Posts

Showing posts from November, 2022

శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు 2023 - కదిరి

Image
శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి 02 నుంచి ప్రారంభం కానున్నాయి . వాహన సేవ వివరాలు మార్చి 02 - అంకురార్పణ మార్చి 03 - శ్రీవారి కల్యాణోత్సవం మార్చి 04 - హంస వాహనం మార్చి 05 - సింహ వాహనం మార్చి 06 - హనుమంత వాహనం మార్చి 07 - బ్రహ్మ గరుడ వాహనం మార్చి 08 - శేష వాహనం మార్చి 09 - సూర్యప్రభ వాహనం, చంద్ర ప్రభ వాహనం మార్చి 10 - మోహిని ఉత్సవం  మార్చి 11 - ప్రజా గరుడ సేవ మార్చి 12  - గజ వాహనం మార్చి  13 - బ్రహ్మ రథోత్సవం మార్చి 14  - అశ్వవాహనం (అలకోత్సవం) మార్చి  15 - తీర్థవాది, చక్రస్నానం, వసంతోత్సవం  మార్చి  16 - ఫుష్ప యాగం

కాలభైరవ జయంతి

Image
మార్గశిర మాస శుక్లపక్ష అష్టమి రోజు కాలభైరవస్వామి జయంతి.దీనినే కాలభైరావాష్టమి అని అంటారు. శివుని విశేష అవతారమే కాలభైరవుడు కాబట్టి, ఈశ్వరుణ్ణి పూజిస్తే కాలభైరవుణ్ణి పూజించినట్టే. కాలాష్టమి లేదా కాలభైరవ జయంతి రోజు మాత్రం ఈ పేరుతోనే స్వామిని పూజించడం వల్ల విశేష ఫలితం లభిస్తుంది. కాలభైరవ జయంతి మంగళవారం,లేదా  ఆదివారం రావడం విశేషంగా  చెబుతారు.  శివమహా, స్కాంద పురాణాలలో ప్రధానంగా బ్రహ్మదేవుని గర్వాన్ని అణచడానికే శివుని అవతారంగా ‘భైరవ జననం’జరిగినట్లు ఉంది.  బ్రహ్మను ‘చతుర్భుజుడు’ అంటారు. కానీ, అంతకంటే ముందు ఆయనకు అయిదు తలలుండేవి. తానే శ్రీ మహావిష్ణువు కన్నా కూడా గొప్పవాడినని బ్రహ్మ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాడు. పైగా శివుణ్ణి నిందిస్తాడు. శివుని కొనగోటిలోంచి పుట్టిన శక్తి ‘కాలభైరవుని’గా ఆవిర్భవిస్తుంది. మహోగ్రరూపంతో అవతరించిన మహాకాల భైరవుని విశ్వరూపం అత్యంత భీకర భయానకం. అలా ఉద్భవించిన కాలభైరవుడే బ్రహ్మదేవుని అయిదు తలల్లోంచి ఒక దానిని ఖండిస్తాడు. జ్ఞానోదయమైన బ్రహ్మదేవుడు నాటినుంచీ నాలుగు తలలతోనే కొనసాగుతాడు.  ఆ కాలభైరవుడే శివాజ్ఞతో విశ్వసంరక్షకుడుగా ఉన్నాడన్నది శాస్త్రీయ కథనం.  కాలభైరవుడు అవతరించి

2023: మిని మేడారం జాతర

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర.ములుగు జిల్లాలో జరిగే మేడారం జాతరకు దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అందుకే ఈ జాతరకు తెలంగాణ కుంభమేళా అనే పేరుకూడా ప్రసిద్ధి. జిల్లాలోని తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో ఈ మహా జాతర జరుగుతుంది. జాతర సమయంలో వనదేవతలు సమ్మక్క-సారలమ్మను పూజించేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారు. రెండేళ్లకోకసారి మేడారం మహాజాతరను నిర్వహిస్తారు. అయితే మధ్యలో ఏడాది మినీ మేడారం జాతరను నిర్వహిస్తుంటారు. 2023 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4 వరకు మినీ జాతర జరుగుతుంది. ఫిబ్రవరి 1న మండమెలిగే పండుగ నిర్వహించ‌నున్నారు. 2వ తేదీన సారలమ్మ అమ్మవారి గ‌ద్దె, 3వ తేదీన సమ్మక్క గద్దె శుద్ధి చేసి సమ్మక్క – సారలమ్మలకు భక్తులు మొక్కులు సమర్పించుకునేందుకు అనుమతిస్తారు.

