ఫిబ్ర‌వ‌రి 18న తిరుమలలో క్షేత్రపాలకుడికి అభిషేకం

 తిరుమలలోని గోగర్భం సమీపంలో వెల‌సిన‌ రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి ఫిబ్ర‌వ‌రి 18వ తేదీన మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. రుద్రుడు తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా ఇక్క‌డ అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ముందుగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకుంటారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సుగంధ‌ద్రవ్యాలతో క్షేత్ర‌పాల‌కునికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పిస్తారు. అనంత‌రం భ‌క్తుల‌కు ప్ర‌సాద విత‌ర‌ణ చేస్తారు.

Comments

Popular posts from this blog

Sri Veerabrahmendra Swami Aradhana Mahotsavam 2024

Sri Raghavendra Swami Aradhana 2024 Dates

Pandharpur Yatra Dates 2024

Sri Venkateswara Swamy Temple - Vyalikaval, Bangalore

Sri Venkateswara Swamy Temple Timings – Rushikonda, Vizag

Sri Lakshmi Narasimha Swamy Divya Tiru Kalyana Mahotsavams 2024 Dates – Antarvedi

Sri Govindaraja Swamy Brahmotsavam Dates 2024 – Tirupati

Sri Lakshmi Narsimha Swamy Brahmotsavam 2024 - Ahobilam

Sri Lakshmi Narasimha Swamy Brahmotsavams 2024 Dates - Tarigonda