Posts

Showing posts from October, 2022

Sri Thanumalayan Temple Margazhi Car Festival 2022-23 Dates – Suchindrum

Image
  This temple is located in the Kanyakumari district in Tamilnadu State. This temple is renowned for being devoted to Lord Shiva, Lord Vishnu, and Lord Brahma. The Margazhi car festival is celebrated for 10 days in the month of margazhi. On the 9 th days of the festival wooden car is decorated and devotees drag the chariot carrying the deity. 2022-23 Dates: December 28, 2022 – January 06, 2023.

గోపాష్టమి

Image
గోపాష్టమిని కార్తీక మాసంలో కార్తీక శుక్ల అష్టమి రోజున జరుపుకుంటారు. శ్రీ కృష్ణ పూజ మరియు గోపూజ ఈ రోజు చేయవల్సిన ముఖ్యమైన పనులు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణ బలరాములు , ఈ రోజు నుంచి గోవులను పాలించడానికి అర్హత సంపాదించారు అని చెబుతారు. ఈ రోజు ఉదయానే గోమాతకి స్నానం చేయించి కొత్త బట్టలు మరియు పసుపు కుంకుమ తో గోమాతని అలంకరిస్తారు. ఈ రోజు గోమాత చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన మంచిది అని భావిస్తారు. శ్రీ కృష్ణ మందిరాలలో ఈ రోజు గోపూజ కచ్చితంగా జరుగుతుంది. మాయాపూర్ దేవాలయం, బృందావనమ్ లో బ్యాంకే బిహర్జి దేవాలయం, మథుర లో శ్రీ కృష్ణ ఆలయాలలో గోపాష్టమి వేడుకలు బాగా జరుగుతాయి. 2022 :  నవంబర్ 01.

2022: నవంబరులో తిరుమలలో విశేష ఉత్సవాలు

 తిరుమ‌ల‌లో న‌వంబ‌రు నెల‌లో ప‌లు విశేష ఉత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి. నవంబరు 1న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం. వేదాంతదేశికుల శాత్తుమొర. నవంబరు 4న చాతుర్మాస్య వ్రత సమాప్తి. నవంబరు 5న కైశిక ద్వాదశి ఆస్థానం. నవంబరు 7న కార్తీక పూర్ణిమ. నవంబరు 8న చంద్రగ్రహణం. నవంబరు 20న మతత్రయ ఏకాదశి. నవంబరు 21న ధన్వంతరి జయంతి. నవంబరు 28న పంచమి తీర్థం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి సారె.

2022: నవంబరు 9న ఒంగోలులో శ్రీనివాస కల్యాణం

టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నవంబరు 9 వతేదీ శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు.  ఒంగోలు శివారులోని క్విస్ ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా గల మైదానంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. తిరుమల నుంచి శ్రీవారు ,అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఒంగోలు కల్యాణానికి తీసుకుని వెళతారు. తిరుమల ఆలయం నుంచి ప్రధానార్చకులు శ్రీ అర్చకులు హాజరై స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. 

2022: నవంబరు 1న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం

తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 1వ తేదీన మంగళవారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. అక్టోబరు 31న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు  పుష్పయాగానికి అంకురార్పణ  నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.  ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా  అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.

కోటి సోమవారం

Image
  కార్తీక మాసంలో పౌర్ణమి కన్న ముందు శ్రావణ నక్షత్రం వచ్చిన రోజు కోటి సోమవారంగా పిలుస్తారు. కోటి సోమవారం అంటే ఒక కోటి సోమవారాలతో సమానం. ఈ రోజు శివుడికి అభిషేకం చేసి దీపం వెలిగిస్తే మంచిది అని నమ్ముతారు. కార్తీక మాసంలో అన్ని సోమవారాలు వ్రతం చేయలేని వారు ఈ ఒక రోజు ఉపవాసం ఉంటే మంచిది. ఈ రోజు విధివిధానంగా శివుడిని పూజించడం వల్ల మోక్షం లాభిస్తుంది అన్ని నమ్ముతారు. 2022 తేదీ: నవంబర్ 01.

Sri Rameshwara Swamy Temple Timings – Chamarajpet

Image
  Sri Rameswara Swamy Temple is located in Chamarajpet in Bengaluru City in the Karnataka State. Sri Ramalingeswara Swamy is the presiding deity Lord Sri Rama, Sitadevi, and Lakshmana Swamy are there on the premises. This temple was built during the 19 th century. Temple Timings 6.00 am to 12.30 pm 5.30 pm to 8.30 pm 6.00 am to 8.30 am – Abhsihekam How to reach the Temple 4 km from Majestic

2022: Srinivasa Kalyanam in Ongole on November 9.

