లక్ష్మీదేవికి నచ్చని పనులు
చెడు పనులు చేస్తే ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ పని సాక్షాత్తు శ్రీహరి చేసిన ఆమె ఉపేక్షించదు. కనుక ఆ తల్లి ఎవరి పట్ల పక్షపాతం చూపించదు. ఒక శ్లోకంలో చెప్పిందా విధంగా చేయకూడని పనులు
- మాసిన, చిరిగిన దుస్తులు కట్టుకునేవారిని
- పళ్ళు శుభ్రంగా లేనివారిని
- తిండిపోతులని
- కఠినంగా మాట్లాడి ఎదుటి వారిని కష్టపెట్టే వారిని
- సూర్యోదయ, సూర్య అస్తమయ సమయాలలో నిద్రించే వారిని
ఈ లాంటి వారిని ఆమె విడిచి వెళ్లిపోతుంది.
Comments
Post a Comment