Mandasa Vasudeva Temple: శ్రీ వాసుదేవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2023 - మందస

ఈ ఆలయం మందస గ్రామం, శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. 

ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 10  నుండి 17 వరకు జరగనున్నాయి. 

వివరాలు

ఫిబ్రవరి  10 - ఆంజనేయ స్వామి అభిషేకం , అర్చన, అలంకారం, సుందరకాండ , విష్ణు సహస్రనామ పారాయణం, సాంస్కృతిక కార్యక్రమాలు (సాయంత్రం 4 కి)


ఫిబ్రవరి  11 - అభిషేకం (ఉదయం 9 కి ), అలంకారం , అర్చన, లక్ష్మి పూజ


ఫిబ్రవరి  12 - అగ్నిప్రతిష్ట, హోమాలు, విశేష గరుడపూజ, హనుమంత వాహన సేవ , రామ పూజ, దేవత ఆహ్వానం , వాహన సేవ


ఫిబ్రవరి  13  - కల్ప వాహన సేవ, హంస, గజ వాహన సేవ, లక్ష్మి పూజ


ఫిబ్రవరి  14 - వాసుదేవుని కల్యాణ మహోత్సవం 


ఫిబ్రవరి  15 - విశేష హోమాలు, పొన్నవాహన సేవ, శ్రీకృష్ణ పూజ, తెప్పోత్సవం 


ఫిబ్రవరి  16  - రథోత్సవం , చక్ర తీర్థం, ద్వాదశారాధన, పుష్పయాగం 


ఫిబ్రవరి 17 - వాసుదేవ స్వామి అభిషేకం , ఏకాంత సేవ. 

No comments