Srinivasa Kalyanam will be observed in Ongole on November 9 under the aegis of the HDPP wing of TTD. The celestial event will take place at the grounds located opposite QIZ Engineering College between 6pm and 8pm. The utsava murtis will reach Ongole and the religious staff will perform the celestial Kalyanam to deities.

2022: Pushpayagam in Tirumala on November 1

The annual Pushpayagam will be held in Tirumala temple on November 1 between 1pm and 5pm. TTD has canceled Astadala Pada Padmaradhana, Arjita Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam on the day.  

Sri Mallikarjuna Swamy Temple Timings – Thodikana

Sri Mallikarjuna Swamy Temple is located at Thodikana in Sullia Taluk in Dakshina Kannada district in the Karnataka State. It is one of the most popular temples in the region. This temple was built in the 16 th century. According to Puranas, this place was Kanva Maharshi Ashram earlier. Worshiping this temple will relieve difficulties. Thularabara Seva is performed here. Somavara puja on Mondays puja and Rudrabhisheka are done on a daily basis. Shatha Rudrabhisheka, Ekdasha Rudrabhisheka, and Rangapuja Seva are favorite sevas of Sri Mallikarjuna at Todikana Saturdays of Simhamasa, Krishnashtame, Ganesha Chathruthi, and Navarathri processions are celebrated as special days ( Parvadina). Bhajana Rangapuja is on Dhanu Sankaramana Dhanupuja for Todikana Sri Mallikarjuna temple is very popular. Starting from Dhanu sankramana up to Makara sankramana, the temple will be open at 3.30 A.M. Puja will be performed at 5.00 A.M. Hundreds of devotees participate and get the bles

Limbadri Gutta Sri Lakshmi Narasimha Swamy Temple Timings – Bheemgal

This temple is located at Puranipet Village in Bheemgal Mandal in the Nizamabad district in Telangana State. Sri Narasimha Swamy is the presiding deity and Sri Mahalakshmi is the consort of Lord Vishnu. This temple is called Badrinath of South It is the second temple in India after Badrinath where Swayambhu Naranarayana is worshipped in one place. The Koneru is named Kamala Pushkarini. This temple is mentioned in Brahma Vyvarthaka Purana. Brahmotsavams/Jatara is celebrated every year in Karthika Masam. Temple Timings 9.00 am to 2.30 pm How to reach the Temple 5 km from Bheemgal 52 km from Nizamabad 172 km from Hyderabad. Nearby Temples Kanteshwar, Sri Neelakanteswara Swamy Temple – 3 km Dichpally, Sri Rama Temple – 19 km Bodhan, Sri Ekachakreswara Swamy Temple – 26 km

Dasavatharam of Lord Vishnu

Das means Ten. Avatar means incarnation. Dasavathar means Ten incarnations of Lord Vishnu.As per Hindu mythology, Lord Brahma is responsible for creation, Lord Vishnu is responsible of saving (upkeep) and Lord Shiva is responsible of extermination. Of the ten universally recognized avatars, nine have already appeared whereas the tenth is yet to appear. These ten avatars are also known by the name of Dasha Avatar of Vishnu.  1. Matsya Avatar - Lord Vishnu in the form of Fish The first avatar, Matsya, was taken by Lord Vishnu at the end of the Satyuga (last age), when a flood destroyed the world. In this avatar he saved humanity and the sacred Veda text from the  flood. 2. Kurma Avatar - Lord Vishnu in the form of Turtle It is also appeared at the end of satya yuga.  When the devas and asuras were churning the  Ocean of milk  in order to get  amrita,He helped devas t o obtain the amrut (nectar) of immortality which was also sought after by the Asuras (demons).  3. Varaha Avatar - Lord Vi