Sri Sakshi Bhavanarayana Swamy Temple Timings – Ponnur

Sri Sakshi Bhavanarayana Swamy Temple is located at Ponnur in the Guntur district of Andhra Pradesh state. Sri Sakshi Bhavanarayana Swamy is an incarnation of Lord Vishnu. Lord Vishnu Self manifested here as Bhavanarayana Swamy and acted as a witness for the devotee’s promise. Here Lord Brahma took bath at Pushkarini This temple was built during the 11 th century. Temple Timings 6.00 am to 12.00 noon 4.00 pm to 8.00 pm How to reach the Temple 28 km from Guntur 62 km from Amaravati Nearby Temples Chebrolu, Chaturmukha Brahma Lingeswara Temple – 15 km Mangalagiri, Sri Panakala Narasimha Swamy Temple – 48 km Amaravati, Sri Amaralingeswara Swamy Temple – 64 km

Kiranotsav at Kolhapur Mahalaxmi Temple

Image
  Kiranotsav is perhaps the most unique and popular festival of the Kolhapur Mahalakshmi shrine. It is said that the  Sun  God (Surya Dev) pays homage to the Goddess for three consecutive days thrice a year.   There's an opening on one of the walls from where the rays of the rising Sun fall on the Goddess's feet, chest, and entire body during different times of the year.   For instance, the Sun rays fall directly on the feet on January 31st & November 9th. Subsequently, the Sun rays fall directly on the chest of the Mother Goddess on February 1st & November 10th And finally, on February 2nd and November 11th, the Sun rays fall directly on the entire body.

Hinduism: Importance of Marigold flowers

Image
  Marigold flowers are considered important during festivities Both Yellow and Saffron colored flowers are used for different festival rituals. It is believed that putting up a garland of  marigold flowers  at the main door of the house helps to remove the negative energy from the house. The color yellow is very dear to Lord Vishnu and offering yellow-colored marigold flowers to Lord Vishnu helps to remove progeny-related problems. Lord Ganesha is also known to love the flower. Offering marigold flowers to Lord Ganesha helps one to receive the blessing of the lord. The color yellow of the marigold flower is extremely auspicious for Hinduism and it is one of the reasons why it is used in most festivals.

Tirumala: Timing Change in VIP Break Darshan

As per the decision by the TTD Trust Board during the previous board meeting, the VIP break darshan timings will shift to 8 am from December 1 onwards. This decision has been taken keeping the larger interests of common devotees to avoid long waiting hours for Darshan. SRIVANI OFFLINE IN TIRUPATI ONLY Henceforth SRIVANI tickets offline will be issued in Tirupati only. The TTD shifted the offline counter to Madhavam Rest House in Tirupati. The SRIVANI ticket holders shall book accommodation in Madhavam Rest House subject to availability. The Madhavam counter for issuing offline tickets for SRIVANI will be opened on November 30 by 10 am. Devotees are requested to know about these amendments, book their darshan and accommodation accordingly, and cooperate with the TTD Management.

Tirumala: Akhanda Gita Parayanam on December 04

In connection with Gita Jayanthi on December 4, Akhanda Gita Parayanam will commence on the Nada Neerajanam platform at Tirumala by 7am. All the 700 shlokas in the 18 chapters of Bhagavat Gita will be recited and telecasted live on SVBC. Vedic scholars and pundits, Vedic faculty, Veda Parayanamdars, and devotees will participate in the mass recitation.  

డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయం మార్పు

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్టు టిటిడి తెలియజేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుండి తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం ఉంది. తద్వారా తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గే అవకాశముంది. నవంబరు 30న మాధవంలో శ్రీవాణి ట్రస్టు దాతలకు కౌంటర్ ప్రారంభం శ్రీవాణి ట్రస్టు దాతల కోసం తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో బుధవారం ఉదయం 10 గంటలకు టికెట్ కౌంటర్ ప్రారంభించనున్నారు. ఇకపై శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఇక్కడే ఆఫ్ లైన్ టికెట్లు కేటాయిస్తారు. గదులు కూడా ఇక్కడే మంజూరు చేస్తారు.

