Posts

Showing posts from October, 2022

Sri Thanumalayan Temple Margazhi Car Festival 2022-23 Dates – Suchindrum

Image
  This temple is located in the Kanyakumari district in Tamilnadu State. This temple is renowned for being devoted to Lord Shiva, Lord Vishnu, and Lord Brahma. The Margazhi car festival is celebrated for 10 days in the month of margazhi. On the 9 th days of the festival wooden car is decorated and devotees drag the chariot carrying the deity. 2022-23 Dates: December 28, 2022 – January 06, 2023.

గోపాష్టమి

Image
గోపాష్టమిని కార్తీక మాసంలో కార్తీక శుక్ల అష్టమి రోజున జరుపుకుంటారు. శ్రీ కృష్ణ పూజ మరియు గోపూజ ఈ రోజు చేయవల్సిన ముఖ్యమైన పనులు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణ బలరాములు , ఈ రోజు నుంచి గోవులను పాలించడానికి అర్హత సంపాదించారు అని చెబుతారు. ఈ రోజు ఉదయానే గోమాతకి స్నానం చేయించి కొత్త బట్టలు మరియు పసుపు కుంకుమ తో గోమాతని అలంకరిస్తారు. ఈ రోజు గోమాత చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన మంచిది అని భావిస్తారు. శ్రీ కృష్ణ మందిరాలలో ఈ రోజు గోపూజ కచ్చితంగా జరుగుతుంది. మాయాపూర్ దేవాలయం, బృందావనమ్ లో బ్యాంకే బిహర్జి దేవాలయం, మథుర లో శ్రీ కృష్ణ ఆలయాలలో గోపాష్టమి వేడుకలు బాగా జరుగుతాయి. 2022 :  నవంబర్ 01.

కోటి సోమవారం

Image
  కార్తీక మాసంలో పౌర్ణమి కన్న ముందు శ్రావణ నక్షత్రం వచ్చిన రోజు కోటి సోమవారంగా పిలుస్తారు. కోటి సోమవారం అంటే ఒక కోటి సోమవారాలతో సమానం. ఈ రోజు శివుడికి అభిషేకం చేసి దీపం వెలిగిస్తే మంచిది అని నమ్ముతారు. కార్తీక మాసంలో అన్ని సోమవారాలు వ్రతం చేయలేని వారు ఈ ఒక రోజు ఉపవాసం ఉంటే మంచిది. ఈ రోజు విధివిధానంగా శివుడిని పూజించడం వల్ల మోక్షం లాభిస్తుంది అన్ని నమ్ముతారు. 2022 తేదీ: నవంబర్ 01.

Sri Rameshwara Swamy Temple Timings – Chamarajpet

Image
  Sri Rameswara Swamy Temple is located in Chamarajpet in Bengaluru City in the Karnataka State. Sri Ramalingeswara Swamy is the presiding deity Lord Sri Rama, Sitadevi, and Lakshmana Swamy are there on the premises. This temple was built during the 19 th century. Temple Timings 6.00 am to 12.30 pm 5.30 pm to 8.30 pm 6.00 am to 8.30 am – Abhsihekam How to reach the Temple 4 km from Majestic

Sri Mallikarjuna Swamy Temple Timings – Thodikana

Sri Mallikarjuna Swamy Temple is located at Thodikana in Sullia Taluk in Dakshina Kannada district in the Karnataka State. It is one of the most popular temples in the region. This temple was built in the 16 th century. According to Puranas, this place was Kanva Maharshi Ashram earlier. Worshiping this temple will relieve difficulties. Thularabara Seva is performed here. Somavara puja on Mondays puja and Rudrabhisheka are done on a daily basis. Shatha Rudrabhisheka, Ekdasha Rudrabhisheka, and Rangapuja Seva are favorite sevas of Sri Mallikarjuna at Todikana Saturdays of Simhamasa, Krishnashtame, Ganesha Chathruthi, and Navarathri processions are celebrated as special days ( Parvadina). Bhajana Rangapuja is on Dhanu Sankaramana Dhanupuja for Todikana Sri Mallikarjuna temple is very popular. Starting from Dhanu sankramana up to Makara sankramana, the temple will be open at 3.30 A.M. Puja will be performed at 5.00 A.M. Hundreds of devotees participate and get the bles...

