Posts

Showing posts from February, 2023

Sri Kalyana Venkataramana Swamy Brahmotsavams 2023 Dates – Punganur

Sri Kalyana Venkataramana Swamy Temple is located at Punganur of Andhra Pradesh State. Brahmotsavams in this temple will commence on February 27 2023 Dates February 27 – Ankurarpana February 28 – Dwajarohana, Pedda Sesha Vahana Seva March 01 – Chinna Sesha Vahana Seva, Hamsa Vahana Seva March 02 – Simha Vahana Seva, Mutyapu Pandiri Vahanam March 03 – Kalpavruksha Vahanam, Hanumantha Vahanam March 04 – Mohini Utsavam, Garuda Vahana Seva March 05 – Suryaprabha Vahana Seva, Chandra Prabha Vahana Seva March 06 – Kalyanotsavam, Gaja Vahana Seva March 07 – Rathotsavam, Dhuli Utsavam March 08 – Vasantotsavam, Chakra Snanam, Dwajavarohanam March 09 – Tiruppavada Seva, Sayanotsavam

Sri Prasanna Venkateswara Swamy Brahmotsavams 2023 Dates - Avulapalle

Sri Prasanna Venkateswara Swamy Temple is located at Avulapalle in Somala Mandal in the Chittoor district. This temple is maintained by TTD This year brahmotsavams will commence on February 28. 2023 Schedule February 27 – Rakshabandanam, Ankurarpanam February 28 – Dwajarohanam, Suryaprabha Vahanam March 01 – Pratara Ustavam, Hanumantha Vahanam March 02 – Simha Vahanam March 03 – Sesha Vahanam March  04  – Mohini Ustavam, Gaja Vahanam March 05 – Kalyanotsavam, Garuda Vahanam March 06 – Brahma Rathotsavam, Dolotsavam March 07 – Aswa Vahanam, Paruveta Ustavam March 08 – Vasantotsavam, Chakra Snanam, Hamsa Vahanam, Dwajavarohanam March 09 – Sayanotsavam How to reach the Temple 97 km from Tirupati 503 km from Amaravati

Sri Narava Narasimha Swamy Brahmotsavams 2023 Dates – Giddalur

Image
  This temple is located at Narava Village, Giddalur Town in Prakasam district in the State of Andhrapradesh. Every year brahmotsavams will start from Phalguna Shukla Ekadasi 2023 Schedule March 02 – Ankurarpanam, Dwajarohanam March 03 – Kalyanotsavam, Suryaprabha Vahana Seva, Sesha Vahana Seva March 04 – Hanumantha Vahana Seva March 05 – Garuda Vahana Seva March 06 – Gaja Vahana Seva March 07– Rathotsavam  March 08 – Aswa Vahana Seva March 09 – Gruhapravesam How to reach the Temple 4 km from Giddalur 141 km from Ongole 236 km from Amaravati

Tirumala Float Festival: Teppotsavams in Tirumala from March 3

The annual five-day Teppotsavams in Tirumala are scheduled between March 3 to 7. Everyday evening, Sri Malayappa in different guises will take a celestial ride over the finely decked float on the sacred waters of Swami Pushkarini between 7 pm and 8 pm. On the first day Sri Sita Lakshmana Anjaneya sameta Sri Ramachandra, the second day Sri Rukmini sameta Sri Krishna and on the last three days, Sri Malayappa along with Sridevi and Bhudevi grace the devotees on Teppa. TTD has canceled arjita seva including Sahasra Deepalankara Seva on March 3 and 4, Arjita Brahmotsavam, and Sahasra Deepalankara Seva on March 5, 6, and 7. While Tomala and Archana will be performed in Ekantam.  

Tirumala Teppotsavams: మార్చి 3 నుండి 7వ తేదీ వరకు తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

 తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 3 నుండి 7వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 3న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండవ రోజు మార్చి 4న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి అవతారంలో మూడుసార్లు విహరిస్తారు. ఇక మూడవరోజు మార్చి 5న శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 6న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 7వ తేదీ ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. ఆర్జిత సేవలు రద్దు : తెప్పోత్సవాల కారణంగా మార్చి 3, 4వ తేదీల్లో తోమాలసేవ, అర్చన, సహస్రదీపాలంకార సేవ, మార్చి 5, 6వ తేదీల్లో తోమాలసేవ, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, మార్చి 7న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