సుబ్రమణ్య షష్ఠి

Image
సుబ్రహ్మణ్యుడు అంటే గొప్ప తేజస్సు కలవాడు అని అర్ధం. ఆ సుబ్రమణ్య స్వామిని ఆరాధించే తిధి సుబ్రమణ్య షష్ఠి.  కుమారస్వామి జననం కార్తీకమాసంలో జరిగింది, ఆ మాసంలో స్కంద పంచమి, స్కంద షష్ఠి అనే పర్వాలు జరుపుకుంటారు. దేవా సర్వసైనాదక్షుడిగా అయన అసుర సంహారం చేసింది మార్గశిర శుద్ధ షష్ఠి. దీనినే సుబ్రమణ్యషష్ఠిగా జరుపుకుంటారు. సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. నదీస్నానం ఆచరించాలి (సమీపాన నది ఉంటే) లేదా  శిరఃస్నానం చేయాలి.  సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలు లేదా పాలు నైవేద్యంగా సమర్పించాలి.  సుబ్రహ్మణ్య స్వామి విజయ గాథలు చదవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కీర్తనలు ఆలాపించాలి. దగ్గరలోని స్వామి ఆలయాలను సందర్శించి పూజలు చేయాలి.  వీలైనంత దానధర్మాలు చేయాలి. రోజంతా ఉపవాస దీక్ష ఆచరించాలి. స్కంద షష్టి నాడు సుబ్రహ్మణ్య దేవాలయాలలో ‘శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి‘ కళ్యాణం నిర్వహిస్తుండడం పరిపాటి.  ఈ వివాహాన్ని వీక్షిస్తే అవివాహిత యువతీ యువకులకు ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయని, సత్సంతానం కలుగుతుందని పెద్దల మాట.   విశేషించి ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా, కావడి సమర్పించినా సత్సంతానప్రాప్తి, వారి కుటుంబంలోన

ఇరుముడి అంటే ఏంటి

Image
అయ్యప్ప దీక్ష చేపట్టి శబరిమల బయలుదేరే స్వాములంతా ఇరుముడితో బయలుదేరుతారు. తలపై ఇరుముడితో 18 మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకుంటారు..ఇంతకీ ఇరుముడి అంటే ఏంటి కార్తిక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు అయ్యప్పదీక్షల కోలాహలం కనిపిస్తుంది. దీక్ష ముగింపు సమయంలో ఇరుముడి కట్టుకుని అయ్యప్పను దర్శించుకుని వచ్చాక దీక్ష విరిమిస్తారు అయ్యప్ప దీక్ష ధరించిన వాళ్లు నల్లని దుస్తులు ధరిస్తారు. అన్నిటినీ స్వీకరించే గుణం నలుపు రంగుకు ఉంటుంది. నలుపు తమో గుణానికి ప్రతీక. తనలోని తమో గుణాన్ని అదుపులోకి తీసుకురాగలిగిన దీక్షధారుడి హృదయం పరమాత్మలో విలీనం అవుతుంది. అయ్యప్ప పూజలో ప్రధానాంశం ‘శరణుఘోష’. నవవిధ భక్తి మార్గాల్లో శరణాగతి సత్వర ఫలితాన్నిస్తుందని చెబుతారు.  ఇరుముడి అంటే రెండు ముడులు కలది అని అర్థం. ఆ రెండూ భక్తి, శ్రద్ధకు ప్రతీక. ఇరుముడికి కట్టే తాడు ప్రణవం. భక్తి, శ్రద్ధలను సాధనతో పొందగలిగితే.. స్వామి అనుగ్రహం లభిస్తుందని అందులో ఆంతర్యం. ఇరుముడి ఒక భాగంలో దేవుడికి సంబంధించిన సామగ్రి ఉంచుతారు. రెండో భాగంలో నీళ్లు తొలగించిన కొబ్బరికాయలో ఆవునెయ్యిని నింపి ఉంచుతారు. జీవాత్మ, పరమాత్మలను అనుసంధానం చేయడం ఇందులోని ఆంతర

2022: డిసెంబరులో టిటిడి స్థానికాలయాల్లో విశేష ఉత్సవాలు

 డిసెంబరు 6న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కృత్తికా దీపోత్సవం. డిసెంబరు 8న కపిలతీర్థ ముక్కోటి. డిసెంబరు 11న శ్రీ గోవిందరాజస్వామి వారు తిరువడి సన్నిధికి వేంచేపు. స్థానికాలయాల్లో డిసెంబరు 16న సాయంత్రం 6.12 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం. డిసెంబర్ 17వ తేదీ నుంచి స్థానికాలయాల్లో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణం.

