Posts

Showing posts from December, 2022

Tirumala: Offline Issue of Srivani Tickets Suspended from December 31(2022) to January 11(2023).

TTD on Saturday announced that the offline issue of SRIVANI donor’s VIP break tickets has been suspended from December 31- January 11. It may be noted that TTD has already issued 2000 tickets online for SRIVANI donors. Similarly, TTD has also suspended the offline issue of SSD tokens for December 31st and January 1st at counters of Tirupati as announced earlier.

Sri Ranganath Swamy Temple – Vrindavan

Image
  Sri Ranganath Swamy or Rangaji Temple is located at Vrindavan of Uttar Pradesh State. Lord Ranganatha Swamy is the presiding deity of this temple and Goddess Andal is the consort of Lord Ranganatha Swamy. Here Lord Ranganatha Swamy is in a sleeping posture on Shesh Nag. Lord Rama, Sita Devi, Lakshmana, Narasimha Swamy, and Venugopala are worshipped on the premises. This temple was built in the year 1851. This temple was built in the Dravidian style of architecture and has 6 tier Rajagopuram. This temple celebrates Brahmotsavam, a 10-day festival in March / April. The festival is popularly known as Rath ka Mela, where devotees pull the Rath to the nearby garden from the temple. The annual Jalvihar festival is also another main attraction of the Rangaji Temple when devotees in large numbers participate in the ritual bathing of the idol. Temple Timings 5.30 am to 12.00 noon 3.00 pm to 9.00 pm 5.30 am – Mangala Aarti and Vishwaroop Darshan 6.30 am to 7.30 am – D...

ఏకాదశి ఉపవాసం వెనుకున్న ఆంతర్యం

Image
  ఏకాదశి రోజు చేసే ఉపవాసం వెనుకున్న ఆంతర్యం తెలుసుకుందాం  ఆషాఢమాసం నుంచి  పుష్యమాసం వరకూ వచ్చే ఏకాదశిల్లో...ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు ఉంది. చాతుర్మాస దీక్ష ప్రారంభించే వారు ఆషాఢ ఏకాదశి నుంచి మొదలెడతారు. అదే తొలి ఏకాదశి. శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదైకాదశి అంటారు. అంటే సంతానంకోసం వ్రతం చేసేవారు ఈ ఏకాదశి నుంచి మొదలు పెట్టి  ఏడాది పాటు ఏకాదశి వ్రతం చేస్తారు. భాద్రపద శుద్ధ ఏకాదశి దీనిని పరివర్తనేకాదశి అంటారు. ఈ ఏకాదశిరోజు విష్ణువు ఎడమనుంచి కుడివైపుకు తిరిగి పడుకుంటాడని అంటారు ఆశ్వయుజ శుద్ధ ఏకాదశికి పాశాంకుశైకాదశి అంటారు. ఈ వ్రతం చేసినవారికి నరకప్రాప్తి లేకుండా ఉంటుందని చెబుతారు. కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన ఏకాదశి అంటారు పుష్యమాసంలో వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి. ఈ రోజున ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తాడని అందుకే ముక్కోటి ఏకాదశి అంటారని చెబుతారు. అత్యంత పవిత్రమైన రోజుగా భావించి ఉపవాసాలు, జాగరణలు చేస్తారు ఆధ్యాత్మికతకు, ఆరోగ్యానికి సన్నిహిత సంబంధం ఉందన్న విషయం అర్థమైతే..చేసే పూజల్లో, నోచే నోముల్లో చాదస్తం కనిపించదేమో. ఇక మ...