Sri Bugga Ramalingeswara Swamy Temple – Vikarabad

Sri Bugga Ramalingeswara Swamy Temple is located at Bugga Rameswaram village near Vikarabad town of Telangana State. Ramalingeswara Swamy is an incarnation of Lord Shiva. This temple was built 500 years ago. There is an underground stream that originates beneath the shiva linga of the temple and flows continuously throughout the year. The water collected into a pond near the temple. River Musi which flows through Hyderabad originated from this place. Maha Shivaratri is the most celebrated festival here Temple Timings 6.00 am to 7.00 pm How to reach the Temple 6 km from Vikarabad 78 km from Hyderabad. Nearby Temples Anantagiri Hills, Sri Ananta Padmanabha Swamy Temple – 7 km

Erakeswara Swamy Temple – Pillalamarri

Image
  Erakeswara Swamy Temple is located at Pillalamarri Village in the Suryapet district of Telangana State. Erakeswara Swamy is an incarnation of Lord Shiva. This temple was built on the banks of the Musi river. This temple was built in the Kakatiya style of architecture. This temple was built during the 12 th – 13 th centuries. Temple Timings 8.00 am to 6.00 pm How to reach the Temple 9 km from Suryapet 70 km from Miryalaguda 150 km from Hyderabad.

Tirumala: Face Recognition Technology from March 1.

TTD is set to introduce Facial Recognition Technology on an experimental basis at Vaikuntham 2 and AMS systems from March 1 onwards. The idea is to enhance transparency in tokenless darshan and Accommodation allotment systems providing more effective services to the multitude of visiting pilgrims. This new tech system will prevent a person from procuring more tokens in Sarva Darshan Complex and at the Caution Deposit refund counters.

Sri Venkateswara Swamy Brahmotsavams Dates 2023 – Thondamanudu.

This temple was built by Thondaman Chakravarthy. One of the famous Venkateswara Temples is maintained by TTD. This year Brahmotsavams will Commence on February 20.  Schedule 2023  : February 20  – Dwajarohanam, Sesha Vahanam(night) February 21  – Hamsa Vahanam (night) February 22 – Simha Vahanam (night) February 23 – Hanumantha Vahanam (night) February 24 – Garuda Vahanam February 25 –  Kalyanotsavam,  Gaja Vahanam February 26 – Chandra Prabha Vahanam February 27 – Tiruchi Ustavam(Rathotsavam), Aswa Vahanam February 28 – Chakra Snanam, Dwajavarohanam. March 01 - Pushpa Yagam How to Reach the Temple : 9 km from Sri Kalahsthi 35 km from Tirupati.

Ekadasi Kalyanams at Upamaka Venkateswara Temple – 2023 Dates

The unique festival of Ekadashi Kalyanams will be conducted at Sri Venkateswara temple at Upamaka in Visakhapatnam from March 2. The following are details of vahanams and rituals. March 2 -  Pelli kavadi utsavam, Ankurarpanam,  Aswa Vahanam March 3 -  Pallaki utsavam, Dwajarohanam and Hamsa vahanam   March 4 -  Rathotsavam, Garuda vahanam, Kalyanotsavam  March 5 -  Punyakoti vahanam March 6 -  Thota utsavam, Raja Rajadhi vahanam, Gaja vahanam March 7 -  Chakra Snanam  March 8 -  Dwajavarohanam March 9,10 -  Pavalimpu seva.

Sri Rangadhamam Temple Brahmotsavam 2023 – Rajamahendravaram

Image
  Sri Rangadhamam Temple is located at Rajamahendravaram City in Tyagaraja Nagar in the state of Andhra Pradesh. Brahmotsavam in this temple will commence on February 22. 2023 Dates February 22 – Sri Venkateswara Swamy Tirumanjanam, Vishnusaharanama Parayana February 23 – Dwajarohanam, Agni Pratistha, Hanuman vahana Seva, Lakshmi Puja February 24 – Sudarsana Homam, Vishnu Parayanam February 25 – Edurukolu, Gaja Vahana Seva, Kalyanotsavam (6.30 pm) February 26 – Garuda Vahana Seva, Aswa Vahana Seva February 27 – Rathotsavam, Chakratheertham, Maha Purnahuthi February 28 – Sri Ranganatha Swamy Abhishekam, Special Puja

