Posts

Showing posts from March, 2022

Lord Vishnu rest on Sheshanaga ?

It must be considered as the Sub Virtue of Peaceful appearance It is also called Kala, a highly poisonous Snake It teaches us not to lose patience even facing Kala itself If fear overpowers you, it may shatter your peace Worshippers who want Salvation are being indicated to be Peaceful in every Situation.

Chaitra Amavasya

No moon night in the month of Chaitra is Chaitra Amavasya It is a day to remember the ancestors and departed souls of family and worshipping them. The departed forefathers come down to earth and visit their children In Some areas people observe fast on this day.

Rules to follow during Navratri

Some rules to be followed during Chaitra Navratri Wakeup early in the morning and take a bath Do Sankalp and worship goddess Must observe fast Strict Celibacy is followed Must chant mantras relating to Goddess Durga Read Devi Bhagavatam and other Scriptures Do not consume garlic, onion, and other masala food Eat fruits and Satvik food Alcohol and tobacco are prohibited Don’t eat Non-Veg Must use peanut oil or ghee

Sri Bade Hanuman Ji Temple Timings – Prayagraj

Image
  Sri Bade Hanuman Ji Temple is located at Prayagraj in the state of Uttarpradesh. Lord Hanuman is in a lying position, one of its sides half immersed in water. The deity is 9 feet long. The deity is lying in Veeramudra. The temple is at the confluence of the three great Ganga, Yamuna, and Saraswati of Prayaraj It is said that the water of the Ganga touches Lord Hanuman Ji and after that, the water of Ganges gets down. It happens when the water in Ganga and Yamuna increases. This temple was built 600-700 years ago. The best time to visit is September to February. Temple Timings 5.00 am to 2.00 pm 4.00 pm to 9.00 pm How to reach the Temple 3 km from Allahabad Nearby Temples Allahabad, Sri Alopi Devi Temple – 2 km Daraganj, Nagvasuki Mandir – 3 km

Sri Bade Hanuman Ji Temple Timings – Prayagraj

Image
  Sri Bade Hanuman Ji Temple is located at Prayagraj in the state of Uttarpradesh. Lord Hanuman is in a lying position, one of its sides half immersed in water. The deity is 9 feet long. The deity is lying in Veeramudra. The temple is at the confluence of the three great Ganga, Yamuna, and Saraswati of Prayaraj It is said that the water of the Ganga touches Lord Hanuman Ji and after that, the water of Ganges gets down. It happens when the water in Ganga and Yamuna increases. This temple was built 600-700 years ago. The best time to visit is September to February. Temple Timings 5.00 am to 2.00 pm 4.00 pm to 9.00 pm How to reach the Temple 3 km from Allahabad Nearby Temples Allahabad, Sri Alopi Devi Temple – 2 km Daraganj, Nagvasuki Mandir – 3 km

Tirumala Angapradakshina Tickets from April 02.

TTD has also announced the postponement of the issuance of Angapradakshinam tokens from April 2 instead of March 31 following technical and administrative reasons. The devotees will be allowed for Angapradakshinam from April 3 onwards. The tokens will be issued on April 2 at 2pm in the counters at PAC 1 in Tirumala. Every day 750 tokens will be issued. On Fridays no Angapradakshinam due to Abhishekam and tokens will not be issued on Thursdays. The devotees are requested to make note of this and co-operate with TTD.

Tirumala Angapradakshina Tickets from April 02.

TTD has also announced the postponement of the issuance of Angapradakshinam tokens from April 2 instead of March 31 following technical and administrative reasons. The devotees will be allowed for Angapradakshinam from April 3 onwards. The tokens will be issued on April 2 at 2pm in the counters at PAC 1 in Tirumala. Every day 750 tokens will be issued. On Fridays no Angapradakshinam due to Abhishekam and tokens will not be issued on Thursdays. The devotees are requested to make note of this and co-operate with TTD.