Sri Katyayani Devi Shakti Peeth – Vrindavan

Image
  Sri Katyayani Devi Shakti Peeth is located near Radhabagh in Vrindavan of Uttar Pradesh state. Goddess Uma the presiding deity of this temple, is an incarnation of Goddess Parvati. Here Lord Shiva is worshipped as Bhuteshwar Mahadev. Sati Devi’s ringlets of hair had fallen here and the temple is one of the 51 Shakti Peethas. This temple has very beautiful architecture. The Sword of Devi is popularly known as Uchawal Chandrahaas. Here Goddess Katyayani, Lord Shiva, Lord Laxmi Narayan, Lord Ganesh, Lord Surya, and Jagatdhatri are also worshipped. This temple was built in the year 1923. Every during the Navratri festival, the temple is flooded with devotees. Temple Timings 7.00 am to 11.00 am 5.30 pm to 8.00 pm How to reach the Temple 1 km from Vrindavan Railway station Nearby Temples Sri Banke Bihari Temple – 400 mts Sri Krishna Janmasthan Temple – 11 km Sri Dwarakadeesh Mandir – 12 km Sri Giriraj Maharaj Ji Temple – 30 km Sri Radha Rani Mandir...

Chitrakoot Shakti Peeth – Uttar Pradesh

  Chitrakoot Shakti Peeth is located in Chitrakoot of Uttar Pradesh State. The temple is situated just adjacent to the banks of the Mandakini river. Goddess Shivani the main deity of this temple, is an incarnation of Goddess Parvati. Here Lord Shiva is worshipped as Chanda Bhairav Sati devi’s right breast had fallen here and it is one of the 51 shakti peethas. It is a very sacred place, Lord Rama, Sita Devi, and Lakshmana is said to have spent eleven and a half years in these forests. This place is mentioned in Ramayana. Several Sages have meditated here. Temple Timings 7.30 am to 7.30 pm How to reach the Temple 10 km from Chitrakoot 15 km from Kanpur Nearby Temples Ganesh Bagh Temple – 13 km Bambeshwar Temple – 68 km

Masa Durgashtami 2023 Dates , Masik Durgashtami Dates 2023

Image
Durga Ashtami also known as ‘Maha Ashtami’ is an important ritual dedicated to Goddess Shakti. It is observed on the ‘Ashtami’ (8th day) of the ‘Shukla Paksha’ of every month. In the Sanskrit language the word ‘Durga’ means ‘undefeatable’ and ‘Ashtami’ signifies ‘eight days’ On this day the weapons of Goddess Durga are worshiped and the celebration is known as ‘Astra Puja’. Devotees offer prayers to Goddess Durga and keep a strict fast to seek her divine blessings. This vrat is observed with complete devotion in the northern and western regions of India. It is a significant observance for followers of Hinduism. It is believed that one who observes the Durga Ashtami Vrat with full dedication will be bestowed with happiness and good fortune in their lives. Things to do Devotees get up early in the morning and make several offerings to Goddesses in the form of flowers, Chandan, and dhoop. In Some places Kumari Pooja is performed. Special ‘Naivedyam’ is prepared for offering to the Goddess...

Temples to Visit in Hampi

Hampi  is an ancient town in the South Indian state of Karnataka. Located at a distance of 376 kilometers from Bengaluru, the capital city of Karnataka Vijaya Vittala Temple This is probably one of the most famous  temples of Hampi . The architecture and craftsmanship of this temple are truly unmatched. Its major attraction is the Chariot-shaped temple, intricate carvings, and the 56, SaReGaMa pillars . The temple dates back to 1422-1446 A.D. under the reign of King Devaraya II of the Vijayanagara Empire. The temple is dedicated to Lord Vishnu. Lakshmi Narasimha Temple This temple is famous for the fierce avatar of Lord Vishnu sitting on the Sheshnaag, i.e., the seven-headed snake. The sheshnaag acts as a shelter to Narasimha, who is considered to be the fourth incarnation of Lord Vishnu. You will find Goddess Lakshmi’s idol placed along with Narasimha; hence, the temple is named Lakshmi Narasimha Temple. The statue is the biggest monolith in Hampi; therefore, a v...