Sri Rangadhamam Temple – Rajamahendravaram

Image
  Sri Rangadhamam Temple is located at Rajamahendravaram City in Tyagaraja Nagar in the state of Andhra Pradesh. Many rishis performed tapas in Gowthami ghat Sri Ranganatha Swamy is the presiding deity in this temple. There are also other sannidhis for Lakshmi Devi, Sri Goda Rangamannar, Sudarsana Swamy, and Vishwaksena. Sri Bhu Neela Sametha Kalyana Venkateswara Swamy and twelve alwars reside on the first floor. The specialty of this temple is that it follows the same tradition and rituals conducted in Srirangam. This temple was built in the year 2009. Temple Timings 6.00 am to 11.00 am 5.00 pm to 8.00 pm How to reach the Temple 3 km from Rajamahendarvaram Bus Station 1 km from Railway Station.

Things to do on Somavati Amavasya

The Amavasya that falls on Monday is called as Somavati Amavasya. Things to do on this day Wake Up early before Sunrise (during Brahma muhurt) If Possible take bath in river or otherwise at home Wear fresh Clothes Maintain Strict Celibacy Do Sankalpa before performing vrat or Pooja Worship Lord Vishnu or Lord Shiva Chant mantras related to Lord Shiva or Lord Vishnu Don’t have Tamasic food like onion, garlic or meat Observe fast. If not possible take Satvik food Perform Tarpan to ancestors Consumption of alcohol and tobacco is prohibited. Donate food and clothes to needy Read Holy Scriptures.

Mahashivaratri Ustavams at Siddeswara Swamy Temple 2023 – Hemavathi

This is one of the most famous and oldest temples in the Anantapur district in the state of Andhra Pradesh. 2023 Schedule : February 18  – Mahashivaratri, Rudrabhishekam, Akanda Puja February 19  – Bhanupallaki, Special Puja, Bhajans February 20  – Agnigunda Mahotsavam February 21  – Sidimanu Ustavam February 22  – Chinna Rathotsavam February 23  – Brahma Rathotsavam February 24  – Vasantotsavam February 25  – Sayanotsavam How to Reach the Temple 70 km from Hindupur 160 km from Anantapur 600 km from Amaravati

Sri Chandramouleswara Swamy Brahmotsavam 2023 – Nandikotkur

Sri Chandramouleswara Swamy Temple has located at Nandikotkur a municipality in the Nandyal district of Andhra Pradesh State. Brahmotsavams in this temple will commence on February 18. 2023 Dates February 18 – Kalyanotsavam (11 pm) February 19 – Prabotsavam February 20 – Rathotsavam February 21 – Paruveta Utsavam February 22 – Theerthavali 

Lord Shiva Abhishekam: శివలింగానికి ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది.

Image
శివుడు అభిషేక ప్రియుడని ప్రతి భక్తుడికీ తెలుసు. నీటితో, పంచామృతాలతో, పుష్పాలతో, విభూదితో ఇలా రకరకాల అభిషేకాలు చేస్తుంటారు. మరి వేటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం పొందుతారో తెలుసా.. ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం ఆవు పాలు  - సర్వ సుఖాలతో వర్థిల్లుతారు ఆవు పెరుగు - ఆరోగ్యం, బలం ఆవు నెయ్యి  - ఐశ్వర్యాభివృద్ధి చెరకు రసం (పంచదార)- దుఃఖ తొలగిపోతుంది, ఆకర్షణ పెరుగుతుంది తేనె  - తేజస్సు వృద్ధి చెందుతుంది భస్మ జలం  - పాపాలు నశిస్తాయి  సుగంధోదకం - పుత్ర లాభం  పుష్పోదకం  - భూలాభం, స్థిరాస్తి కొనుగోలు చేస్తారు బిల్వ జలం - భోగ భాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనె - మృత్యు దోషం తొలగిపోతుంది రుద్రాక్షోదకం - ఐశ్వర్యం పెరుగుతుంది సువర్ణ జలం - దరిద్ర నాశనం అన్నాభిషేకం  - సుఖ జీవనం ద్రాక్ష రసం  - సకల కార్యాభివృద్ధి నారికేళ జలం  - సర్వ సంపద వృద్ధి ఖర్జూర రసం  - శత్రు నాశనం దూర్వోదకం (గరిక జలం)- ఆర్థిక వృద్ధి  ధవళొదకమ్ - శివ సాన్నిధ్యం పొందుతారు గంగోదకం  - సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి కస్తూరీ జలం - చక్రవర్తిత్వం, రాజసం నేరేడు పండ్ల రసం  - వైరాగ్యం  నవరత్న జలం - గృహ ప్రాప్తి మామిడి పండు రసం - దీర్ఘకాలిక