Limbadri Gutta Sri Lakshmi Narasimha Swamy Temple Timings – Bheemgal

This temple is located at Puranipet Village in Bheemgal Mandal in the Nizamabad district in Telangana State. Sri Narasimha Swamy is the presiding deity and Sri Mahalakshmi is the consort of Lord Vishnu. This temple is called Badrinath of South It is the second temple in India after Badrinath where Swayambhu Naranarayana is worshipped in one place. The Koneru is named Kamala Pushkarini. This temple is mentioned in Brahma Vyvarthaka Purana. Brahmotsavams/Jatara is celebrated every year in Karthika Masam. Temple Timings 9.00 am to 2.30 pm How to reach the Temple 5 km from Bheemgal 52 km from Nizamabad 172 km from Hyderabad. Nearby Temples Kanteshwar, Sri Neelakanteswara Swamy Temple – 3 km Dichpally, Sri Rama Temple – 19 km Bodhan, Sri Ekachakreswara Swamy Temple – 26 km

Dasavatharam of Lord Vishnu

Das means Ten. Avatar means incarnation. Dasavathar means Ten incarnations of Lord Vishnu.As per Hindu mythology, Lord Brahma is responsible for creation, Lord Vishnu is responsible of saving (upkeep) and Lord Shiva is responsible of extermination. Of the ten universally recognized avatars, nine have already appeared whereas the tenth is yet to appear. These ten avatars are also known by the name of Dasha Avatar of Vishnu.  1. Matsya Avatar - Lord Vishnu in the form of Fish The first avatar, Matsya, was taken by Lord Vishnu at the end of the Satyuga (last age), when a flood destroyed the world. In this avatar he saved humanity and the sacred Veda text from the  flood. 2. Kurma Avatar - Lord Vishnu in the form of Turtle It is also appeared at the end of satya yuga.  When the devas and asuras were churning the  Ocean of milk  in order to get  amrita,He helped devas t o obtain the amrut (nectar) of immortality which was also sought after by the Asuras (de...

Sri Vedapureeswarar Swamy Temple Timings – Cheyyar

Image
  Sri Vedapureeswarar Swamy Temple is located on the northern banks of the Cheyyar river in the Tiruvannamalai district in the state of Tamilnadu. Lord Vedapureeswarar is an incarnation of Lord Shiva and he is Swayambhu here. Sri Balakujambigai is the consort of Lord Shiva It is one of the 276 Paadal Petra Sthalams and the 8 th Shiva sthalam in Thondai Nadu. The significance of this temple is that everyday sun rays fall directly on the Shivalingam. The Nandi faces the opposite direction to Shivalingam in this temple. One can also worship all the Pancha Bootha lingams in this temple. This temple has 7 tier Rajagopuram It has a 1000 pillared hall and some unique works of Sculpture. The koneru is named Kalyana Kodi Theertham. This temple was built in the 6 th century. Lord Vinayaka, Murugan, Dakshina Murthy, Brahma, Natrajar, Veerabhadra, and 63 Nayanars are worshipped in the temple There is also a separate Shrine for Lord Vishnu in the name of Aadhi Kesava P...

Sri Prasanna Someswara Swamy Temple Timings – Mulbagal

Image
  Sri Prasanna Someswara Swamy Temple is located in Mulbagal in Kolar region in the state of Karnataka. The main deity of this temple is Lord Someswara Swamy an incarnation of Lord Shiva. This temple was built in Dravidian style of architecture and has 5 tier Rajagopuram. Moolavar is believed to be sacred and equivalent to Kashi. The group of Saptamatrikas statues are in ardha mandapa. This temple was built in 17 th century. Traditional dress is allowed for darshan Temple Timings 8.00 am to 11.00 am 4.00 pm to 7.00 pm How to reach the Temple 90 km from Bengaluru 26 km from Kolar

