శ్రీ వీరభద్రేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2021 - మురమళ్ల

  • ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లాలోని అతి ప్రాచీన క్షేత్రాలలో ఒక్కటి
  • దక్షయజ్ఞ విధ్వంసం తరువాత వీరభద్రునికి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు భద్రకాళి దేవితో ఇక్కడ వివాహం జరిపినట్లు క్షేత్రపురాణం చెబుతోంది.
  • ఇక్కడ నేటికీ నిత్యకల్యాణం జరుగుతుంది.
  • వివాహం కావాలని కోరుకునేవారు ఈ స్వామివారిని దర్శించుకుంటారు. 


మే 16 న స్వామిఅమ్మవార్ల కళ్యాణం జరగనుంది. 


2021 లో స్వామి వారి బ్రహ్మోత్సవాలు మే 16 నుండి ఐదు రోజుల పాటు జరుగుతాయి 

Comments

Popular posts from this blog

Sri Venkateswara Swamy Temple - Vyalikaval, Bangalore

Sri Raghavendra Swami Aradhana 2024 Dates

Sabarimala Temple Calendar 2024 : Opening & Closing Dates in 2024

Dhanurmasam 2024-25 Dates

Sri Adi Sila Kshetram Temple Brahmotsavams 2024 Dates – Maldkal

Tirumala: March 2025 Quota Details

Paush Month 2024-25 Dates

Tirumala Tirupati Brahmotsavam Dates 2025

Sri Rangam Temple Vaikunta Ekadasi Utsavam 2025 Dates