Bilwashtakam: బిల్వాష్టకమ్ తెలుగులో

 త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా తటాకానిచ సంధానమ్ ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ భస్మలేపన సర్వాంగమ్ ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ కోటికన్యా మహాదానమ్ ఏకబిల్వం శివార్పణం బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే అనేకవ్రత కోటీనామ్ ఏకబిల్వం శివార్పణం అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం బిల్వస్తోత్రమిదం పుణ్యం

Lingashtakam: లింగాష్టకం అర్ధం తెలుగులో

Image
 నిరాకారుడిగా కొలువైన శివయ్యను ఆరాధన వెనుకున్న ఆంతర్యం,  లింగాష్టకం అర్థం బ్రహ్మ మురారి సురార్చిత లింగం (బ్రహ్మ , విష్ణు , దేవతలతో పూజలందుకున్న లింగం) నిర్మల భాషిత శోభిత లింగం ( నిర్మలమైన మాటలతో అలంకరించిన లింగం) జన్మజ దుఃఖ వినాశక లింగం ( జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం) తత్ ప్రణమామి సదా శివ లింగం ( సదా శివ లింగమా నీకు నమస్కారం !) దేవముని ప్రవరార్చిత లింగం (దేవమునులు , మహా ఋషులు పూజించిన లింగం) కామదహన కరుణాకర లింగం ( మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే శివలింగం) రావణ దర్ప వినాశక లింగం ( రావణుడి గర్వాన్ని నాశనం చేసిన శివ లింగం) తత్ ప్రణమామి సద శివ లింగం ( సదా శివ లింగమా నీకు నమస్కారం !) సర్వ సుగంధ సులేపిత లింగం ( మంచి గంధాలు లేపనాలుగా పూసిన లింగం) బుద్ధి వివర్ధన కారణ లింగం (మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం ) సిద్ధ సురాసుర వందిత లింగం (సిద్ధులు , దేవతలు , రాక్షసులు కీర్తించిన లింగం) తత్ ప్రణమామి సదా శివ లింగం (సదా శివ లింగమా నీకు నమస్కారం !) కనక మహామణి భూషిత లింగం (బంగారం , మహా మణులతో అలంకరించిన శివ లింగం) ఫణిపతి వేష్టిత శోభిత లింగం ( నాగుపాముని  అలంకారంగా చే

Lord Shiva: తత్పురుషం,అఘోరం, సద్యోజాతం, వామదేవం - శివతత్వం ఏం చెబుతోంది

Image
దేవుళ్లంతా నిత్య అంలంకరణలో కనిపిస్తారు కానీ శివుడు మాత్రం ఎప్పుడూ అలా కనిపించడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే శంకరుడు కూడా సర్వాలంకార భూషితుడే. కానీ ఒక్కో రూపంలో ఒక్కోలా కనిపిస్తాడు. ఆ రూపాలే  తత్పురుషం, అఘోరం, సద్యోజాతం, వామదేవం, ఈశానం. తత్పురుషం తేజోవంతుడిగా, ధ్యానంలో కూర్చుని, ప్రశాంతంగా కనిపిస్తూ..తూర్పుముఖంగా కూర్చుని ఉండే ఆ ముఖాన్ని తత్పురుషం అంటారు. ఇలా కనిపించే శివుడు కేవలం దేవతలకు మాత్రమే దర్శనమిస్తాడట. ఈ రూపానికి పూజలందించేది కూడా దేవతలే అంటారు. అఘోరం దిగంబంరంగా, నల్లని కాటుకతో, శరీరం అంతా బూడిదతో...అత్యంత భయంకరంగా ఉండే రూపాన్ని అఘోరం అని పిలుస్తారు. కపాలాలనే కుండలాలుగా ధరించి, త్రినేత్రం తెరిచి శవాలవైపు  చూస్తూ కనిపిస్తాడు శివుడు. ఈ రూపాన్ని దర్శించుకునేది, పూజించేది కేవలం అఘోరాలే. భూతప్రేతాలను అదుపులో ఉంచి మనల్ని కాపాడే అఘోర రూపం భయంకంపితంగా ఉంటుంది.  సద్యోజాతం శివుడంటే లింగరూపమే. నిత్యం ఆలయాల్లో పూజలు జరిగేది శివలింగానికే. అభిషేక ప్రియమైన ఈ రూపాన్ని సభ్యోగాతం అంటారు. లింగ రూపంలో ఉన్న శివయ్యను యోగులు, సిద్ధులు ఎక్కువగా పూజిస్తారు.  వామదేవం పరమేశ్వరుడు కూడా అలంకార ప్రియుడే అని