ప్రాతఃస్మరణ స్తోత్రం

 ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్త్వం సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయమ్ । యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం న చ భూతసంఘః ॥ 1 ॥ ప్రాతర్భజామి మనసాం వచసామగమ్యం వాచో విభాంతి నిఖిలా యదనుగ్రహేణ । యన్నేతినేతి వచనైర్నిగమా అవోచుః తం దేవదేవమజమచ్యుతమాహురగ్ర్యమ్ ॥ 2 ॥ ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం పూర్ణం సనాతనపదం పురుషోత్తమాఖ్యమ్ । యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ రజ్జ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై ॥ 3 ॥ శ్లోకత్రయమిదం పుణ్యం లోకత్రయవిభూషణం ప్రాతః కాలే పఠేద్యస్తు స గచ్ఛేత్పరమం పదమ్ ॥

శూన్యమాసం అంటే ఏంటి

 సూర్యమానం ప్రకారం, చాంద్రమానం ప్రకారం కలిసి ఉండే కొన్ని మాసాలను శూన్య మాసాలంటారు. సూర్యమానం ప్రకారం ధనుర్మాసం - చాంద్రమానం ప్రకారం పుష్యమాసం కలిసి ఉన్న కొన్ని రోజులను శూన్య మాసమంటారు. ధనుర్మాసం మొత్తం  శూన్య మాసం కాదు అదేవిధంగా పుష్య మాసం మొత్తం కూడా శూన్య మాసం కాదు. ధనుర్మాసం ప్రారంభమైన కొద్దిరోజులకు పుష్య మాసం ప్రారంభం అవుతుంది. అంటే ధనుర్మాసం ప్రారంభమైన మొదటి రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమయినా ముందు రోజు వరకు శూన్య మాసం కాదు. అదేవిధంగా ధనుర్మాసం అయిపోయిన తర్వాత పుష్యమాసంలో మిగిలిన రోజులు శూన్య మాసం కాదు. మీన మాసంతో కూడిన చైత్రమాసం, మిధున మాసంతో కూడిన ఆషాడ మాసం, కన్యా మాసంతో కూడిన భాద్రపద మాసం, ధనుర్మాసంతో కూడిన పుష్య మాసాలను శూన్య మాసాలంటారు. ఈ కాలంలో గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహాది ముఖ్య శుభ కార్యాలకు ముహుర్తాలు శూన్యం. అధిక మాసంలో కూడా శుభ కార్యాలకు ఎటువంటి ముహుర్తాలుండవు. కొత్త ఇంటి నిర్మాణం చేపట్టకూడదు. కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయకూడదు. కొత్త వ్యాపారాలు ప్రారంభించరాదు. శని జన్మ నక్షత్రం పుష్యమి కావడంతో ఈ పుష్యమాసంలో ఏం శుభకార్యం చేసినా సత్ఫలితాన్నివ్వదని చెబుతారు.పితృ కా...

పుష్య మాస విశిష్టత

చంద్రుడు పుష్యమి నక్షత్రం లో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య”అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం.  పుష్యమాసం   తెలుగు మాసాల్లో పదోది. హేమంత రుతువులో రెండవది. పుష్యపౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనది గా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్పబడింది. విష్ణువుకు ఇష్టమైన మాసం మార్గశిరం . శివుడికి కార్తీకం. అలాగే పుష్య మాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమినాడు శనికి తైలాభిషేకం జరిపించి నవ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు.  ఈ నెలలో లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించే సంప్రదాయం ఉంది. అందుకే దీనిని సౌభాగ్య లక్ష్మీ మాసం అని కూడా అంటారు. లక్ష్మీదేవిని ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా పూజిస్తారు. ఈ నెలలోని మంగళవారాలలో లక్ష్మీదేవిని ప్రతిమలోగాని, కలశంలోగాని ఆవాహన చేసి ఆరాధిస్తే అరిష్టాలు తొలగి, కోరిన కోరికలు తీరుతాయని పండితులు ...

TTD: NO VIP Break darshan on December 27

In connection with Koil Alwar Tirumanjanam on December 27, TTD canceled VIP Break Darshan on that day. As the Koil Alwar Tirumanjanam takes place between 6 am and 12 noon on December 27, TTD has taken this decision. No recommendation letters will be accepted on December 26 for VIP break darshan on December 27. The devotees are requested to make note of this and cooperate with TTD.

