Posts

Showing posts from December, 2022

2022లో రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

Image
ఈ ఏడాది స్వామివారిని రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. అలానే కానుకలు, ముడుపుల, హుండీ ఆదాయం కూడా రికార్డ్ స్థాయిలోనే సమకూరింది.  ఈ క్రమంలో 2022 సంవత్సరానికి గాను శ్రీవారిని దర్శించుకున్న భక్తులు, హుండీ ఆదాయ లెక్కలను టీటీడీ విడుదల చేసింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 2,35, 58,325 కోట్ల మంది స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే రూ. 1446 కోట్లు హుండీ, విరాళాల రూపంలో వచ్చాయి. 1,08,51,706 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. 11,42,78,291 శ్రీవారి లడ్డులను భక్తులకు విక్రయించారు. 

2023 జనవరిలో ముఖ్యమైన పండుగలు, పర్వదినాలు

జనవరిలో ముఖ్యమైన పండుగలు జనవరి 02 - ముక్కోటి ఏకాదశి  జనవరి 10 - సంకటహర చతుర్థి  జనవరి 14 - భోగి, మకర సంక్రమణం  జనవరి 15 - మకర సంక్రాంతి, ఉత్తరాయణం ప్రారంభం  జనవరి 16 - కనుమ, వీరవాసరం కోట సత్తెమ్మ వారి జాతర జనవరి 17 - ముక్కనుమ, సావిత్రి వ్రతం  జనవరి 18 - ఏకాదశి  జనవరి 20 - మాస శివరాత్రి  జనవరి 21 - చొల్లంగి అమావాస్య  జనవరి 22 - శిశిర ఋతువు ప్రారంభం  జనవరి 23 - చంద్ర దర్శనం  జనవరి 26 - వసంత పంచమి  జనవరి 28 - రథ సప్తమి 

Tirumala: Offline Issue of Srivani Tickets Suspended from December 31(2022) to January 11(2023).

TTD on Saturday announced that the offline issue of SRIVANI donor’s VIP break tickets has been suspended from December 31- January 11. It may be noted that TTD has already issued 2000 tickets online for SRIVANI donors. Similarly, TTD has also suspended the offline issue of SSD tokens for December 31st and January 1st at counters of Tirupati as announced earlier.

Sri Venkateswara Swamy Temple - Vyalikaval, Bangalore

Image
Sri Venkateswara Swamy temple is located at Vyalikaval, Malleswaram Bangalore Karnataka. Lord Sri Venkateswara is the presiding deity of this temple.  This temple was built in the year May 2010. Deities in the temple are Lord Venkateswara, Goddess Padmavathi, Andal Ammavaru, Lord Rama and Sita Lakshman and Hanuma, Lord Ganesh and Radha Krishna. This Temple sees extreme crowds on Saturdays and other important festival days. Arjita Seva details Astothara Sathakalasbhishekam – Every month first Wednesday Abhishekam – Friday Kalyanotsavam – Saturday and Sunday Unjal Seva – Saturday Annual Sevas like Vasantotsavam and Pavitrotsavam are performed Kalyanakatta and Thulabharam has been introduced for devotees Annadanam Timings 12.00 noon to 2.00 pm on every Wednesday, Thursday and Friday Tirumala Laddu will available on every Saturday  Temple Timings : 5.00 am to 8.30 pm Pooja Schedule 5.00 am to 5.30 am – Suprabatham 5.30 am to 6.30 am – Thomala Seva 6

Sri Ranganath Swamy Temple – Vrindavan

Image
  Sri Ranganath Swamy or Rangaji Temple is located at Vrindavan of Uttar Pradesh State. Lord Ranganatha Swamy is the presiding deity of this temple and Goddess Andal is the consort of Lord Ranganatha Swamy. Here Lord Ranganatha Swamy is in a sleeping posture on Shesh Nag. Lord Rama, Sita Devi, Lakshmana, Narasimha Swamy, and Venugopala are worshipped on the premises. This temple was built in the year 1851. This temple was built in the Dravidian style of architecture and has 6 tier Rajagopuram. This temple celebrates Brahmotsavam, a 10-day festival in March / April. The festival is popularly known as Rath ka Mela, where devotees pull the Rath to the nearby garden from the temple. The annual Jalvihar festival is also another main attraction of the Rangaji Temple when devotees in large numbers participate in the ritual bathing of the idol. Temple Timings 5.30 am to 12.00 noon 3.00 pm to 9.00 pm 5.30 am – Mangala Aarti and Vishwaroop Darshan 6.30 am to 7.30 am – Divya