అయ్యప్ప స్వామి దీక్ష - సందేహాలు

Image
  అయ్యప్ప అంటే ఎవరు? అయ్యప్ప అంటే "హరిహరసుతుడు". అంటే విష్ణువు (హరి) మరియు శివుడి (హరుడు) యొక్క కుమారుడు. "అయ్యా" - "అప్ప" కలిసి "అయ్యప్ప" అని అంటారు. అయ్యప్పని "మణికంఠుడు", "ధర్మశాస్త" అని కూడ అంటారు. అయ్యప్పలు నల్లని దుస్తులు ఎందుకు ధరిస్తారు ? శనీశ్వరుడికి నల్లని రంగు అంటే అత్యంత ఇష్టం. ఆ రంగు బట్టలని ధరించిన వాళ్ళకి శనిదేవుడు హాని కలిగించడు. అయ్యప్ప తన భక్తులను కాపాడటానికి నల్లని రంగు దుస్తులు ధరించమని చెప్తాడు. అంతే కాక అయ్యప్ప దీక్ష శీతాకాలంలో చేస్తారు కాబట్టి నల్లని రంగు దుస్తులు శరీరానికి వేడిని ఇస్తాయి(శాస్త్రీయమైన కారణం). కన్నె స్వామి అనగా ఎవరు ? తొలిసారిగా అయ్యప్ప దీక్షను స్వీకరించిన భక్తుణ్ణి "కన్నెస్వామి" లేదా "కన్నిస్వామి" అని పిలుస్తారు. మాల విశిష్టత ఏమిటి? పూజా విధానములో జపమాలగా ఉత్కృష్ఠ స్థానాన్ని పొందే కంఠాభరణాలు రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం, పగడాలు మరియు తామర పూసల మాలలు శ్రేష్ఠమైనవిగా భావించబడుతున్నాయి. ఈ మాలధారణ మానవులు శారీరకంగా మరియు మానసికంగా ఎంతో ఉపయోగపడతాయి. అందుకే వీటిని పవిత్ర...

కార్తీక మాసం విశిష్టత

Image
  చాంద్రమానంలో ఎనిమిదవ నెలైన కార్తికమాసం ఆధ్యాత్మికంగా ఎంతో విశేషమైంది.  ఈ నెలలోని పౌర్ణమినాడు చంద్రుడు కృత్తికా నక్షత్రానికి దగ్గరగా వుండటంచేత ఈ నెల కార్తికంగా పేరొందింది. శరదృతువులో రెండవ నెలైన ఈ కార్తీకానికి కౌముది మాసం అని పేరు కూడా వుంది. కౌముది అంటే వెన్నెల అని  అర్థం. కార్తీకంతో సమానమైన మాసం లేదని స్కాందపురాణం చెబుతోంది. కార్తికమాసం శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమైంది. అందుకే శివారాధనకు, విష్ణుఆరాధనకు ఈ మాసం ఎంతో ప్రసిద్ధం.  కార్తిక మాసంలో శివారాధన చెప్పలేనంత ఫలితాన్నిస్తుంది. ఈ నెలలో నక్త వ్రతాన్ని అంటే పగలు ఉపవసించి, రాత్రి భుజించడం చేస్తూ, రోజూ ప్రదోషంలో (సాయం సంధ్యాసమయంలో) శివుని ఆరాధించడం వలన శివానుగ్రహం లభించడంతో పాటు సర్వదేవతలను పూజించినంత ఫలితం లభిస్తుందని పలు పురాణాలు చెబుతున్నాయి. ఈ నెలలో పరమేశుని మారేడు దళాలతో అర్చించడంతోపాటు తుమ్మిపూలతో పూజించడం విశేష ఫలదాయకం. కార్తికమానంలో నిత్యం విష్ణుదేవుడిని తులసీ దళాలతో అర్చించడం విశేష ఫలదాయకం, ఇంకా ఈ నెలలో విధిగా అవిసె పూలతో విష్ణువును పూజించాలని చెప్పబడింది. కార్తిక మాసంలో గృహనిర్మాణాన్ని ఆరంభించడం మంచిదంటా...