వసంత నవరాత్రుల ప్రాముఖ్యత

చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి చైత్ర శుద్ధ నవమి వరకు ఉన్న తొమ్మిది రోజులను వసంత నవరాత్రి అని అంటారు.  శరదృతువులో ఆశ్వీయుజ మసంలో వచ్చే శరన్నవరాత్రులకు (దేవీ నవరాత్రులకు) ఎంతటి ప్రాశస్త్యం ఉందో, వసంత నవరాత్రులకూ అంతే ఆధ్యాత్మిక విశేషం ఉంది. వైష్ణవ క్షేత్రాలన్నీ వసంత నవరాత్రుల సంబరంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతాయి. రాముడు జన్మించిన తిథి చైత్ర శుద్ధ నవమి. రాముని జన్మోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణోత్సవం జరుపుకుంటాం. పాడ్యమి మొదలు రామకల్యాణం జరిగే నవమి వరకూ నవరాత్రులు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. నవరాత్రుల్లో రామాయణం పారాయణం చేస్తారు. రామాయణం ప్రకారం.. రాముడు-ఆంజనేయుడు తొలిసారి కలుసుకుంది వసంత రుతువులోనే. సుగ్రీవునితో రాముడి మైత్రి చిగురించిందీ వసంత రుతువులోనే. నవరాత్రుల్లో రామాయణ పారాయణం, సుందరకాండ పారాయణం చేయడం మంచిది.  రామాలయాల్లో భక్తుల భజనలు, సంకీర్తనలతో, రామనామం మార్మోగుతుంటుంది. 2022 తేదీలు : ఏప్రిల్  02  నుండి ఏప్రిల్ 10  వరకు.

చైత్ర మాసం 2022

చాంద్రమానంలో మొదటి నెలైన ఈ మాసానికి చైత్ర మాసం, మధుమాసం, వసంత మాసం అనే పేర్లు ఉన్నాయి. ఋతువులలో మొదటిదైన వసంత ఋతువు ఈ మాసంతో ప్రారంభం అవుతుంది. ఈ మాసం ప్రకృతి మార్పులకు కూడా నాందిగా నిలుస్తోంది.  శిశిర ఋతువులో ఆకులూ రాల్చే చెట్లు అన్ని చైత్రంలో చిగురిస్తాయి.  ఈ మాసంలో ప్రకృతి అంతా ఒక నూతన శోభను సంతరించుకుంటుంది. అందుకే ఈ మాసాన్ని నవ చైతన్యానికి ప్రతీకగా చెబుతారు. ఈ మాసంలో వసంతానవరాత్రులు, శ్రీరామనవమి నవరాత్రులను ఆచరిస్తారు. సూర్యుడు కుంభరాశి నుండి మీనరాశి లోకి ప్రవేశిస్తాడు. దీనిని మీనసంక్రమణం అన్ని అంటారు. ఈ సంక్రమణం తరువాత ఉండే పదహారు ఘడియల కాలం ఎంతో పుణ్యకాలంగా చెప్పబడింది. ఈ నెల మొదటి రోజు నుండి మూడు, నాలుగు నెలలపాటు చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీటిని వితరణ చేయడం ఒక సంప్రదాయంగా వస్తుంది.  2022 : ఏప్రిల్ 02 నుండి ఏప్రిల్ 30 వరకు. 