శ్రీకపిలేశ్వరాలయంలో మహాశివరాత్రి వేడుకలు

Image
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 18వ తేదీ శనివారం మహాశివరాత్రి పర్వదినాన్ని ఘ‌నంగా నిర్వహించనున్నారు. విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్ర‌దేశాలు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా శనివారం తెల్లవారుజామున 2.30 గంటల నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు రథోత్సవం(భోగితేరు), ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు విశేషమైన నంది వాహనసేవ జరుగనున్నాయి. ఉదయం 5.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4.30 నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఫిబ్ర‌వ‌రి 19వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో మహాశివరాత్రి సందర్భంగా శనివారం ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు హరికథ, ఉద‌యం 10.30 నుంచి మ‌ధ్యాహ్నం 3 గంటల వరకు భక్తిసంగీతం, హ‌రిక‌థ‌ కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తారు.

Kapilatheertham: All Set for Maha Shivaratri

TTD has made elaborate arrangements for the visiting devotees at Sri Kapileswara Swamy temple on February 18. The arrangements including parking, barricading, queue lines, shades, Annarpasadam, water distribution, security, etc. are being planned elaborately to meet the pilgrim crowd. The important rituals on Saturday include Mahanyasapoorvaka Ekadasa Rudrabhishekam will be performed between 2.30am and 4.30am on the day of Maha Sivaratri while Rathotsavam between 8am and 10am followed by Snapana Tirumanjanam. In the evening, between 6pm and 10pm, the Nandi Vahana Seva is observed while the devotees will be allowed for darshan between 5.30am and 2pm, and again between 4.30pm and 12mid night.

ఫిబ్ర‌వ‌రి 18న తిరుమలలో క్షేత్రపాలకుడికి అభిషేకం

 తిరుమలలోని గోగర్భం సమీపంలో వెల‌సిన‌ రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి ఫిబ్ర‌వ‌రి 18వ తేదీన మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. రుద్రుడు తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా ఇక్క‌డ అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముందుగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకుంటారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సుగంధ‌ద్రవ్యాలతో క్షేత్ర‌పాల‌కునికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పిస్తారు. అనంత‌రం భ‌క్తుల‌కు ప్ర‌సాద విత‌ర‌ణ చేస్తారు.

Tirumala: Abhishekam to Kshetra Palaka on February 18

In connection with Maha Siva Ratri on February 18, a special abhisheka will be performed to Kshetrapalaka Rudra located near Gogarbham in Tirumala on Saturday. Every TTD performs this special ritual on an auspicious occasion. A team of temple staff including Archakas reach Kshetrapalaka Rudra at 3 pm and perform the Abhishekam. 

Maha Shivaratri Utsavams at Sri Malleswara Swamy Temple (2023 dates) – Pedakakani

Sri Bramaramba Sametha Malleswara Swamy Temple is located in Pedakakani Village in Guntur District. Maha Shivaratri Utsavams will commence on February 18. 2023 Schedule February 18 – Lingodbhava Kalam (10.30 pm) February 19 – Edurukolu (12.00 am), Kalyanotsavam (2.00 am),   Maha Nivedana (1.00 pm), Nandi Vahana Seva February 20 – Rathotsavam (4 pm) February 21 – Purnahuthi (11 am), Vasantotsavam, Trisula Snanam, Aswa Vahana Seva, Teppotsavam(4.30 pm)

Do’s and Dont’s on Mahashivaratri

Image
Mahashivartri is observed during Magha Masa Krishna Paksha Chaturdasi tithi as per South Indian calendar, where as in North india it falls in the Month of Phalguna. Do’s Wake up early in the morning before Sunrise. Take bath and wear fresh clothes Perform Abhishek to Lord Shiva Chant Om Namah Shivaya as many times as possible. Do fasting based on your health Consume fruits and milk Maintain Celibacy as you observe vrat Do meditation Dont’s Do not offer Tulasi leaves Do not offer Ketaki flowers Avoid wheat, rice, spicy and oily foods Do not consume tobacco or alcohol