Tirumala Shanivaralu 2023 Dates

Image
Tirumala Shanivaralu'  is a Festival celebrated in some parts of South India including  Andhra Pradesh ,  Karnataka ,  Tamil Nadu , and  Kerala . Lord  Venkateswara  Swamy will be worshiped during this festival. It is celebrated during the Tamil month of Purattasi, generally which falls in September and October. Puratasi Masam is of great importance as it is believed that Lord Venkateswara appeared on the earth in this month. Lord Vishnu  devotees consider this as the ideal month for thanking Lord Vishnu for preserving the Universe at the end of  Kali Yuga . All the Saturdays of this month are treated as holy days and devotees gather in large numbers at Lord Vishnu temples and special prayers are offered. Particularly the Odd Saturdays 1st, 3rd, 5th are of more importance. Tirumala Annual Brahmotsavam  was also observed during this month when  Tirumala  will be flooded with lakhs of devotees. Some people will take only vegetarian food during this month. For Telugu Click Here   2023

Skanda Sashti and Soorasamharam at Tiruchendur Subramanya Swamy Temple – 2023

In this temple, it is celebrated for six days. Skanda Sashti Utsavams will begin from November 4. Schedule 2023 November 13 1.30 am – Viswaroopa Darsanam 2.00 am – Udayamarthanda Abhishekam to Moolavar 10.00 am – Uchi Kaala Abhishekam, Deeparadhana 4.00 pm – Sayaratchai Deeparadhana to Moolavar – Raakala Abhishekam Night – Golden Chariot Ekanta Deeparadhana to Moolavar November 14 to November 17 3.00 am – Temple opens 3.30 am – Viswaroopa Darsanam 4.00 am - Udayamarthanda Abhishekam to Moolavar 4.00 pm – Sayaratchai Deeparadhana to Moolavar – Raakala Abhishekam Night – Golden Chariot November 18 1.30 am – Viswaroopa darsanam 2.00 am – Udayamarthanda Abhishekam 6.00 am – Yaga Sala Pooja 10.00 am – Uchi Kaala Abhishekam 3.00 pm – Saayaratchai Deeparadhana 5.30 pm – Soorasamharam – Raakala Abhishekam November 19 5.00 am – Sri Deviani Ambal Thabasu Kaatchi Purapadu 4.35 pm – Sri Kumaravidanga Swamy Ambal, - Tholmaalai Maatrum Nigalchi

శ్రీనివాసమంగాపురం: కల్యాణ వెంకన్న ఆలయంలో వైకుంఠ ఏకాదశి దర్శనాలు

Image
తిరుమల శ్రీవారిని సందర్శించుకోలేని భక్తుల కోసం ఆలయంలో వైకుంఠద్వారంఏర్పాటు చేస్తున్నారు. జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 నుంచి 12.30 గంటల వరకు తిరుపల్లచ్చితో శ్రీవారిని మేల్కొలుపుతారు. 12 .30 నుంచి 3 గంటల వరకు మూలవర్లకు తోమాలసేవ, కొలువు, తదితర సేవలను నిర్వహిస్తారు. ఉదయం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వెంకన్న ఆలయ నాలుగు మాడ  వీధుల్లో దర్శనమివ్వనున్నారు.ఉదయం 10 నుంచి 11 గంటల వరకు సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి,పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు.  ఈ సందర్భంగా జనవరి 2, 3 తేదీలలో ఆర్జిత కల్యాణోత్సవం సేవను రద్దు చేశారు. 

మహానంది: జనవరి 1 నుండి సాంప్రదాయ దుస్తులలో స్వామివారి దర్శనం

వచ్చే ఏడాది జనవరి 1 నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో నంప్రదాయ దుస్తులు ధరిస్తేనే మహానందీశ్వరుని దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. కోనేరులో స్నానానికి కూడా సాంప్రదాయ దుస్తులు ధరించాలి. పురుషులు తెల్లటి పంచె, షర్ట్, మహిళలు చీరను తప్పనిసరిగా ధరించాలి.

