శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు కాణిపాకం - 2022
చిత్తూరు జిల్లాలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వినాయక స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు వినాయక చవితితో మొదలై 21 రోజుల పాటు జరుగుతాయి. వాహన సేవల వివరాలు ఆగష్టు 31 - వినాయక చవితి, గ్రామోత్సవం సెప్టెంబర్ 01 - ధ్వజారోహణం, హంస వాహనం 02 - నెమలి వాహనం 03 - మూషిక వాహనం 04 - చిన్న శేష వాహనం, పెద్ద శేష వాహనం 05 - వృషభ వాహనం, చిలుక వాహనం 06 - గజ వాహనం 07 - రథోత్సవం 08 - తిరు కళ్యాణం, అశ్వ వాహనం 09 - త్రిశుల స్నానం, ఏకాంత సేవ, వదయత్తు ఉత్సవం ప్రతేక్య ఉత్సవాలు సెప్టెంబర్ 10 - అధికారిక నంది వాహనం 11 - రావణ బ్రహ్మ వాహనం 12 - యాలి వాహనం 13 - విమానోత్సవం 14 - సూర్యప్రభ వాహనం 15 - చంద్రప్రభ వాహనం 16 - కామధేను వాహనం 17 - పుష్ప పల్లకి సేవ 18 - కల్పవృక్ష వాహనం 19 - పూలంగి సేవ 20 - తెప్పోత్సవం