Rampa Mallikarjuna Temple: రంపచోడవరం మల్లికార్జున స్వామి ఆలయం

రంప మల్లికార్జునస్వామి ఆలయం దట్టమైన అటవీ ప్రాంతంలో కొండల మధ్య 12వ శతాబ్ధంలో ఈ గుడి నిర్మితమైంది.  చోళుల కాలంలో నాగవంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు.  ఇక్కడ స్వామితోపాటు శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం, అమ్మవారు, నాగశిలలు, సొరంగం ఉన్నాయి.  ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులపాటు జరుగుతాయి. 

Maha Shivaratri: మహా శివరాత్రి రోజున ఉపవాస సమయంలో ఏమి తినాలి, ఏమి తినకూడదు

Image
శివరాత్రి రోజున జాగారానికి, ఉపవాసానికి విశిష్టమైన స్థానం ఉంది. మహా శివరాత్రి పండుగ రోజున చాలా మంది ‘నిర్జల వ్రతాన్ని’ ఆచరిస్తారు. అంటే కొందరు భక్తులు నీరు మాత్రమే తాగుతారు. మరికొందరు పండ్లు, పాలు, తృణధాన్యాలు  తిని ఉపవాసం ఉంటారు. మహా శివరాత్రి ఉపవాసం.. శివ రాత్రి రోజు ఉదయం ప్రారంభమై మరుసటి రోజు ఉదయం ముగుస్తుంది. ఉపవాస నియమాలు అన్ని శివరాత్రిలకు ఒకే విధంగా ఉంటాయి. మహా శివరాత్రి జాగరణ-ఉపవాసం నియమాలు మహాశివరాత్రి జాగరణ, ఉపవాసం చేయాలి అనుకుంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. సూర్యోదయం తర్వాత నిద్రలేచిన వారు చేసే జాగరణ ఫలితాన్నివ్వదు వేకువజామునే స్నానమాచరించి భక్తిశ్రద్ధలతో భోళాశంకరుడిని పూజించాలి పూజ సమయంలో శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. జాగరణ అంటే భౌతికంగా మేల్కొని ఉండాలన్న ఆలోచనతో ఏదో టైమ్ పాస్ చేయడం కాదు... రోజంతా పంచాక్షరి నామస్మరణలో, శివయ్య నామస్మరణలో గడపాలి శివరాత్రి రోజున శివ లింగం దగ్గర నేతి దీపం వెలిగించడం శుభప్రదం శివరాత్రి ఉపవాసం ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే మర్నాడు చతుర్థశి తిథి ముగిసేలోగా ఉపవాసం విరమించాలి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఒక్కపూట భోజనం చేసి శివనామస్మ

Maha Shivaratri: శివయ్య పూజలో చేయాల్సినవి, చేయకూడనివి

Image
 సనాతన ధర్మం ప్రకారం.. మహా శివరాత్రి రోజున శివ పార్వతుల కళ్యాణం జరిగింది. శివరాత్రి రోజున శివభక్తులు శివాలయానికి వెళ్లి రోజంతా ఉపవాసం ఉండి శివలింగానికి శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలు, గంగాజలం, పాలు, పెరుగు, ఉమ్మెత్త పువ్వులు వంటి వాటితో అభిషేకం చేస్తారు. మహా శివరాత్రి నాడు ఏమి చేయాలంటే ..  మహా శివరాత్రి నాడు ఉదయాన్నే స్నానమాచరించి, ఉపవాస దీక్ష చేపట్టి పూజించాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించిన తరువాత ఇంటికి సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్లి శివలింగానికి జలాభిషేకం చేయండి. శివయ్యకు జలాభిషేక సమయంలో శివలింగంపై బిల్వ, జమ్మి, పాలు, గంగాజలం, పువ్వులు, తేనె, ఉమ్మెత్తను సమర్పించండి. అంతేకాదు మహాశివరాత్రి రోజున  మహామృత్యుంజయ మంత్రంతో పాటు అన్ని శివ మంత్రాలను పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. మహా శివరాత్రి నాడు ఏమి చేయకూడదంటే .. మహా శివరాత్రి రోజున మాంసం, మద్యం, ఉల్లి-వెల్లుల్లి వంటివి తీసుకోకూడదు. అంతేకాదు శివాలయంలో కొన్ని వస్తువులను సమర్పించడం నిషేధం. తులసి ఆకులు, పసుపు, కుంకుమ, కొబ్బరి నీళ్లు సమర్పించకూడదు. అంతేకాదు కాదు.. శివలింగ పూజలో శంఖాన్ని ఉపయోగించకూడదు. మహా శివరాత్రి శుభ సమయం మహా శ