భద్రాచలం: హంసాలంకృత తెప్పోత్సవానికి 51ఏళ్లు

Image
హంసాలంకృత తెప్పోత్సవ నిర్వహణకు శ్రీకారం చుట్టింది భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానమే. తొలిసారిగా భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో 1971లోఆరంభమైన ఈ వేడుకకు ఇప్పుడు 51ఏళ్లు. ఇక్కడ జరిగే ఈ ప్రక్రియలను పరిశీలించి ఇతర ప్రధాన దేవస్థానాలైన విజయవాడ, అన్నవరం,సింహాచలం, శ్రీశైలం తదితర దేవస్థానాల వారు కూడా ఇక్కడి తెప్పనుతరలించి ఉత్సవాలను నిర్వహించేవారు. నాటి నుంచి నేటివరకు ప్రతీ ఏడాదిముక్కోటి ముందురోజు సాయంత్రం పావన గౌతమీనదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు.  తొలి నాళ్లలో గోదావరి తీరాన వెలసిన భద్రాద్రి రామయ్యకు ఏటానిర్వహించే అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాల సమయంలో నాటుపడవల్లోనే తెప్పోత్సవాన్ని నిర్వహించే వారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి ప్రయుక్త ఆధ్యయనోత్సవాల్లో వైకుంఠ ఏకాదశికి ముందు రోజు నిర్వహించే తెప్పోత్సవం కూడా కేవలం నాటు పడవ మీదే నిర్వహించేవారు. తొలినాళ్లలో భద్రాద్రి దేవస్తానం ఆధ్వర్యంలో నిర్వహించిన తెప్పోత్సవ సమయంలో నృత్యం, గానం, వేద పండితుల మంత్రోచ్చారణలతో ఆహ్హాదకర వాతావరణంలో ఈ వేడుక సాగేది.

ఏకాదశి ఉపవాసం వెనుకున్న ఆంతర్యం

Image
  ఏకాదశి రోజు చేసే ఉపవాసం వెనుకున్న ఆంతర్యం తెలుసుకుందాం  ఆషాఢమాసం నుంచి  పుష్యమాసం వరకూ వచ్చే ఏకాదశిల్లో...ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు ఉంది. చాతుర్మాస దీక్ష ప్రారంభించే వారు ఆషాఢ ఏకాదశి నుంచి మొదలెడతారు. అదే తొలి ఏకాదశి. శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదైకాదశి అంటారు. అంటే సంతానంకోసం వ్రతం చేసేవారు ఈ ఏకాదశి నుంచి మొదలు పెట్టి  ఏడాది పాటు ఏకాదశి వ్రతం చేస్తారు. భాద్రపద శుద్ధ ఏకాదశి దీనిని పరివర్తనేకాదశి అంటారు. ఈ ఏకాదశిరోజు విష్ణువు ఎడమనుంచి కుడివైపుకు తిరిగి పడుకుంటాడని అంటారు ఆశ్వయుజ శుద్ధ ఏకాదశికి పాశాంకుశైకాదశి అంటారు. ఈ వ్రతం చేసినవారికి నరకప్రాప్తి లేకుండా ఉంటుందని చెబుతారు. కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన ఏకాదశి అంటారు పుష్యమాసంలో వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి. ఈ రోజున ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తాడని అందుకే ముక్కోటి ఏకాదశి అంటారని చెబుతారు. అత్యంత పవిత్రమైన రోజుగా భావించి ఉపవాసాలు, జాగరణలు చేస్తారు ఆధ్యాత్మికతకు, ఆరోగ్యానికి సన్నిహిత సంబంధం ఉందన్న విషయం అర్థమైతే..చేసే పూజల్లో, నోచే నోముల్లో చాదస్తం కనిపించదేమో. ఇక ముక్కోటి ఏకాదశి రోజు

Sri Katyayani Devi Shakti Peeth – Vrindavan

Image
  Sri Katyayani Devi Shakti Peeth is located near Radhabagh in Vrindavan of Uttar Pradesh state. Goddess Uma the presiding deity of this temple, is an incarnation of Goddess Parvati. Here Lord Shiva is worshipped as Bhuteshwar Mahadev. Sati Devi’s ringlets of hair had fallen here and the temple is one of the 51 Shakti Peethas. This temple has very beautiful architecture. The Sword of Devi is popularly known as Uchawal Chandrahaas. Here Goddess Katyayani, Lord Shiva, Lord Laxmi Narayan, Lord Ganesh, Lord Surya, and Jagatdhatri are also worshipped. This temple was built in the year 1923. Every during the Navratri festival, the temple is flooded with devotees. Temple Timings 7.00 am to 11.00 am 5.30 pm to 8.00 pm How to reach the Temple 1 km from Vrindavan Railway station Nearby Temples Sri Banke Bihari Temple – 400 mts Sri Krishna Janmasthan Temple – 11 km Sri Dwarakadeesh Mandir – 12 km Sri Giriraj Maharaj Ji Temple – 30 km Sri Radha Rani Mandir – 4

