ఇందిరా ఏకాదశి
- భాద్రపద మాసంలోని బహుళ ఏకాదశికి ఇందిరా ఏకాదశి అని పేరు
- దీనిని ఆచరించడం ద్వారా మానవుడు తన పితృదేవతలను ఉద్ధరిస్తాడు, సమస్త పాపాలు నశిస్తాయి.
- పూర్వం ఇంద్రసేనుడు అనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించాడు
- ఏకాదశి ముందురోజు తెల్లవారుజామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి.
- ఒక పూట భోజనం చేసి నేల పై పాడుకోవాలి.
- ఏకాదశి రోజు తెల్లవారుజామునే స్నానం చేసి వ్రత నియమం ప్రకారం ఉపవాసం ఉండాలి.
- మధ్యాహ్నం సాలగ్రామశిలా ఎదురుగా పితృతర్పణాలు చేయాలి.
- బ్రాహ్మణులకు భోజనము పెట్టి దక్షిణతో సంతృప్తి పరచాలి.
- చందన ఫుష్ప దూపదీప నైవేద్యాలతో విష్ణువుని అర్చించాలి.
- విష్ణు స్మరణంతో రాత్రి జాగరణ చేయాలి.
- తరువాత రోజు వ్రతపారణం చేయాలి
- ఈ ఇందిరా ఏకాదశి మహిమను చదివేవాడు, వినేవాడు సమస్త పాపవిముక్తుడై చివరకు విష్ణుపదాన్ని చేరుకుంటాడు.
2022 తేదీ : సెప్టెంబర్ 21.
Post a Comment