2022 : తిరుమలలో సెప్టెంబరులో విశేష పర్వదినాలు
తిరుమలలో సెప్టెంబరులో విశేష పర్వదినాలు
సెప్టెంబర్ 1న ఋషి పంచమి.
సెప్టెంబర్ 6న, 21న సర్వ ఏకాదశి.
సెప్టెంబరు 7న వామన జయంతి.
సెప్టెంబరు 9న అనంత పద్మనాభ వ్రతం.
సెప్టెంబర్ 11న మహాలయ పక్ష ప్రారంభం.
సెప్టెంబరు 13న బృహత్యుమా వ్రతం(ఉండ్రాళ్ళ తద్దె).
సెప్టెంబరు 20న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
సెప్టెంబరు 25న మహాలయ అమావాస్య.
సెప్టెంబరు 26న తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
సెప్టెంబరు 27న ధ్వజారోహణంతో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
Comments
Post a Comment