Chitrakoot Shakti Peeth – Uttar Pradesh

  Chitrakoot Shakti Peeth is located in Chitrakoot of Uttar Pradesh State. The temple is situated just adjacent to the banks of the Mandakini river. Goddess Shivani the main deity of this temple, is an incarnation of Goddess Parvati. Here Lord Shiva is worshipped as Chanda Bhairav Sati devi’s right breast had fallen here and it is one of the 51 shakti peethas. It is a very sacred place, Lord Rama, Sita Devi, and Lakshmana is said to have spent eleven and a half years in these forests. This place is mentioned in Ramayana. Several Sages have meditated here. Temple Timings 7.30 am to 7.30 pm How to reach the Temple 10 km from Chitrakoot 15 km from Kanpur Nearby Temples Ganesh Bagh Temple – 13 km Bambeshwar Temple – 68 km

శ్రీశైలం లో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు - 2023.

Image
శ్రీశైల మహాక్షేత్రంలో జనవరి  12వ తేదీ నుంచి 18 వరకు మకర సంక్రాంతి మహోత్సవాలను వైభవంగా  జరగనున్నాయి . వాహన సేవ వివరాలు : జనవరి  12 - అంకురార్పణ , ధ్వజారోహణ జనవరి  13 - భృంగి వాహన సేవ. జనవరి  14 - రావణ వాహన సేవ  జనవరి  15  - మకర సంక్రాంతి, నందివాహన సేవ, శ్రీ స్వామి అమ్మవార్ల బ్రహ్మహోత్సవ కళ్యాణం.  జనవరి  16  - ఫుష్ప పల్లకి సేవ జనవరి  17- రుద్రయాగ పూర్ణాహుతి, త్రిశుల స్నానం, సద్యసం, నాగవల్లి, ధ్వజావరోహణం జనవరి  18  - అశ్వవాహన సేవ, స్వామిఅమ్మవార్ల ఫుష్ప ఉత్సవం, శయనోత్సవం.

శ్రీశైలం ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీశైలం ఆలయంలో మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం ఈనెల 31 నుంచి జనవరి 2 వరకు రద్దు చేసారు. 31 నుంచి మూడు రోజులపాటు శ్రీస్వామివారి గర్భాలయా అభిషేకాలు,వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలుపుదల చేసారు. 2వ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు శ్రీస్వామి అమ్మవార్ల ఉత్తరద్వార దర్శనాలు కల్పించనున్నారు. ముక్కోటి ఏకాదశి రోజు శ్రీస్వామి అమ్మవారికి రావణవాహనసేవ, గ్రామోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.

Masa Durgashtami 2023 Dates , Masik Durgashtami Dates 2023

Image
Durga Ashtami also known as ‘Maha Ashtami’ is an important ritual dedicated to Goddess Shakti. It is observed on the ‘Ashtami’ (8th day) of the ‘Shukla Paksha’ of every month. In the Sanskrit language the word ‘Durga’ means ‘undefeatable’ and ‘Ashtami’ signifies ‘eight days’ On this day the weapons of Goddess Durga are worshiped and the celebration is known as ‘Astra Puja’. Devotees offer prayers to Goddess Durga and keep a strict fast to seek her divine blessings. This vrat is observed with complete devotion in the northern and western regions of India. It is a significant observance for followers of Hinduism. It is believed that one who observes the Durga Ashtami Vrat with full dedication will be bestowed with happiness and good fortune in their lives. Things to do Devotees get up early in the morning and make several offerings to Goddesses in the form of flowers, Chandan, and dhoop. In Some places Kumari Pooja is performed. Special ‘Naivedyam’ is prepared for offering to the Goddess

Temples to Visit in Hampi

Hampi  is an ancient town in the South Indian state of Karnataka. Located at a distance of 376 kilometers from Bengaluru, the capital city of Karnataka Vijaya Vittala Temple This is probably one of the most famous  temples of Hampi . The architecture and craftsmanship of this temple are truly unmatched. Its major attraction is the Chariot-shaped temple, intricate carvings, and the 56, SaReGaMa pillars . The temple dates back to 1422-1446 A.D. under the reign of King Devaraya II of the Vijayanagara Empire. The temple is dedicated to Lord Vishnu. Lakshmi Narasimha Temple This temple is famous for the fierce avatar of Lord Vishnu sitting on the Sheshnaag, i.e., the seven-headed snake. The sheshnaag acts as a shelter to Narasimha, who is considered to be the fourth incarnation of Lord Vishnu. You will find Goddess Lakshmi’s idol placed along with Narasimha; hence, the temple is named Lakshmi Narasimha Temple. The statue is the biggest monolith in Hampi; therefore, a visit to this t

