పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం - తిరుమల

  • పరిణయోత్సవం వైశాఖ శుద్ధ దశమి నాడు జరుగుతుంది 
  • తిరుమలలో మూడురోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి 
  • వైశాఖ శుద్ధ నవమి రోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు గజవాహనం పై, శ్రీదేవి భూదేవులు పల్లకిపై ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనం చేరుకోగా ఈ వేడుకలు జరుగుతాయి.
  • ఆస్థానం జరిగిన తరువాత శ్రీస్వామివారు దేవేరులతో ఆలయం చేరుకుంటారు.
  • అలాగే శుద్ధ దశమి రోజు అశ్వవాహనం పై, శుద్ధ ఏకాదశి రోజు గరుడవాహనం పై శ్రీదేవి భూదేవులు పల్లకిపై ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనం చేరుకోగా ఈ వేడుకలు జరుగుతాయి.
  • ఈ వేడుకలు దర్శించిన భక్తుల ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. 

Comments

Popular posts from this blog

Sri Venkateswara Swamy Temple - Vyalikaval, Bangalore

Sri Raghavendra Swami Aradhana 2024 Dates

Sabarimala Temple Calendar 2024 : Opening & Closing Dates in 2024

Dhanurmasam 2024-25 Dates

Sri Adi Sila Kshetram Temple Brahmotsavams 2024 Dates – Maldkal

Tirumala: March 2025 Quota Details

Paush Month 2024-25 Dates

Tirumala Tirupati Brahmotsavam Dates 2025

Sri Rangam Temple Vaikunta Ekadasi Utsavam 2025 Dates