విజయవాడ దుర్గ అమ్మవారి దసరా అలంకారాలు - 2022
దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము దసర నవరోత్సవాలు జరుగుతాయి. ఈ దసర నవరాత్రి ఉత్సవాలలో ప్రతి రోజు ఒక అవతారముతో దర్శనము ఇస్తారు. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో దర్శనము ఇస్తారు.
సెప్టెంబర్ 27 - శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి
సెప్టెంబర్ 28 - శ్రీ గాయత్రీ దేవి
సెప్టెంబర్ 29 - శ్రీ అన్నపూర్ణా దేవి
సెప్టెంబర్ 30 - శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి
అక్టోబర్ 01 - శ్రీ మహాలక్ష్మి
అక్టోబర్ 02 - శ్రీ సరస్వతి దేవి (మూల నక్షత్రం )
అక్టోబర్ 03 - శ్రీ దుర్గ దేవి
అక్టోబర్ 04 - శ్రీ మహిషాసురమర్దిని
అక్టోబర్ 05 - శ్రీ రాజరాజేశ్వరి దేవి.
Comments
Post a Comment