Sri Spatika Lingeswara Swamy Temple Timings – Pocharam

Sri Spatika Lingeswara Swamy Temple is located at Pocharam in Secunderabad in the state of Telangana. Here the deity is made up of Spatika. Parvathi Devi is the consort of Lord Shiva. This temple has 3 tiers Rajagopuram and Dwajastambham in front of Garbha Gudi. This temple was 1000 years old. Temple Timings 6.00 am to 11.30 am 5.00 pm to 7.30 pm How to reach the Temple 24 km from Hyderabad Bus Station 19 km from Secunderabad. Nearby Temples Chandanagar, Sitaram Bagh Temple – 5 km Karmanghat, Hanuman Temple – 8 km Secunderabad, Ujjaini Mahankali Temple – 8 km Balkampet, Yellamma Temple – 11 km Gandhicheruvu, Sri Ranganatha Swamy Temple – 25 km

ఉప్పిలి అప్పన్ ఆలయం - తంజావూర్

 ఈ ఆలయం తమిళనాడులోని తంజావూర్ దగ్గరలో ఉంది. స్థల పురాణం విషయానికి వస్తే మార్కండేయుడు లోక సంచారం చేస్తూ తిరువ్విన్నగరంకి వచ్చినపుడు తన కోరిక తీరటానికి ఈ ప్రాంతమే సరి అయినదని అనుకుని వేల సంవత్సరాలు లక్ష్మి దేవి కోసం తపస్సు చేయటం మొదలుపెట్టాడట. ఎన్నో ఏళ్ళు గడచిన తర్వాత లక్ష్మి దేవి ఒక చిన్న పిల్ల రూపంలో ఆయన ముందుకు వచ్చింది. ఆ పాపను చూసిన మార్కండేయుడికి తన తపస్సు సగం ఫలించిందని అనిపించిది. ఆ పాపను ఎంతో ప్రేమతో పెంచి పెద్దవాడిని చేయసాగాడు. అలా ఉన్న రోజుల్లో శ్రావణ మాసంలో విష్ణుమూర్తి ఒక ముసలివాడి రూపంలో మార్కేందేయుడి ముందుకు వచ్చి ఆ అమ్మాయిని తనకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. అందుకు మార్కేందేయుడు నువ్వు చూస్తే ముసలివాడివి, నా కూతురు చూస్తే చిన్నపిల్ల కనీసం వంటలో ఉప్పు సరిగా వేసిందో లేదో కూడా తెలియని అమాయకురాలు, అలాంటి పిల్లని నీకిచ్చి ఎలా పెళ్లి చేయగలను అని ప్రశ్నిస్తాడు. దానికి సమాదానంగా ముసలి వాడు ఉప్పు లేకపోయినా తను చేసిన వంటకి వంకలు పెట్టకుండా నేను తింటాను, అంతేకాని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా అక్కడ నుంచి కదలను అని మొండిపట్టు పడతాడు.  ఇదంతా చూసిన మార్కండేయుడికి అనుమానం వచ...

కార్తీకమాసం ఈ నెలరోజులూ ఏం చేయాలి - ఏం చేయకూడదు

Image
కృతయుగంతో సమానమైన యుగం, వేదాలకు సమానమైన శాస్త్రం, గంగకు సమానమైన నది, కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. కార్తీక మాసం శివుడికి, మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. కార్తీక పురాణంలో కార్తీక సోమవారం,  జ్వాలాతోరణం  మహాశివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే  బలి పాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు  ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తాయి. కార్తీక పురాణం లో కూడా మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాముఖ్యతను, ఆఖరి 15 అధ్యాయాలు శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తాయి.  కార్తీక మాసంలో ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు స్నానం కార్తీక మాసంలో సూర్యుడు తులా రాశిలో ఉండటం వల్ల నదిలో నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం వల్ల శరీరానికి శక్తి కలిగి ఆరోగ్యంగా ఉంటారు. పురాణాల పరంగా కార్తీక నెలరోజులూ సూర్యోదయానికి ముందు నదీస్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయని అంటారు. దీపం.. ‘దీపం జ్యోతి పరబ్రహ్మం.. దీప జ్యోతి జనార్దన.. దీపో మేహరతు పాపం.. సంధ్యాదీపం నమోస్తుతే!’.దీపమే పరబ్రహ్మం. దీపంలో లక్ష్మీ దేవి ఉందనీ.. దీపం నుంచి వచ్చే తేజస్సులో బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు ఉన్నారనీ పురాణాలు చెబు...