Why Lord Shiva Is Worshipped During Karthik Masam

Image
Karthik Masa is considered to be one of the most promising months for all the Hindus. This month also brings in the winter season. The Karthik Masa generally starts during October to November, which is the eighth month according to the Hindu calendar.  The Hindus worship Lord Shiva during this month and they are required to follow certain rituals and customs throughout the entire month. Worshipping Lord Shiva during the Karthik Masa is considered to be very holy.  Both followers of Lord Shiva and Lord Vishnu tend to perform all the rituals in a perfect manner, in order to please the Lords. During this month, devotees start flocking to the temples of Lord Vishnu and Lord Shiva. There are many people who follow a very important ritual during this month, which is referred to as the “Somwar Vrat”. According to this ritual, it is necessary to fast on the Mondays in order to please Lord Shiva.  Mostly this ritual is done by the people of Andhra Pradesh and Karnataka. The religious acts that

Sri Vedapureeswarar Swamy Temple Timings – Cheyyar

Image
  Sri Vedapureeswarar Swamy Temple is located on the northern banks of the Cheyyar river in the Tiruvannamalai district in the state of Tamilnadu. Lord Vedapureeswarar is an incarnation of Lord Shiva and he is Swayambhu here. Sri Balakujambigai is the consort of Lord Shiva It is one of the 276 Paadal Petra Sthalams and the 8 th Shiva sthalam in Thondai Nadu. The significance of this temple is that everyday sun rays fall directly on the Shivalingam. The Nandi faces the opposite direction to Shivalingam in this temple. One can also worship all the Pancha Bootha lingams in this temple. This temple has 7 tier Rajagopuram It has a 1000 pillared hall and some unique works of Sculpture. The koneru is named Kalyana Kodi Theertham. This temple was built in the 6 th century. Lord Vinayaka, Murugan, Dakshina Murthy, Brahma, Natrajar, Veerabhadra, and 63 Nayanars are worshipped in the temple There is also a separate Shrine for Lord Vishnu in the name of Aadhi Kesava Perum

Sri Prasanna Someswara Swamy Temple Timings – Mulbagal

Image
  Sri Prasanna Someswara Swamy Temple is located in Mulbagal in Kolar region in the state of Karnataka. The main deity of this temple is Lord Someswara Swamy an incarnation of Lord Shiva. This temple was built in Dravidian style of architecture and has 5 tier Rajagopuram. Moolavar is believed to be sacred and equivalent to Kashi. The group of Saptamatrikas statues are in ardha mandapa. This temple was built in 17 th century. Traditional dress is allowed for darshan Temple Timings 8.00 am to 11.00 am 4.00 pm to 7.00 pm How to reach the Temple 90 km from Bengaluru 26 km from Kolar

2022: శ్రీ కపిలేశ్వరాలయంలో విశేష‌పూజ హోమ మ‌హోత్స‌వాలు

 తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధ‌వారం గణపతి హోమంతో విశేషపూజహోమ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు.  ఈ సంద‌ర్భంగా ఉద‌యం పంచ‌మూర్తుల‌కు పాలు, పెరుగు, తేనె, చంద‌నం, విభూదితో విశేషంగా స్న‌ప‌న‌తిరుమంజ‌నం నిర్వ‌హించారు. సాయంత్రం గ‌ణ‌ప‌తిపూజ‌, పుణ్య‌హ‌వ‌చ‌నం, వాస్తుపూజ‌, ప‌ర్య‌గ్నిక‌ర‌ణం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ‌, క‌ల‌శ‌స్థాప‌న‌, అగ్నిప్ర‌తిష్ఠ‌, గ‌ణ‌ప‌తి హోమం, ల‌ఘుపూర్ణాహుతి నిర్వ‌హించ‌నున్నారు. అక్టోబ‌రు 27వ తేదీ కూడా గణపతి హోమం జరుగనుంది. అక్టోబ‌రు 28వ తేదీ నుంచి శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం : శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబ‌రు 28 నుండి 30వ తేదీ వ‌ర‌కు శ్రీసుబ్రమణ్య స్వామివారి హోమం మూడు రోజుల పాటు ఘనంగా జరుగనుంది. అక్టోబ‌రు 30న సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామివారి క‌ల్యాణం నిర్వ‌హిస్తారు. కాగా, అక్టోబరు 31న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం, న‌వంబరు 1న శ్రీ కాలభైరవ స్వామివారి హోమం, న‌వంబ‌రు 2న శ్రీ నవగ్రహ హోమం, న‌వంబరు 3 నుంచి 11వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హ

2022: అక్టోబ‌రు 29న పెద్దశేష వాహనంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌ ద‌ర్శ‌నం

అక్టోబ‌రు 29వ తేదీన‌ నాగులచవితి ప‌ర్వ‌దినం సందర్భంగా తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారు ఉభ‌య‌దేవేరుల‌తో క‌లిసి తిరుమాడ వీధులలో పెద్దశేషవాహనంపై భక్తులకు ద‌ర్శ‌మిస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్యపూజలందుకుంటున్నాడు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తాడు. అందుకే బ్రహ్మోత్సవ వాహనసేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఆ భగవంతుడు ప్రసాదించారు. కాగా, రాత్రి 7 నుండి 9 గంటల నడుమ పెద్దశేష వాహన సేవ జ‌రుగ‌నుంది.