ప్రాతఃస్మరణ స్తోత్రం

 ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్త్వం సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయమ్ । యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం న చ భూతసంఘః ॥ 1 ॥ ప్రాతర్భజామి మనసాం వచసామగమ్యం వాచో విభాంతి నిఖిలా యదనుగ్రహేణ । యన్నేతినేతి వచనైర్నిగమా అవోచుః తం దేవదేవమజమచ్యుతమాహురగ్ర్యమ్ ॥ 2 ॥ ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం పూర్ణం సనాతనపదం పురుషోత్తమాఖ్యమ్ । యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ రజ్జ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై ॥ 3 ॥ శ్లోకత్రయమిదం పుణ్యం లోకత్రయవిభూషణం ప్రాతః కాలే పఠేద్యస్తు స గచ్ఛేత్పరమం పదమ్ ॥

శూన్యమాసం అంటే ఏంటి

 సూర్యమానం ప్రకారం, చాంద్రమానం ప్రకారం కలిసి ఉండే కొన్ని మాసాలను శూన్య మాసాలంటారు. సూర్యమానం ప్రకారం ధనుర్మాసం - చాంద్రమానం ప్రకారం పుష్యమాసం కలిసి ఉన్న కొన్ని రోజులను శూన్య మాసమంటారు. ధనుర్మాసం మొత్తం  శూన్య మాసం కాదు అదేవిధంగా పుష్య మాసం మొత్తం కూడా శూన్య మాసం కాదు. ధనుర్మాసం ప్రారంభమైన కొద్దిరోజులకు పుష్య మాసం ప్రారంభం అవుతుంది. అంటే ధనుర్మాసం ప్రారంభమైన మొదటి రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమయినా ముందు రోజు వరకు శూన్య మాసం కాదు. అదేవిధంగా ధనుర్మాసం అయిపోయిన తర్వాత పుష్యమాసంలో మిగిలిన రోజులు శూన్య మాసం కాదు. మీన మాసంతో కూడిన చైత్రమాసం, మిధున మాసంతో కూడిన ఆషాడ మాసం, కన్యా మాసంతో కూడిన భాద్రపద మాసం, ధనుర్మాసంతో కూడిన పుష్య మాసాలను శూన్య మాసాలంటారు. ఈ కాలంలో గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహాది ముఖ్య శుభ కార్యాలకు ముహుర్తాలు శూన్యం. అధిక మాసంలో కూడా శుభ కార్యాలకు ఎటువంటి ముహుర్తాలుండవు. కొత్త ఇంటి నిర్మాణం చేపట్టకూడదు. కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయకూడదు. కొత్త వ్యాపారాలు ప్రారంభించరాదు. శని జన్మ నక్షత్రం పుష్యమి కావడంతో ఈ పుష్యమాసంలో ఏం శుభకార్యం చేసినా సత్ఫలితాన్నివ్వదని చెబుతారు.పితృ కార్యాలు మా

తిరుమల: వైకుంఠ ద్వార దర్శనానికి సర్వదర్శనం ఇచ్చే కౌంటర్లు

సర్వదర్శనం భక్తులకు.. తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 92 కౌంటర్లు ద్వారా ఏకాదశి దర్శనానికి టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ టోకెన్ల జారీ ప్రక్రియ  జనవరి 1వ తేది నుంచి ప్రారంభిస్తారు. డిసెంబర్ 29 నుండి జనవరి 3వ తేది వరకు అడ్వాన్స్ విధానంలో వసతి గదులు కేటాయింపు రద్దు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో అంటే జననరి 2, 3వ తేదిలలో సిఫార్సు లేఖలను స్వీకరించరు. ఏకాదశి పర్వదినం రోజున ఉదయం 9 గంటలకు స్వర్ణ రథం ఉరేగింపు, ద్వాదశి పర్వదినం రోజున వేకువజామున 4 గంటలకు చక్రస్నానం కార్యక్రమం నిర్వహిస్తారు. పది రోజులు పాటు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాద వితరణ చేస్తారు. జనవరి 2న ఏకాదశి పర్వదినం రోజున ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.. . టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు 8 చోట్ల తిరుమలలో 1 ఏర్పాటు.. తిరుపతిలో టోకెన్స్ ఇచ్చే ప్రదేశాలు 1) భూదేవి కాంప్లెక్స్ 2) శ్రీనివాసం 3)గోవిందరాజు స్వామి సంత్రం 4) MR పల్లి Z.P.హైస్కూల్ 5) మున్సిపల్ ఆఫీసు 6) రామచంద్ర పుష్కరిణి 7) రామానాయుడు స్కూల్ 8) జీవకోన Z.P.హైస్కూల్