Maha Shivaratri: ఏడాదికి ఒక్కసారే దర్శనమిచ్చే శివాలయం

ఈ ఆలయం ఏడాదికి ఒక్క రోజు మాత్రం తెరుచుకుంటుంది. ఆ ఒక్క రోజు మాత్రమే ఆలయంలోని శివుడు భక్తులకు దర్శనం ఇస్తాడు. మరి ఈ ప్రత్యేకమై శివాలయం ఎక్కడ ఉంది? ఏ రోజున ఆలయాన్ని తెరుస్తారు? ఈ ప్రత్యేకమైన పురాతన శివాలయం అక్కడెక్కడో కాదు.. మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో కొలువై ఉంది కేదారేశ్వర స్వామి ఆలయం. మహా శివరాత్రి రోజున మాత్రమే తలుపులు తెరుచుకునే ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. అందుకే ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. శివరాత్రి పర్వదినాన.. స్వామివారిని దర్శించుకుని పునీతులవుతారు. అతి ప్రాచీనమైన కేదారేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు. అభిషేక ప్రియుడైన ఆదిదేవుడికి శివరాత్రి పర్వదినాన అభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఏడాదికి ఒక రోజుమాత్రమే ఆలయం తెరుచుకుని ఉండటంతో.. భక్తులు భారీగా పోటెత్తుతారు. ఆ రోజు రాత్రి అంతా ఆలయ పరిసరాల్లోనే ఉండి శివనామ స్మరణ చేస్తారు. కేదారేశ్వరాలయం ప్రత్యేక ఇదే .. తూర్పు చాళుక్యుల కాలంలో బిక్కవోలు గ్రామంలోని గోలింగేశ్వర స్వామి గ్రామంలోని నలుదిక్కుల నాలుగు శివాలయాలు నిర్మించారు. వాటిలో ఒకటైన ఒకటైన ఆలయం

Sri Kasiviswanatha Swamy Sivaratri Utsavams 2023 Dates – Maisigandi

This temple is located in Kadtal Village in the Telangana state. It is one of the famous temples in this region. 2023 Schedule February 17 – Vinayaka Puja, Dwajarohanam, Rudrabhishekam February 18 – Mahashivaratri, Kalyanotsavam, Rathotsavam  Special Abhishekam at 12 am February 19 – Vasanotsavam, Purnahuthi.

Pancha Bhoota Lingas: పంచభూత క్షేత్రాలు

Image
పంచభూతాత్మక స్వరూపుడైన శివుడు లింగ స్వరూపుడిగా ఐదు క్షేత్రాల్లో వెలిశాడు. అవే పంచభూత లింగాలుగా ప్రసిద్ధిగాంచాయి. వీటిలో నాలుగు ఆలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆకాశలింగం-చిదంబరం పంచభూత లింగాల్లో ఒకటైన ఆకాశ లింగం తమిళనాడు చిదంబరంలో కొలువుతీరింది. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు అని సూచిస్తూ ఆలయంలో మూలవిరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీస్థలం ఉంటుంది. నిరాకారుడుగా ఉన్న స్వామివారికి ఇక్కడ పూజలందిస్తారు. చిదంబరంలో పరమేశ్వరుడు ఆనందతాండవం చేసిన ప్రాంతం అంటారు...అందుకే ఇక్కడ నటరాజ విగ్రహం కొలువై ఉంటుంది. ఈ ఆలయానికి ఉన్న 9 ద్వారాలను నవరంధ్రాలకు సూచికగా చెబుతారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడివైపు చిన్న ద్వారం ఉంటుంది. అక్కడున్న గోడపై 'యంత్ర' అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటివైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్నీ, ముక్తినీ సూచించే ఎరుపు రంగూ ఉంటుంది. పృథ్వి లింగం-కంచి తమిళనాడు కంచిలో ఉన్న ఏకాంబరేశ్వరఆలయ