శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు - 2022
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ వారి ఆలయంలో సెప్టెంబర్ 26 నుండి నవరాత్రి ఉత్సవాలు మొదలు కానున్నాయి.
ఉత్సవ వివరాలు 2022
సెప్టెంబర్ 26 - నిజరూప దర్శనం
సెప్టెంబర్ 27 - బాలాత్రిపుర సుందరి
సెప్టెంబర్ 28 - గాయత్రీ దేవి
సెప్టెంబర్ 29 - అన్నపూర్ణ దేవి
సెప్టెంబర్ 30 - లలితాత్రిపుర సుందరి దేవి
అక్టోబర్ 01 - మహాలక్ష్మి దేవి
అక్టోబర్ 02 - సరస్వతి దేవి
అక్టోబర్ 03 - దుర్గదేవి
అక్టోబర్ 04 - మహిషాసురమర్దిని
అక్టోబర్ 05 - విజయదశమి రోజు రాజరాజేశ్వరి దేవి
Post a Comment