మనదేశంలో అత్యంత పవిత్రంగా కొలిచే 10 నదులు

Image
భారతదేశంలోని 10 అత్యంత పవిత్రమైన, దైవంగా భావించి పూజింపబడే నదుల గురించి తెలుసుకుందాం. గంగ నది  గంగా నది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన నదులలో ఒకటి.  హిమాలయాల్లో ఉద్భవించి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. హిందూ మతంలో గంగను గంగా దేవతగా పూజిస్తారు. హిందువులకు అత్యంత పవిత్రమైన నది. గోదావరి  గోదావరి నది దక్షిణ భారతదేశంలో అతి ముఖ్యమైన నది. ఈ నది హిందువులకు పవిత్రమైనది. దీనిని దక్షిణ భారతదేశంలోని దక్షిణ గంగ లేదా వృద్ధ గౌతమి అని కూడా పిలుస్తారు. గోదావరి ఒడ్డున అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబక్ కొండలలో పుట్టింది. ఇది చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించిన తర్వాత బంగాళాఖాతంలో కలుస్తుంది.  యమున యమునా నది భారతదేశంలోని మూడవ పవిత్ర నది. గంగానదికి ఉపనది. హిమాలయాలలోని యమునోత్రి నుండి ఉద్భవించి అలహాబాద్‌లోని త్రివేణి సంగమంలో కలుస్తుంది. యమున నది ఒడ్డున ఢిల్లీ, ఆగ్రా,  మధుర నగరాలు  ఉన్నాయి. నర్మదా  నర్మదా నది భారతదేశంలోని పది పవిత్ర నదులలో ఒకటి. ఇది మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్‌లోని మైకాల్ శ్రేణుల్లో జ

2022: ఈ ఏడాది ఎక్కువ మంది దర్శించుకున్న ఆధ్యాత్మిక క్షేత్రాలు

Image
భారతదేశం ఎన్నో ఆలయాలు, పుణ్యక్షేత్రాలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం. దేశంలో దర్శనీయ పుణ్యక్షేత్రాలలో ఎక్కువ మంది చెప్పే పేరు  ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి (కాశీ). ఈ సంవత్సరం (2022లో) ప్రజలకు అత్యంత ఇష్టమైన తీర్థయాత్ర గమ్యస్థానంగా వారణాసి నిలిచింది. ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.  తెలుగు వారి కలియుగదైవం వెంకటేశ్వరుడి నిలయం తిరుమల తిరుపతి సైతం భక్తుల గమ్యస్థానంగా నిలిచింది.తిరుపతి రెండో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఆ తరువాత ఒడిశాలోని పూరీ, పంజాబ్ లోని అమృత్‌సర్‌, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లను కూడా అత్యధిక ప్రజలు తమకు ఇష్టమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా నిలిచాయి.  పైన పేర్కొన్న నగరాలతో పాటు మహారాష్ట్రలోని షిర్డీ, ఉత్తరాఖండ్ లోని రిషికేశ్, ఉత్తరప్రదేశ్‌లోని మధుర, మహాబలేశ్వర్ (మహారాష్ట్ర)లతో పాటు  తమిళనాడులోని మధురై కూడా భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలలో నిలిచాయి. ఆగస్టు నెలలో తీర్థయాత్రలు అధికంగా చేశారు. దేశంలో ఆధ్యాత్మిక ప్రాంతాలలో 2022 ఆగస్ట్ నుంచి అక్టోబర్ నెలల మధ్య  అధిక డిమాండ్ ఉంది.

