భక్తితో జీవించడం
ఉదయం లేచిన వెంటనే మంచి ఆలోచనలు, మంచి పనులు చేసే సంకల్పాన్ని భగవంతుని కోరడం
అందరితో మర్యాదగా వ్యవహరించడం.
అందరినీ సమానంగా ఆదరించడం .. అందరిలోనూ పరమాత్మ ఉన్నాడని విశ్వసించడం
తల్లిదండ్రులను గౌరవించడం, పెద్దలను జాగ్రత్తగా చూసుకోవడం
క్రమం తప్పకుండా ధర్మసాధన చేయడం, ధర్మాన్ని రక్షించడం పేదవారికి, దీనులకు చేతనైన సాయం చేయడం
ఇతరులను బాధించకుండా ఉండటం
ఇతరులను మోసం చేయకుండా ఉండటం
అల్పాహారాన్ని, భోజనాన్ని ప్రశాంత వాతావరణంలో ముగించడం
పడుకునేటపుడు దైవనామ స్మరణం చేయడం.
Comments
Post a Comment