2022: డిసెంబ‌రులో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

 డిసెంబ‌రు 4న గీతాజ‌యంతి. డిసెంబ‌రు5న చ‌క్ర‌తీర్థ ముక్కోటి. డిసెంబ‌రు 7న కృత్తికా దీపోత్సవం, ద‌త్త జ‌యంతి. డిసెంబ‌రు 8న శ్రీ తిరుప్పాణాళ్వార్ల వర్ష తిరునక్షత్రం. డిసెంబ‌రు 16న సాయంత్రం 6.12 గంటల నుండి ధనుర్మాసం ప్రారంభం. డిసెంబ‌రు 19న సర్వ ఏకాదశి. డిసెంబ‌రు 22న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం. శ్రీ తొండరడిప్పొడి యాళ్వార్ వర్ష తిరునక్షత్రం.

Must Visit Temples in Andhra Pradesh

Image
If you are looking for most popular temples or must visit temples in Andhra Pradesh then this is the article you must go through. List of must visit temples in Andhra Pradesh.  Sri Venkateswara Swamy Temple – Tirumala It is located in Chittoor district It is richest and most visited temple in the world Brahmotsavams are celebrated during the time of dasara Other places to Visit are Akasa Ganga, Sila Thoranam, Kanipakam, Kapila theertham, Srivari Padalu, Alivelu Mangapuram .. etc 413 kms from Amaravati Sri Kalahastheeswara Swamy Temple – Sri Kalahasthi It is located in Chittoor district It is one of the Panchabhoota linga Temples, represents Vayu Lingam here. Here lingam is self manifested and has not touched by humans This temple is also famous for Rahu- Kethu Pooja This is only temple this is open during an eclipse 372 kms from Amaravati Sri Varasiddhi Vinayaka Temple – Kanipakam It is located in Chittoor district Temple where you cannot help but tell the

Tirumala Darshan : Temples that are considered to Visit

Image
  We are all aware that Tirumala is the most frequently visited Hindu temple worldwide. There are renowned temples nearby Tirupati that should be visited when planning a Tirumala Darshan. These temples have historical significance as well. Let's review the list and add any missing temples by leaving a comment. Sri Kalyana Venkateswara Swamy Temple – Srinivasa Mangapuram Located in Chittoor district 11 km from Tirupati Sri Prasanna Venkateswara Swamy Temple – Applayagunta Located in Chittoor district 16 km from Tirupati Sri Kalyana Venkateswara Swamy Temple – Narayanavanam Located in Chittoor district 38 km from Tirupati Sri Padmavathi Ammavari Temple – Tiruchanur Located in Chittoor district 5 km from Tirupati Sri Agastheswara Swamy Temple – Thondavada Located in Chittoor district 12 km from Tirupati Sri Venugopala Swamy Temple – Karvetinagaram Located in Chittoor district 45 km from Tirupati Sri Vedanarayana Swamy Temple – Nagulapuram

మార్గశిర లక్ష్మివార వ్రతం

మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మివార వ్రతము అంటారు. ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించుటవల్ల ఋణ సమస్యలు తొలగి, శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం. మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇళ్ళు శుభ్రం చేసి, తలస్నానం చేయవలెను. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు, తలకు నూనే రాసుకొనుట, దువ్వుకోనుట చేయరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవాలి  మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలెను. గణపతి పూజ అనంతరం, లక్ష్మీ అమ్మవారికి అధాంగ, షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ పూజ, కథ చదువుకొని అక్షతలను శిరస్సున ధరించాలి. లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురవారం చేస్తారు. కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో లో వుంటాయి కానీ ఈ లక్ష్మి పూజ పుష్య మాసంలో వచ్చే మొదటి గ