దశావతార వ్రతం
- భాద్రపద శుద్ధ దశమి రోజు దశావతార వ్రతాన్ని ఆచరించాలి.
- ఈ రోజున ఉపవాసం వుండి విష్ణుమూర్తి దశావతారాలు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ,వామన, మొదలుగాగల దశావతార రూపాలను పూజించాలి.
- పూజానంతరం దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు యివ్వాలి.
- వ్రతం రోజున పూర్తి నిరాహారంగా వుండలేనివారు పూజానంతరం అల్పాహారాన్ని తీసుకోవచ్చు.
2022 : సెప్టెంబర్ 05
Post a Comment