రాహుకాలం
- రోజు ఒకటిన్నర గంట సమయం ఉంటుంది.
- రాహువుకు కేటాయించిన కాలం చెడుకాలం అని చెప్పబడుతోంది
- ఈ సమయంలో దుర్గాదేవిని పూజించాలి
- రాహు దుర్గాదేవికి అధిష్టాన దేవత
- దుర్గాదేవిని పూజిస్తే రాహు ప్రభావం ఉండదు అని నమ్మకం
- స్త్రీలు రాహు బాధల నుండి విముక్తి పొందడానికి ప్రతి మంగళవారం రాహుకాలసమయంలో నిమ్మ దొప్పలతో దుర్గాదేవి ఆలయాలలో పూజలు చేస్తారు.
- విజయవాడ అమ్మవారి ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి
- శ్రీ కాళహస్తి దేవస్థానం ఈ పూజలకు ప్రసిద్ధి చెందింది.
రాహుకాల సమయాలు :
ఆదివారం - సా॥ 4:30 - 6:00 వరకు
సోమవారం - ఉ॥ 7:30 - 9:00 వరకు
మంగళవారం - మ॥ 3:00 - 4:30 వరకు
బుధవారం - మ॥ 12:00 - 1:30 వరకు
గురువారం - మ ॥ 1:30-3:00 వరకు
శుక్రవారం - ఉ॥ 10:30 - 12:00 వరకు
శనివారం - ఉ॥ 9:00 - 10:30 వరకు
Comments
Post a Comment