రెండేళ్ల విరామం త‌రువాత ఆర్జిత సేవా టికెట్ల క‌రంట్ బుకింగ్ పునఃప్రారంభం

 తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల‌ను ఆఫ్‌లైన్‌లో ల‌క్కీడిప్ ద్వారా భ‌క్తుల‌కు కేటాయించే విధానం రెండేళ్ల విరామం త‌రువాత మార్చి 31న పునఃప్రారంభం కానుంది. ఇందుకోసం సిఆర్‌వో జ‌న‌ర‌ల్ కౌంట‌ర్ల‌లో ఏర్పాట్లు పూర్త‌య్యాయి. క‌రోనా వ్యాప్తి కార‌ణంగా 2020, మార్చి 20న శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం నిలుపుద‌ల చేయ‌డంతోపాటు ఆర్జిత సేవల కేటాయింపును నిలిపివేసిన విష‌యం తెలిసిందే. దాదాపు రెండేళ్ల త‌రువాత ఈ విధానాన్ని టిటిడి తిరిగి ప్రారంభించింది. టికెట్ల కేటాయింపు ఇలా జ‌రుగుతుంది… – నిర్దేశించిన వివిధ ఆర్జిత సేవా టికెట్ల కోసం యాత్రికులు తిరుమలలోని కరంట్ బుకింగ్ కౌంటర్‌లో ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల మధ్య నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. – రెండు అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌లు వ‌స్తాయి. ఒక స్లిప్ యాత్రికునికి అందిస్తారు. ఇందులో వారి నమోదు సంఖ్య, సేవ‌ తేదీ, వ్యక్తి పేరు, మొబైల్ నంబర్ మొదలైనవి ఉంటాయి. మరొక స్లిప్ రెఫ‌రెన్స్ కోసం కౌంటర్ సిబ్బంది ఉంచుకుంటారు. – నమోదు చేసుకున్న గృహస్తుల సమక్షంలో సాయంత్రం 6 గంట‌ల‌కు ఆటోమేటెడ్ రాండమైజ్డ్ నంబరింగ్ సిస్టమ్ ద్వారా ఎల్ఇడి స్క్రీన్ల‌లో మొద‌టి డిప్ తీస్తారు. – సాధ

2022 : ఏప్రిల్‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

 తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 2న శ్రీ శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర ఉగాది, శ్రీ‌వారికి ఉగాది ఆస్థానం. ఏప్రిల్ 3న మ‌త్స్య‌జ‌యంతి. ఏప్రిల్ 10న శ్రీ‌రామ‌న‌వ‌మి ఆస్థానం. ఏప్రిల్ 12న స‌ర్వ ఏకాద‌శి. ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వ‌ర‌కు వ‌సంతోత్స‌వాలు. ఏప్రిల్ 26న శ్రీ భాష్య‌కారుల ఉత్స‌వారంభం. ఏప్రిల్ 29న మాస‌శివ‌రాత్రి. ఏప్రిల్ 30న స‌ర్వ అమావాస్య‌.

ఏప్రిల్ 2న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఉగాది ఆస్థానం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజ‌స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 2న ఉగాది ప‌ర్వ‌దినం సందర్భంగా ఆస్థానం జ‌రుగ‌నుంది. ఇందులో భాగంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం జ‌రుగ‌నుంది. ఈ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్కరించుకుని మార్చి 31వ తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు.

2022 : ఏప్రిల్ 2న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు

 సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 4.30 గంటలకు సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామ అర్చన, నిత్యార్చ‌న‌ నిర్వహిస్తారు. మ‌ధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. అదేవిధంగా శ్రీ సూర్య‌నారాయ‌ణ స్వామివారి ఆల‌యంలో ఉగాది సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భాగంగా ఉద‌యం 7 నుండి 7.45 గంట‌ల వ‌ర‌కు శ్రీ సూర్య‌నారాయ‌ణ స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు అభిషేకం, సాయంత్రం 5 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలు, ఆర్జితసేవలైన ఊంజ‌ల్‌ సేవను టిటిడి రద్దు చేసింది.

2022 ఏప్రిల్‌లో తిరుపతి శ్రీకోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

 తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఏప్రిల్ 2, 9,16, 23, 30వ తేదీల్లో శనివారాలు కావడంతో ఉదయం 6.00 గంటలకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. ఏప్రిల్ 2వ తేదీ మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఉగాది ఆస్థానం నిర్వ‌హిస్తారు. ఏప్రిల్ 10న సాయంత్రం 4 గంట‌ల‌కు శ్రీ‌రామ‌న‌వ‌మి ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు.   ఏప్రిల్ 11న రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం వైభ‌వంగా జ‌రుగ‌నుంది. అనంత‌రం బంగారు తిరుచ్చిపై స్వామివారు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. ఏప్రిల్ 12న రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ‌రామ ప‌ట్టాభిషేకం నిర్వ‌హిస్తారు. త‌రువాత‌ బంగారు తిరుచ్చిపై స్వామివారు క‌టాక్షిస్తారు. ఏప్రిల్ 13న సాయంత్రం 4.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు ఖ‌నిజ తోట ఉత్స‌వం, ఆస్థానం నిర్వ‌హిస్తారు. ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వ‌ర‌కు శ్రీ రామ‌చంద్ర పుష్క‌రిణిలో శ్రీ సీత ల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ కోదండ‌రామ‌స్వామివారు తెప్ప‌పై  భ‌క్తుల‌ను అనుగ్ర‌హించ‌నున్నారు. ఏప్రిల్ 16వ తేదీ పౌర్ణమి నాడు ఆలయంలో ఉదయం 9.00 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం జరుగనుంది. ఏప్రిల్ 30వ తేదీ అమావాస్యనాడు ఆలయంలో ఉదయం 6.00 గంటల

