శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన , గొలగమూడి 2022
శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు 1982 సంవత్సరం లో మహా సమాధి చెందినారు.
18 .8 .2022 - సర్వభూపాల వాహనం, కల్పవృక్ష వాహనం
19.8.2022 - హనుమంత సేవ , చంద్రప్రభ వాహనం
20.8.2022 - చిన్న శేష వాహనం, హంస వాహనం
21.8.2022 - సూర్యప్రభ వాహనం, గజ వాహనం
22.8.2022 - అశ్వ వాహనం , పెద్ద శేష వాహనం
23.8. 2022 - సింహ వాహనం, గరుడ వాహనం
24.8.2022 - రథోత్సవం, తెప్ప మహోత్సవం
24.8.2022 న ఆరాధన మహోత్సవం
Post a Comment