కార్తీక మాసంలో ఉసిరి ప్రాముఖ్యత

కార్తీక మాసంలో చలి పెరుగుతుంది. అపుడు కఫసంబంధమైన, జీర్ణసంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవ కాశం ఉంటుంది. ఉసిరిని తీసుకోవడం, ఉసిరికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దోషాలు కొంతవరకూ తగుతాయి. తులసి, ఉసిరి, వేప చెట్ల నుంచి వచ్చే గాలి చాలా శ్రేష్టమని మన పెద్దల నమ్మిక. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షతలు, పుష్పాలతో పూజించాలి. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరిచెట్టు కింద ఒక్కపూటయినా భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం.ఎందుకంటే కార్తికంలో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఉసిరిచెట్టులో కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం. ఉసిరిని సంస్కృతంలో ఆమ్లాకి లేదా ధాత్రీఫలం అనీ పిలుస్తారు.ఇతర పండ్లలోకన్నా యాంటీఆక్సిడెంట్లూ ఎక్కువే. అనేకానేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి. అందుకే దీన్ని సర్వదోషహర అనీ పిలుస్తారు. ఉసిరితో తయారు చేసిన మాత్రలు వాత, పిత్త, కఫ రోగాలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఉసిరిని నిత్యం వంటల్లో లేదా ఉదయాన్నే తిన్నా మనకు మంచి శక్తి, ఆరోగ్యం వస్తుందనడంలో ఎంత మాత్రం అతిశ యోక్తి కాదు.

Sri Thiruvalleswarar Swamy Temple Timings – Padi

Image
  Tiruvalithayam Tiruvallesvarar Swamy Temple is located at Padi northwest of Chennai city in the state of Tamilnadu. Sri Thiruvalleswarar is an incarnation of Lord Shiva. Goddess Jagadambiga is the consort of Lord Shiva. This temple is considered one of the Guru Parihara Sthalams. And it is also classified as Paadal Petra sthalam. This temple has 3 tiered Rajagopuram This temple was constructed according to the Gaja Brishtam style of architecture. According to legends, Lord Vinayaka married Kamali and Valli daughters of Lord Brahma. There are cravings for Lord Natarajar, Murugan, Kodanda Rama, Matsya avatar, and Kurma Avatar. The temple Koneru is named as Bharadwaja Theertam. Brahmotsavam is celebrated during the Tamil month of Chittirai Devotees pray to Jupiter with yellow vastras on Thursday for relief from the adverse aspect of the planet. Temple Timings 6.30 am to 12.00 pm 4.30 pm to 8.30 pm 6.30 am – Ushathkalam 8.00 am – Kalasanthi 12.00 Noon – ...

Solar and Lunar Eclipse

  When the sun, the moon, and the earth are all in line, with the  moon or the earth at the center, a solar or lunar eclipse takes place respectively. At the time of the eclipse, people bathe in the sacred rivers. They do charitable acts. The day after the eclipse they feed the poor, the Brahmins and the Sadhus. After the eclipse, they clean their houses, vessels, etc., and take a bath before they start cooking. One should not take food during the eclipse. When the eclipse begins the food will not get digested. One should take food only after seeing the sun or the moon free from the eclipse. When the clear sun or the moon is not seen before sunset or sunrise, in the case of the solar and lunar eclipse respectively,food can be taken only after the sun or the moon is seen the next day. Pregnant women should not see the sun or the moon during the time of the eclipse. If they do the child born may have some kind of defect. He may be born deaf, dumb, or blind. Householders are forb...