Hinduism

Image
Four Yugas Satyug: Era of 1,728,000 years Treta: Era of 1,296,000 years Dwaapar : An era that lasts for 864,000 years Kaliyug : An era of 432,000 years Nine kinds of Devotions:  1. to Listen, 2. Sing, 3. Worship, 4. Bowing down, 5. Serving, 6. Thinking, 7. Dedication, 8. Humility, 9. Intimacy. Nine Kinds of Ego:  1. Possession, 2. Wealth, 3. Singing hymns, 4. Knowledge, 5. Education, 6. Beauty, 7. Youth, 8. Family lineage, 9. Cast or sect Five Koshas  or Coverings: 1. Annamaya, (Gross physicals body made of and sustained by food), 2. Pranamaya (vital covering consisting of five Praanaas or vital force), 3. Manomaya (mental cover),  4. Vigyaanmaya (cover of intelligence), 5. Anandamaya (cover of bliss). Five Enemies:  1. Lust, 2. Anger, 3. Greed, 4. Attachment & Jealousy, 5. Ego. Three Stages of Life:  1. Childhood, 2. Young, 3. Old. Three Gurus : 1. Mother, 2. Father, 3. Teacher. Five Gods in Sanatan : 1. Vishnu, 2. Sun, 3. Shakti, 4. Shiva, 5. Ganesh. They represent Aakashasya pat

Vasant Ritu

Vasant Ritu is called King of all Seasons. It falls during the Chaitra month During this time the climate is neither cold nor hot it is very pleasant. It marks the end of the winter season 2022 Date: Starts on April 02

Mohini Ekadashi

Image
Mohini Ekadashi is observed on the eleventh day of the waxing phase of the moon in the month of Vaisakha (April – May). Mohini Ekadashi fast helps in removing the burden of sins and enjoying a peaceful life. Devotees believe that the fasting on Mohini Ekadasi provides more punaya than bathing in holy in the river.   Story : Dhanapala was a well-known and religious merchant residing in the city of Bhadravati on the banks of River Saraswati. He was a loyal follower of Lord Vishnu and hence, was popular for his charity and spiritual activities. However, his son, Dhrstabuddhi was exactly the reverse of his father. Thus, he was thrown out of the house due to bad influences and associations. After expending the last amount of wealth remaining with him, Dhrstabuddhi indulged in a robbery to quench himself. Unfortunately, he was caught by the guards but was asked to instantly leave the kingdom bearing the reputation of his father. With no hopes, he left for the forests. Here, he took up killin

TIRUCHANOOR TEMPLE – SIGNIFICANCE OF PANCHARATRA AGAMA VIDHI

Image
“Tiruchana” means Divine Lady. She is none other than the universal beauty Goddess Padmavathi Devi born and seated beautifully on the 1000 petal Golden Lotus. As the Goddess emerged in this blessed village, it is known as Tiruchanoor. AGAMA The Agamas in general are revered along with the Vedas as primary Hindu scriptures. All of the Agamas elucidate the science of ritual. Agamas, in truth, are countless. But, generally, eleven branches of the Agamas are mentioned; each branch having several texts associated with it. (i) Vaishnava (ii) Shaiva (iii) Shakta (iv) Saura (v) Ganapathya (vi) Svyambhuva (Brahma); (vii) Chandra (viii) Pashupatha (ix) Kalamukha (x) Jina (xi) Cina. Among these branches Vaikhanasa, Saiva and Shakta Agamas are important. Sri Vaikhanasa Agama and Sri Pancharatra Agama are the two most revered and practiced Agamas in the majority of Sri Vaishnavaite temples in India. SRI PANCHARATRA AGAMA: The Pancharatra Agama is one of the most important texts of the Sri Vaishnava