శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2021 తేదీలు - పెంచలకోన

ప్రసిద్ధ నరసింహస్వామి ఆలయమైన పెంచలకోనలో స్వామివారి బ్రహ్మోత్సవాలు మే 22 నుండి జరగనున్నాయి.



కరోనా దృష్ట్యా భక్తులకు అనుమతి లేదు, ఏకాంతంగా సేవలు నిర్వహిస్తారు. 


వాహన సేవలు 


మే 22 - అంకురార్పణ

మే 23 - తిరుచ్చి ఉత్సవం, ధ్వజారోహణ, తిరుమంజనం, సహస్ర దీపాలంకరణ సేవ, శేష వాహన సేవ 

మే 24 - హంస వాహన సేవ, హనుమంత వాహన సేవ 

మే 25 - సింహ వాహన సేవ, గరుడ సేవ 

మే 26 - కల్యాణోత్సవం, రథోత్సవం 

మే 27 - వసంతోత్సవం, ధ్వజావరోహణం, చక్ర స్నానం

మే 28 - ఉత్సవమూర్తులను పెంచలకోన నుంచి గోనుపల్లి ఆలయానికి తరలిస్తారు. 

Comments

Popular posts from this blog

Sri Venkateswara Swamy Temple - Vyalikaval, Bangalore

Sri Raghavendra Swami Aradhana 2024 Dates

Sabarimala Temple Calendar 2024 : Opening & Closing Dates in 2024

Tirumala: March 2025 Quota Details

Dhanurmasam 2024-25 Dates

Sri Adi Sila Kshetram Temple Brahmotsavams 2024 Dates – Maldkal

Paush Month 2024-25 Dates

Tirumala Tirupati Brahmotsavam Dates 2025

Sri Rangam Temple Vaikunta Ekadasi Utsavam 2025 Dates