Tirumala: Important Days in April 2024
The following are
the details of the special days to be celebrated in April in
Tirumala.
April
5 – Sri Annamacharya Vardhanti
April
7-Masashivratri
April
8 – Sarva Amavasya
April
9-Sri Krodhinama Samvatsara Ugadi Asthanam at Srivari Temple.
April
11- Matsya Jayanthi
April
17 – Sri Ramanavami Asthanam
April
18- Sri Ramapattabhisheka Asthanam
April
19 – Sarva Ekadasi
April 21 to 23-Salakatla Vasanthotsavams
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఏప్రిల్ 5న శ్రీ అన్నమాచార్య వర్థంతి
ఏప్రిల్ 7న మాసశివరాత్రి.
ఏప్రిల్ 8న సర్వ అమావాస్య.
ఏప్రిల్ 9న శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.
ఏప్రిల్ 11న మత్స్యజయంతి.
ఏప్రిల్ 17న శ్రీరామనవమి ఆస్థానం.
ఏప్రిల్ 18న శ్రీరామపట్టాభిషేక ఆస్థానం.
ఏప్రిల్ 19న సర్వ ఏకాదశి.
ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు వసంతోత్సవాలు.
Comments
Post a Comment