గురు పూర్ణిమ వేడుకలు షిర్డీ 2022
గురుపూర్ణిమ అను పండుగను ఆషాడ మాసం లో పూర్ణిమ రోజు జరుపుకుంటారు. ముఖ్యంగా గురువులను సంస్క్రరించుకోవడం , గురువుల ఆశీర్వాదం పొందడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం
హిందూ పురాణాల ప్రకారం వ్యాస మహర్షి ఈ రోజు ప్రాముఖ్యతను వివరించాడు. సాయిబాబా కూడా తన భక్తులను చేసుకోమన్న పండుగ ఇది ఒక్కటే. ఇలా బాబా తానే సద్గురువు అని చెప్పే ప్రయత్నం చేసారు.
షిర్డీ లో ఈ పండుగను మూడు రోజుల పాటు నిర్వహిస్తారు.ఈ మూడు రోజు ల పాటు షిర్డీ భక్తజన సందోహంతో తడిసి ముద్దవుతుంది.
జులై 12 మంగళవారం (మొదటి రోజు) కార్యక్రమ వివరాలు.
5.00 am - పోతి & బాబా వారి ఊరేగింపు
5.15 am - ద్వారకామాయి లో సాయి చరిత్ర పారాయణం
5.20 am - బాబా వారికీ అభిషేకం & బాబా దర్శనం
6.00 am - బాబా వారికీ పాదపూజ
12.30 pm - మధ్యాహన ఆరతి
4pm-6pm - కీర్తనం
7.00 pm - ధూప్ ఆరతి
9.15 pm - బాబా వారికీ పల్లకి సేవ
10.30 pm - శేజ్ ఆరతి
జులై 13 బుధవారం (రెండవ రోజు) కార్యక్రమ వివరాలు.
4.30 am - కాకడ ఆరతి
5.00 am - పోతి & బాబా వారి ఊరేగింపు
5.15 am - ద్వారకామాయి లో సాయి చరిత్ర పారాయణం
5.20 am - బాబా వారికీ అభిషేకం & బాబా దర్శనం
6.00 am - బాబా వారికీ పాదపూజ
12.30 pm - మధ్యాహన ఆరతి
4pm-6pm - కీర్తనం
7.00 pm - ధూప్ ఆరతి
9.15 pm - సాయిబాబా వారి రథోత్సవం
11.00 pm - కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు
జులై 14 గురువారం (ఆఖరి రోజు) కార్యక్రమ వివరాలు.
5.05 am - బాబా వారికీ అభిషేకం & బాబా దర్శనం
6.00 am - బాబా వారికీ పాదపూజ
6.15 am - గురుస్థాన్ మందిరంలో రుద్రాభిషేకం
10.30 am - గోపాలకల కీర్తన్ & దహిహంది
12.30 pm - మధ్యాహన ఆరతి
7.00 pm - ధూప్ ఆరతి
10.30 pm - శేజ్ ఆరతి
గురు పూర్ణిమ రోజు సమాధి మందిరం రాత్రి కూడా తెరిచే ఉంటుంది.
Comments
Post a Comment