ఇంద్రకీలాద్రి పై దసరా ఉత్సవాలు, దర్శన సమయాలు
విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ఈ ఏడాది దసరా ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.
స్లాట్ టైమింగ్స్
తెల్లవారు జామున 3 గంటల నుంచి 5 గంటలు
ఉదయం 6 గంటల నుంచి 8 గంటలు
ఉదయం 10 గంటల నుంచి 12 గంటలు
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు
రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు
- ఒకసారి స్లాట్ దర్శనం జరగకపోతే మరోసారి దర్శనం చేసుకోడానికి అవకాశం లేదు .
- దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు.
- భవానీ భక్తులకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు.
Comments
Post a Comment