2022: Sri Malayappa Swamy to ride Pedda Sesha Vahanam

On the auspicious occasion of Nagula Chaviti on October 29, Pedda Sesha Vahana Seva will be observed in Tirumala. Sri Malayappa Swamy will take a celestial ride between 7pm and 9pm to bless His devotees along four Mada streets.  

2022: Visesha Homa Mahotsavams at Kapileswara Swamy Temple

Visesha Homa Mahotsavams commenced in Sri Kapileswara Swamy temple on Wednesday with Ganapathi Homam. On October 27 also Ganapathi Homam will last. From October 28 till October 30 Sri Subramanyam Swamy Homam will be observed. On October 31 Sri Dakshinamurty Homam, November 1 Sri Kalabhairava Homam, November 2 Navagraha Homam, November 3 to 11 Sri Kamakshi Ammavaru Homam, November 12-22 Sri Kapileswara Swamy Homam, same day Sri Siva Parvati Kalyanam, On November 23 Sri Chandikeswara Homam, Trisula Snanam and Pancharadhana will be performed.

అయ్యప్ప స్వామి దీక్ష - సందేహాలు

Image
  అయ్యప్ప అంటే ఎవరు? అయ్యప్ప అంటే "హరిహరసుతుడు". అంటే విష్ణువు (హరి) మరియు శివుడి (హరుడు) యొక్క కుమారుడు. "అయ్యా" - "అప్ప" కలిసి "అయ్యప్ప" అని అంటారు. అయ్యప్పని "మణికంఠుడు", "ధర్మశాస్త" అని కూడ అంటారు. అయ్యప్పలు నల్లని దుస్తులు ఎందుకు ధరిస్తారు ? శనీశ్వరుడికి నల్లని రంగు అంటే అత్యంత ఇష్టం. ఆ రంగు బట్టలని ధరించిన వాళ్ళకి శనిదేవుడు హాని కలిగించడు. అయ్యప్ప తన భక్తులను కాపాడటానికి నల్లని రంగు దుస్తులు ధరించమని చెప్తాడు. అంతే కాక అయ్యప్ప దీక్ష శీతాకాలంలో చేస్తారు కాబట్టి నల్లని రంగు దుస్తులు శరీరానికి వేడిని ఇస్తాయి(శాస్త్రీయమైన కారణం). కన్నె స్వామి అనగా ఎవరు ? తొలిసారిగా అయ్యప్ప దీక్షను స్వీకరించిన భక్తుణ్ణి "కన్నెస్వామి" లేదా "కన్నిస్వామి" అని పిలుస్తారు. మాల విశిష్టత ఏమిటి? పూజా విధానములో జపమాలగా ఉత్కృష్ఠ స్థానాన్ని పొందే కంఠాభరణాలు రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం, పగడాలు మరియు తామర పూసల మాలలు శ్రేష్ఠమైనవిగా భావించబడుతున్నాయి. ఈ మాలధారణ మానవులు శారీరకంగా మరియు మానసికంగా ఎంతో ఉపయోగపడతాయి. అందుకే వీటిని పవిత్ర