Sri Irukalala Parameswari Temple Timings – Nellore

Image
Sri Irukalala Parameswari Temple is situated in Nellore city in the state of Andhra Pradesh. It is on the banks of Swarnala Cheruvu. She is an incarnation of Goddess Shakti. She is also Grama Devatha of Nellore. Every Tuesday, Friday, and Sunday devotees offer Pongal to ammavaru to fulfill theirs owes. This temple was constructed before the 9 th century. Temple Timings 6.30 am to 12.00 pm 5.30 pm to 8.30 pm How to reach the Temple 3 km from Nellore Bus Station 5 km from Nellore Railway Station Nearby Temples Nellore, Mulastaneswara Swamy Temple – 600 mts Nellore, Sri Ranganatha Swamy Temple – 3 km Jonnawada, Sri Kamakshi Amma Temple - 6 km  Narasimha Konda, Sri Narasimha Swamy Temple - 5 km

దీపావళి

Image
  దీపావళి పండుగ ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు వస్తుంది. స్వాతి నక్షత్రంతో కలిసిన అమావాస్య నాడు దీపావళి జరుపుకోవాలని శాస్త్రం.  దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి పండుగను చీకటిపై వెలుగు, అసత్యంపై సత్యం సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. ఈ రోజు తెల్లవారుజామునే తలంటు స్నానం చేయాలి, ఈ రోజు చేసే స్నానం పాపాలను హరింపచేయడమే కాకుండా గంగాస్నానంతో సమానమైన ఫలితం ఇస్తుంది. ఈ రోజు  తప్పనిసరిగా మహాలక్ష్మి పూజ చేస్తారు.  ఈ రోజు లక్ష్మీదేవిని కలశంలోగాని, ప్రతిమ రూపంలోగాని, ధన రూపంలోగాని, లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించాలి. కొన్ని ప్రాంతాలలో లక్ష్మిగణపతి విగ్రహాలను ఆరాధిస్తారు. పూజా కార్యక్రమాలు పూర్తిచేసి, నూనెతో దీపాలు వెలిగించి, ఇంటిలో, ఇంటి పరిసరాల్లో, గోశాలల్లో దీపాలు పెట్టాలి. ఈ రోజు పితృ దేవతలను స్మరించుకునే ఆచారం కూడా ఉంది.  దీపావళి నాటి రాత్రి ఆనందోత్సాహాలతో బాణసంచా కాల్చాలి. ఈ రోజు రాత్రి డిండిమం అనే వాయుద్యాలని వాయిస్తూ జ్యేష్టలక్ష్మిని సాగనంపాలి అని శాస్త్ర వచనం.  దీపావళినాడే రావణ సంహారం పూర్తి చేసి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడని, పాండవులు అజ్ఞాత...

Karthika Masa Ustavams at Srisailam Temple – 2022

Image
  The Karthika Masa Utsavams at Srisailam Temple will commence on October 26 and ends on November 23. Temple Opens at 3.30 am Darshan Timings - 4.00 am to 4.00 pm, 5.30 pm to 11.00 pm Abhisheka Timings – Morning 6.30 am, Afternoon 12.30 pm, Evening 6.30 pm. Kukumarchana Timings – 6.00 am to 8.00 pm Every Monday Laksha Deepotsavam at Pushkarini. No Sparsha Darshan on Saturday, Sunday and Monday and on festival days. Jwala Thoranam on November 07. Types of Darshan – Free, Seegra Darshan (150), Athi Seegara and VIP darshan (500). 

Significance Of Five-Day Long Celebration During Diwali

Image
Diwali means light, crackers, fun and complete celebration. You wait throughout the year for this auspicious festival and when it falls at the end of October or at November; your enjoyment touches the sky. Diwali is celebrated differently in different states. If it is celebrated as Kaali Puja in Bengal, and in Northern India, Goddess Lakshmi and Lord Ganesha are worshipped on that day. The Diwali celebration falls on the Krishna Paksha of the Kartik masam. It starts from the 13th lunar day of dark fortnight and extends up to five days. 1.  The First Day (Dhanteras) : The celebration of Diwali begins with Dhanteras on the 13th day of Amavasya. 'Dhan' means wealth and 'Teras' means thirteen. This is also known as 'Dhanvantari Tridasi'. On this day, people worship Goddess Lakshmi and buy gold, silver or new utensils to welcome Mother Lakshmi to their house. 2.  The Second Day (Naraka Chaturdasi) : This is also known as Choti Diwali. According to myths, Lord Krishn...