అమృతకాలం, వర్జ్యం , దుర్ముహూర్తం
అమృతకాలం
- ఇది నక్షత్ర సంబంధమైన కాలం
- దీనిని అమృత గడియలు అని అంటారు
- అమృతం అంటే మంచిది అని అర్ధం
- గడియ అంటే 24 నిమిషాలు కాలం
- ఈ సమయంలో మంచి పనులు చేయడం, నూతన కార్యక్రమాలు ప్రారంభించడం వల్ల విజయవంతం అవుతాయి
- అమృతకాలంలో ఔషధ సేవనం వల్ల శీఘ్రముగా అనారోగ్యాలు తొలగిపోతాయి.
వర్జ్యం
- ఇది నక్షత్ర సంబంధమైన కాలం
- అంటే నక్షత్రంలో మంచి సమయం కానిది
- దీనికి విషఘడియలు అని కూడా పేరు
- ఈ సమయంలో చేసే పనులు అనుకూల ఫలితాలు ఇవ్వవు
- ఈ సమయంలో శుభకార్యాలు, నూతన పనులు ప్రారంభించడం చేయరాదు
దుర్ముహూర్తం
- వారానికి సంబంధించిన దోష కాలం
- ఇది శుభకార్యాలకు పనికి రాదు
Comments
Post a Comment