కార్తీక మాసం విశిష్టత

Image
  చాంద్రమానంలో ఎనిమిదవ నెలైన కార్తికమాసం ఆధ్యాత్మికంగా ఎంతో విశేషమైంది.  ఈ నెలలోని పౌర్ణమినాడు చంద్రుడు కృత్తికా నక్షత్రానికి దగ్గరగా వుండటంచేత ఈ నెల కార్తికంగా పేరొందింది. శరదృతువులో రెండవ నెలైన ఈ కార్తీకానికి కౌముది మాసం అని పేరు కూడా వుంది. కౌముది అంటే వెన్నెల అని  అర్థం. కార్తీకంతో సమానమైన మాసం లేదని స్కాందపురాణం చెబుతోంది. కార్తికమాసం శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమైంది. అందుకే శివారాధనకు, విష్ణుఆరాధనకు ఈ మాసం ఎంతో ప్రసిద్ధం.  కార్తిక మాసంలో శివారాధన చెప్పలేనంత ఫలితాన్నిస్తుంది. ఈ నెలలో నక్త వ్రతాన్ని అంటే పగలు ఉపవసించి, రాత్రి భుజించడం చేస్తూ, రోజూ ప్రదోషంలో (సాయం సంధ్యాసమయంలో) శివుని ఆరాధించడం వలన శివానుగ్రహం లభించడంతో పాటు సర్వదేవతలను పూజించినంత ఫలితం లభిస్తుందని పలు పురాణాలు చెబుతున్నాయి. ఈ నెలలో పరమేశుని మారేడు దళాలతో అర్చించడంతోపాటు తుమ్మిపూలతో పూజించడం విశేష ఫలదాయకం. కార్తికమానంలో నిత్యం విష్ణుదేవుడిని తులసీ దళాలతో అర్చించడం విశేష ఫలదాయకం, ఇంకా ఈ నెలలో విధిగా అవిసె పూలతో విష్ణువును పూజించాలని చెప్పబడింది. కార్తిక మాసంలో గృహనిర్మాణాన్ని ఆరంభించడం మంచిదంటారు. ఈ మాసంలో ఇంటి న

వర్జ్యం అంటే ఏమిటి ?

వర్జ్య కాలం అంటే విడువ తగిన కాలం, అశుభ సమయం. అంటే వర్జ్యం వున్న సమయాన్ని విడిచిపెట్టాలని శాస్త్రం చెబుతోంది. వర్జ్యంలో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడంగానీ, శుభకార్యాలకి బయలుదేరడం కాని చేయకూడదు. వర్జ్యంలో దైవకార్యాలు గానీ, శుభకార్యాలుగాని చేయకూడదని అంటూ వుంటారు కాబట్టి, ఆ సమయంలో దైవారాధనకి సంబంధించిన అన్ని పనులతో పాటు, శక్తి కొద్ది దానం కూడా చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. వర్జ్యం వున్నప్పుడు దైవనామస్మరణ , పారాయణం ,  స్తోత్ర పఠనం , సంకీర్తన ,  భజనలు మొదలైనవి చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. ఈ విధంగా చేయడం వలన వర్జ్యం కారణంగా కలిగే దోషాలు ఏమైనా వుంటే అవి తొలగిపోతాయనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

కార్తీక మాసంలో క్షీరారామంలో విశేష పూజలు 2022

కార్తీక మాసంలో ఉదయం 4.00 నుండి రాత్రి 9.00 వరకు దర్శనం  అది, సోమవారాలలో మరియు కార్తీక పౌర్ణమి రోజున ఉదయం 3.00 నుండి రాత్రి 11.00 వరకు దర్శనం  ముఖ్యమైన రోజులు సోమవారాలు - అక్టోబర్ 31 , నవంబర్ 07 , 14 , 21  నవంబర్ 05 - క్షీరాబ్ది ద్వాదశి  నవంబర్ 08 - కార్తీక పౌర్ణమి నవంబర్ 22 - మాస శివరాత్రి రోజున లీల కళ్యాణం.

Sri Spatika Lingeswara Swamy Temple Timings – Pocharam

Sri Spatika Lingeswara Swamy Temple is located at Pocharam in Secunderabad in the state of Telangana. Here the deity is made up of Spatika. Parvathi Devi is the consort of Lord Shiva. This temple has 3 tiers Rajagopuram and Dwajastambham in front of Garbha Gudi. This temple was 1000 years old. Temple Timings 6.00 am to 11.30 am 5.00 pm to 7.30 pm How to reach the Temple 24 km from Hyderabad Bus Station 19 km from Secunderabad. Nearby Temples Chandanagar, Sitaram Bagh Temple – 5 km Karmanghat, Hanuman Temple – 8 km Secunderabad, Ujjaini Mahankali Temple – 8 km Balkampet, Yellamma Temple – 11 km Gandhicheruvu, Sri Ranganatha Swamy Temple – 25 km

శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు 2022

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతిపరుపంగా కొలిచే శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 26 నుండి నవంబర్ 11 వరకు జరుగుతాయి. వివరాలు  అక్టోబర్ 26 - స్వామి వారి కల్యాణోత్సవం , మయూర వాహన సేవ  అక్టోబర్ 27 - హంస వాహన సేవ  అక్టోబర్ 28 - శేష వాహన సేవ అక్టోబర్ 29 - గజ వాహన సేవ  అక్టోబర్ 30  - అలంకారోత్సవం, అశ్వ వాహన సేవ, హనుమంత వాహన సేవ అక్టోబర్ 31 - ఉద్దాల ఉత్సవం , గరుడ వాహన సేవ 

ఉప్పిలి అప్పన్ ఆలయం - తంజావూర్

 ఈ ఆలయం తమిళనాడులోని తంజావూర్ దగ్గరలో ఉంది. స్థల పురాణం విషయానికి వస్తే మార్కండేయుడు లోక సంచారం చేస్తూ తిరువ్విన్నగరంకి వచ్చినపుడు తన కోరిక తీరటానికి ఈ ప్రాంతమే సరి అయినదని అనుకుని వేల సంవత్సరాలు లక్ష్మి దేవి కోసం తపస్సు చేయటం మొదలుపెట్టాడట. ఎన్నో ఏళ్ళు గడచిన తర్వాత లక్ష్మి దేవి ఒక చిన్న పిల్ల రూపంలో ఆయన ముందుకు వచ్చింది. ఆ పాపను చూసిన మార్కండేయుడికి తన తపస్సు సగం ఫలించిందని అనిపించిది. ఆ పాపను ఎంతో ప్రేమతో పెంచి పెద్దవాడిని చేయసాగాడు. అలా ఉన్న రోజుల్లో శ్రావణ మాసంలో విష్ణుమూర్తి ఒక ముసలివాడి రూపంలో మార్కేందేయుడి ముందుకు వచ్చి ఆ అమ్మాయిని తనకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. అందుకు మార్కేందేయుడు నువ్వు చూస్తే ముసలివాడివి, నా కూతురు చూస్తే చిన్నపిల్ల కనీసం వంటలో ఉప్పు సరిగా వేసిందో లేదో కూడా తెలియని అమాయకురాలు, అలాంటి పిల్లని నీకిచ్చి ఎలా పెళ్లి చేయగలను అని ప్రశ్నిస్తాడు. దానికి సమాదానంగా ముసలి వాడు ఉప్పు లేకపోయినా తను చేసిన వంటకి వంకలు పెట్టకుండా నేను తింటాను, అంతేకాని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా అక్కడ నుంచి కదలను అని మొండిపట్టు పడతాడు.  ఇదంతా చూసిన మార్కండేయుడికి అనుమానం వచ్చి కళ్ళు

శ్రీశైలంలో కార్తీక మాస ఉత్సవాలు 2022

Image
  శ్రీశైలంలో కార్తీక మాస ఉత్సవాలు అక్టోబర్ 26 నుండి నవంబర్ 23 వరకు జరుగుతాయి.  ఆలయ ద్వారాలు తెల్లవారుజామున 3.30కు  తెరుస్తారు సర్వ దర్శన వేళలు - ఉదయం 4.00 నుండి సాయంత్రం 4.00 వరకు  సాయంత్రం 5.30  నుండి రాత్రి 11.00  వరకు  అభిషేక వేళలు - ఉదయం 6.30, మధ్యాహ్నం 12.30, సాయంత్రం 6.30 కుంకుమార్చన వేళలు - ఉదయం 6.00 నుండి రాత్రి 8.00  వరకు  ప్రతి సోమవారం ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం నిర్వహిస్తారు. నవంబర్ 7 న జ్వాలాతోరణం (నవంబర్ 8 పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం కారణంగా) రోజు 5 నుండి 6 వేల మందికి భోజన సౌకర్యం కల్పిస్తారు. శని, ఆది, సోమవారాలలో మరియు రద్దీ రోజులలో స్పర్శ దర్శనం రద్దు. దర్శనాలు - ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం (150 ), అతి శీఘ్ర లేదా స్పెషల్ (500 ).

