన ఏకాదశి


  • ఆషాడ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా చెబుతారు.
  • ఈ ఏకాదశినే పలు గ్రంధాలు ప్రధమ ఏకాదశిగా చెబుతున్నాయి.
  • ఈ రోజున విష్ణుమూర్తి పాలసముద్రంలో యోగ నిద్రకు ఉపక్రమించడం చేత, ఈ ఏకాదశి ఎంతో విశేషమైన పర్వంగా చెప్పబడింది.
  • ఈ రోజు శేషశయ్య పై శయనించి ఉన్న విష్ణుమూర్తి చిత్రపటాన్ని పూజించి ఏకాదశి వ్రతం ఆచరించాలి.
  • ఈ రోజు పూజలో కమలాలను వినియోగించడం మరింత ఫలదాయకం
  • ఈ రోజున విష్ణుమూర్తి పాలసముద్రంలో శయనించడం వల్ల ఈ ఏకాదశికి శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు.
  • ఈ ఏకాదశి ఆచరించడం వల్ల జన్మజన్మలలో చేసిన పాపాలన్నీ హరింపబడి, అనంతమైన పుణ్యం లభిస్తుంది.
  • ఈ రోజు నుండి చాతుర్మాస్య వ్రతం ఆరంభం అవుతుంది.
  • ఈ రోజు నుండి శ్రీహరి నిద్రకు ఉపక్రమిస్తాడు ఆ రోజు నుండి నిద్ర మేల్కొనే వరకు భక్తులు భగవతలిలలను వింటూ, కీర్తిస్తూ చాతుర్మాస్య వ్రతాన్ని పాటిస్తారు.
2022 : జులై  10.

Comments

Popular posts from this blog

Sri Venkateswara Swamy Temple - Vyalikaval, Bangalore

Sri Raghavendra Swami Aradhana 2024 Dates

Sabarimala Temple Calendar 2024 : Opening & Closing Dates in 2024

Dhanurmasam 2024-25 Dates

Sri Adi Sila Kshetram Temple Brahmotsavams 2024 Dates – Maldkal

Tirumala: March 2025 Quota Details

Paush Month 2024-25 Dates

Tirumala Tirupati Brahmotsavam Dates 2025

Sri Rangam Temple Vaikunta Ekadasi Utsavam 2025 Dates