మహారాష్ట్ర ఆలయాలలో కరోనా ఆంక్షలు

Image
మహారాష్ట్రలోని చాలా దేవాలయాల్లో కరోనా ఆంక్షలు మొదలు అయ్యాయి. రాష్ట్రములోని చాలా దేవాలయాల్లో కరోనా ఆంక్షలు మొదలు పెట్టింది. మాస్క్ ను ధరించడం తప్పని సరి చేసింది. షిర్డీలోని సాయిబాబా ఆలయం, శనిసింగనాపూర్ ఆలయంలో కరోనా ఆంక్షలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. తుల్జాభవానీ దేవాలయంలో మరి కొన్ని రోజులలో ఆంక్షలు మొదలు కానున్నాయి.  నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ ఆలయంలో ఖచ్చితంగా మాస్క్‌లను ధరింపజేయాలని నిర్ణయించారు. ఆలయంలోకి ప్రవేశించే భక్తులు, ఆలయ సిబ్బంది ముందు మాస్క్‌ ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.  అక్కల్‌కోట్‌లోని శ్రీ స్వామి సమర్థ ఆలయంలో కూడా మాస్క్‌లు తప్పని సరి చేశారు. భక్తులు మాస్క్ ధరించి మాత్రమే ఆలయంలోకి ప్రవేశించాలని ఆలయ నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు. నాసిక్ జిల్లాలోనే సప్తశృంగి దేవి ఆలయంలో నో మాస్క్, నో ఎంట్రీ అనే నిబంధన కూడా అమలులోకి వచ్చింది. కొల్హాపూర్‌లోని అంబాబాయి ఆలయంలో కూడా మాస్కులను తప్పని సరి చేశారు. కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఉద్యోగులు, పూజారులు మాస్క్‌లలో మాత్రమే ఆలయంలోకి రావాలని సూచించారు. 

తిరుపతి: వైకుంఠ ఏకాదశికి శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం ముస్తాబు

 జనవరి 2, 3వ తేదీలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం ఆలయంలో టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 నుండి 12.45 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. 12.45 నుండి 1.30 గంటల వరకు మూలవర్లకు తోమాల, కొలువు తదితర సేవలను నిర్వహిస్తారు. తెల్లవారుజామున 1.30 నుండి రాత్రి 10 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. చలువపందిళ్లు, బారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. 

2023: జనవరి 6న ముక్కంటికి వేడినీళ్ల అభిషేకం

వాయులింగేశ్వరుని జన్మ నక్షత్రమైన ఆరుద్రను పురస్కరించుకొని  జనవరి 6వ తేదీన శ్రీకాళహస్తేశ్వరాలయంలో విశేష వేడుకలు జరపనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందరృంగా శ్రీజ్ఞానవ్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిమూలమూర్తులకు వేడినీళ్లతో అభిషేకాలు నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 2వ తేదీన శ్రీకళహస్తీశ్వరాలయంలోప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు . ఈ సందరృంగా సోమస్కంఢమూర్తి, జ్ఞానాంబిక ఉత్సవమూర్తులు శేష యాళీ వాహనాలపై భక్తులకు'దర్శనమిస్తారు.

పుష్య మాస విశిష్టత

చంద్రుడు పుష్యమి నక్షత్రం లో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య”అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం.  పుష్యమాసం   తెలుగు మాసాల్లో పదోది. హేమంత రుతువులో రెండవది. పుష్యపౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనది గా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్పబడింది. విష్ణువుకు ఇష్టమైన మాసం మార్గశిరం . శివుడికి కార్తీకం. అలాగే పుష్య మాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమినాడు శనికి తైలాభిషేకం జరిపించి నవ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు.  ఈ నెలలో లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించే సంప్రదాయం ఉంది. అందుకే దీనిని సౌభాగ్య లక్ష్మీ మాసం అని కూడా అంటారు. లక్ష్మీదేవిని ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా పూజిస్తారు. ఈ నెలలోని మంగళవారాలలో లక్ష్మీదేవిని ప్రతిమలోగాని, కలశంలోగాని ఆవాహన చేసి ఆరాధిస్తే అరిష్టాలు తొలగి, కోరిన కోరికలు తీరుతాయని పండితులు చెబుతారు.  మకర సంక్రమణం