కార్తీకమాసం ఈ నెలరోజులూ ఏం చేయాలి - ఏం చేయకూడదు

Image
కృతయుగంతో సమానమైన యుగం, వేదాలకు సమానమైన శాస్త్రం, గంగకు సమానమైన నది, కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. కార్తీక మాసం శివుడికి, మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. కార్తీక పురాణంలో కార్తీక సోమవారం,  జ్వాలాతోరణం  మహాశివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే  బలి పాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు  ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తాయి. కార్తీక పురాణం లో కూడా మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాముఖ్యతను, ఆఖరి 15 అధ్యాయాలు శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తాయి.  కార్తీక మాసంలో ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు స్నానం కార్తీక మాసంలో సూర్యుడు తులా రాశిలో ఉండటం వల్ల నదిలో నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం వల్ల శరీరానికి శక్తి కలిగి ఆరోగ్యంగా ఉంటారు. పురాణాల పరంగా కార్తీక నెలరోజులూ సూర్యోదయానికి ముందు నదీస్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయని అంటారు. దీపం.. ‘దీపం జ్యోతి పరబ్రహ్మం.. దీప జ్యోతి జనార్దన.. దీపో మేహరతు పాపం.. సంధ్యాదీపం నమోస్తుతే!’.దీపమే పరబ్రహ్మం. దీపంలో లక్ష్మీ దేవి ఉందనీ.. దీపం నుంచి వచ్చే తేజస్సులో బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు ఉన్నారనీ పురాణాలు చెబుతున్నాయి. అజ్ఞానం అనే అం

నేడు సూర్యగ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలు మూసివేత

ఈరోజు సాయంత్రం కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల సహా అన్ని ఆలయాలను మూసివేయనున్నారు. గ్రహణం విడిచిన అనంతరం ఆలయ సంప్రోక్షణ, ఆలయ శుద్ధికార్యక్రమాలను నిర్వహించి.. భక్తులకు దర్శనానికి అనుమతినివ్వనున్నారు.  తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర ఆలయం : నేడు సూర్య గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేశారు. ఉదయం 8 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆలయం మూసివేయనున్నారు. గ్రహణం వీడగానే ఆలయ శుద్ధి అనంతరం శ్రీవారి ఆలయం తెరచుకోనున్నది. భక్తుల దర్శనానికి రాత్రి 7.30 గంటల నుండి అనుమతినివ్వనున్నారు. ఇంద్రకీలాద్రి దుర్గగుడి : నేడు ఇంద్రకీలాద్రి పై కొలువైన కనక దుర్గగుడి ఆలయం మూసివేయనున్నారు. కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం కారణంగా అమ్మవారి ఆలయం ప్రధానాలయం తోపాటు ఉపాలయాలు మూసివేయనున్నామని  చెప్పారు. ఉదయం 11 గంటలకు అమ్మవారికి సన్నపనాభిషేకలు, మహానివేదన, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అర్చకులు ఆలయ ద్వారాలను మూసివేయనున్నారు.  తిరిగి రేపు  అమ్మవారి ఆలయ ద్వారాలు తెరవనున్నారు. బుధవారం ఉదయం దేవతామూర్తులకు సన్నపనాభిషేకలు, మహానివేదన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతర

2022: కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులు

Image
  తేదీ: 31 -10- 2022 అనగా కార్తీక సోమవారం మొదటి సోమవారం తేదీ: 7 -11- 2022 అనగా కార్తీక సోమవారం రెండో సోమవారం తేదీ: 14 -11 -2022 అనగా కార్తీక సోమవారం మూడవ సోమవారం తేదీ :21 -11 -2022 అనగా కార్తీక సోమవారం నాలుగో సోమవారం తేదీ: 4- 11- 2022 అనగా శుక్రవారం కార్తీక శుద్ధ ఏకాదశి తేదీ: 5- 11- 2022 అనగా శనివారం కార్తీక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి) తేదీ :8- 11 -2022 అనగా మంగళవారం కార్తీక శుద్ధ పౌర్ణమి తేదీ: 23- 11- 2022 అనగా బుధవారం కార్తీక బహుళ అమావాస్య( కార్తీకమాసం ఆఖరు) తేదీ 24 11 2022 అనగా గురువారం మార్గశిర శుద్ధ పాడ్యమి (మార్గశిర మాసం ప్రారంభం) తేదీ: 24 -10- 2022 అనగా సోమవారం ఆశ్వీజ బహుళ చతుర్దశి తత్కాల అమావాస్య (దీపావళి అమావాస్య) తేదీ: 25- 10 -2022 అనగా మంగళవారం సూర్యగ్రహణం తేదీ: 26- 10- 2022 అనగా బుధవారం కార్తీక శుద్ధ పాడ్యమి( కార్తీకమాసం ప్రారంభం) తేదీ: 29- 10- 2022 అనగా శనివారం కార్తీక శుద్ధ చవితి ( నాగులు చవితి )