ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి వారి జాతర 2022 తేదీలు
శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయం ఎమ్మిగనూరు పట్టణం, కర్నూల్ జిల్లాలో ఉంది.
ప్రతి ఏటా పుష్య మాసంలో స్వామివారికి 30 రోజులపాటు జాతర వైభవంగా జరుగుతుంది.
ఈ జాతరలో మొదటి అయిదు రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ఈ సంవత్సరం జనవరి 28 నుండి జాతర మొదలుకానుంది.
ముఖ్య తేదీలు
జనవరి 17 - పుష్య పౌర్ణమి, పుష్ప రథారోహణ మహోత్సవం, శివపార్వతుల కల్యాణోత్సవం.
జనవరి 18 - ప్రభావళి మహోత్సవం
జనవరి 19 - మహా రథోత్సవం , అన్నదానం
జనవరి 20 - స్వామి వ్యాహ్యాళి మహోత్సవం
ఫిబ్రవరి 21 - తీర్థవాలి వసంతోత్సవం, మహేశ్వర బ్రాహ్మణ సన్మాన మహోత్సవం.
ప్రతి రోజు ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
ఎలా వెళ్ళాలి :
కర్నూల్ నుండి 68 కి.మీ
ఆదోని నుండి 30 కి.మీ
అమరావతి నుండి 380 కి.మీ
Comments
Post a Comment