జనవరి 1 నుండి శ్రీకపిలేశ్వరాలయంలో తెప్పోత్సవాలు

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 1 నుండి 5వ తేదీ వరకు తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఐదు రోజులపాటు జరిగే తెప్పోత్సవాలలో మొదటిరోజైన జనవరి 1న శ్రీ వినాయక స్వామివారు మరియు శ్రీ చంద్రశేఖర స్వామివారు పుష్కరిణిలో ఐదు చుట్లు విహరిస్తారు. రెండవ రోజు శ్రీ వల్లి, దేవసేన సమేత సుబ్రమణ్యస్వామివారు ఐదు చుట్లు, మూడవ రోజు శ్రీ సోమస్కందస్వామివారు ఐదు చుట్లు, నాలుగో రోజు శ్రీ కామాక్షి అమ్మవారు ఏడు చుట్లు, ఐదో రోజు శ్రీచండికేశ్వరస్వామివారు, శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పలపై తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. జనవరి 6వ తేదీన ఆరుద్ర దర్శన మహోత్సవం సందర్భంగా ఉదయం 5.30 నుండి 8.30 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారు, శ్రీ శివగామి అమ్మవారు, శ్రీ మాణిక్యవాసగ స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధులలో ఊరేగించనున్నారు.

డిసెంబరు 27న శ్రీవారి ఆలయంలో బ్రేక్ ద‌ర్శనాలు రద్దు

 తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా డిసెంబరు 27న బ్రేక్ ద‌ర్శనాలు రద్దు చేయడమైనది. డిసెంబరు 27న ఉదయం 6 నుండి 12 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.

TTD: NO VIP Break darshan on December 27

In connection with Koil Alwar Tirumanjanam on December 27, TTD canceled VIP Break Darshan on that day. As the Koil Alwar Tirumanjanam takes place between 6 am and 12 noon on December 27, TTD has taken this decision. No recommendation letters will be accepted on December 26 for VIP break darshan on December 27. The devotees are requested to make note of this and cooperate with TTD.

Srinivasa Mangapuram: శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం

Image
శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం తిరుపతి కి కేవలం 12  కిలోమీటర్ల దూరంలో వుంది. ఇక్కడ స్వామి వారు కల్యాణ వెంకటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు. శ్రీ వేంకటాచల మహత్యం ప్రకారం, పద్మావతి అమ్మవారి ని పరిణయమాడిన శ్రీవారు అగస్త్య ముని సలహా మేరకు 6 నెలలు శ్రీవారు తిరుమలకు వెళ్లకుండా ఈ క్షేత్రంలోనే ఉన్నారు. 13 వ శతాబ్దంలో సుల్తానుల కాలంలో ఈ ఆలయం కొంత ద్వాంసం అయింది. 16 వ శతాబ్దంలో అన్నమాచార్యుల మునిమనవాడైన శ్రీ తాళ్ళపాక చిన్న తిరుమల ఆచార్యులవారు ఈ ఆలయాన్ని పున్నఉద్దరించారు . చాల కాలం పాటు ఈ ఆలయం బాధ్యతలు తాళ్ళపాక వారు చూసే వారు. 1967 వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలోకి వచ్చింది. ఇక్కడ స్వామి వారు మనకు పశ్చిమ అభిముఖంగా  దర్శనం ఇస్తారు.  కొత్త పెళ్లైన నవ దంపతులు స్వామివారి దర్శించుకుంటే మంచి జరుగుతుంది అని నమ్ముతారు. తిరుమల లో శ్రీవారిని తృప్తిగా దర్శించుకోలేని భక్తులకు,శ్రీ వారు ఇక్కడ ఆ  లోటు లేకుండా చేస్తారు. తిరుమల తరువాత అత్యంత ప్రసిధి పొందిన ఆలయం వెంకటేశ్వర స్వామి  ఇది. ఇక్కడి శ్రీ వేంకటేశ్వరుని ఆలయం చాల పెద్దది. విశాల మైనది. ఇక్కడి శ్రీ వారి ప్రధాన మూర్తి తిరుమ

Holy Rivers of India

Image
  Rivers  have not only been a lifeline to the people of  India  but have also served as their spiritual abode in various ways. That is why rivers have always been revered in India and are believed to carry medicinal, healing, and spiritual powers in their waters.  The River Ganges The Ganges River is one of the most  sacred rivers  in India. It originates from the Himalayas and joins the Bay of Bengal after flowing through Uttarakhand, Uttar Pradesh, and Bihar. The Ganga is worshiped as the goddess Ganga in Hinduism and is the most sacred river in India. Godavari River Godavari River is the most important river in South India. The river is sacred to Hindus and is also known as the Dakshin Ganga or Ganga of South India. Several ancient temples are located on the banks of Godavari. Godavari River originates in the Trimbak hills in the Nashik district of Maharashtra. It flows into the Bay of Bengal after flowing through Chhattisgarh, Telangana, and Andhra Pradesh. Yamuna rive