Holy Rivers of India

Image
  Rivers  have not only been a lifeline to the people of  India  but have also served as their spiritual abode in various ways. That is why rivers have always been revered in India and are believed to carry medicinal, healing, and spiritual powers in their waters.  The River Ganges The Ganges River is one of the most  sacred rivers  in India. It originates from the Himalayas and joins the Bay of Bengal after flowing through Uttarakhand, Uttar Pradesh, and Bihar. The Ganga is worshiped as the goddess Ganga in Hinduism and is the most sacred river in India. Godavari River Godavari River is the most important river in South India. The river is sacred to Hindus and is also known as the Dakshin Ganga or Ganga of South India. Several ancient temples are located on the banks of Godavari. Godavari River originates in the Trimbak hills in the Nashik district of Maharashtra. It flows into the Bay of Bengal after flowing through Chhattisgarh, Telan...

Factors Influencing Spiritual Tourism

Image
The concept of  spiritual tourism  in India is fast gaining popularity  In the latest survey, northern India has emerged as the most preferred  spiritual  travel destination followed by southern, western, and eastern India. Varanasi emerged as the most popular destination followed by other popular religious spots like - Prayagraj, Amritsar, Haridwar, and Katra including Rishikesh. Meanwhile, cities such as Mysore, Tirupati,  Madurai , Vijayawada, and Vellore were most favored in south India. Similarly, in western India, Shirdi witnessed the maximum inflow of travelers followed by Mahabaleshwar, Nashik, Ujjain, and Pushkar. In east India, Puri emerged as the most favored destination. While Varanasi appeared as the most popular destination, Shirdi, Rishikesh, Mathura, Mahabaleshwar, and Madurai witnessed the maximum growth in bookings over the past year  Factors influencing Spiritual and Religious tourism in India: 1) Availability of hote...

Rudraksha Mala: Benefits of wearing Rudraksha

Image
Rudraksha Mala is considered to be beneficial in many ways and wearing this mala is considered auspicious. Benefits of this Mala These beads act as a protective guard and also protect from negative energies. Gives stability to a person. Eka Mukhi is very powerful and it is recommended to wear an expert guidance It is beneficial during meditation or offering prayers. Pancha Mukhi rudraksha is safe and can be worn by people of different ages. Wearing rudraksha can also lower blood pressure.

Temples in India: Temples to visit in Goa

Image
  Here are some famous temples of Goa Mahalaxmi Temple This temple is one of the most visited Hindu  temples in Goa . Located in Ponda, North Goa, the deity of the entire population of Goa is worshipped here. The shrine of this temple has 18 images that depict the different sects of the Bhagwat Gita.   Shri Damodar Temple Located in Sanguem, South Goa; this temple is said to be one of the most majestic places to visit in the city. Situated on the banks of the Kushawati River, devotees believe at river Kushwati can cure any sort of skin ailments. This temple also has very interesting rituals and culture which are followed by the devotees.   Mangeshi Temple Located in Priol, Ponda in North Goa, this temple is a perfect blend of modern-day art and traditional Hindu patterns. The temple is known for its Deep Stambha which looks the best when lit with hundreds of diyas/ earthen lamps in the evening. Over the years, this temple has become one of the most-vi...

మానవుని ప్రవర్తన ఎలా ఉండాలి ?

కొండా చిలువ వలె లభించిన దానితో  తృప్తి చెందాలి. సీతాకోకచిలుక వలే ఇతరులను ఇబ్బంది పెట్టక మకరందాన్ని ఆస్వాదించాలి తేనేతీగ తేనెని కూడబెట్టినట్టు ధర్మాన్ని కూడా బెట్టాలి. లేడిలా ఆకర్షణకు లోనుకారాదు. అత్యాశతో చేపల వలే గాలానికి చిక్కరాదు. పసిపాపలా ఆకలి తీరగానే సంతృప్తి చెందాలి. శిల్పి విగ్రహం మీద ఏకాగ్రత పెట్టినట్టు ధర్మం పై, భగవంతుని పై మనస్సు నిలపాలి.

2023: Siddheshwar Temple in Solapur celebrates Gadda Yatra

Image
  Siddheshwar Temple in Solapur is dedicated to Lord Siddharama. Gadda Yatra is a popular event celebrated in this temple. This yatra is a 15-day grand event celebrated from Shakambari Poornima ( Full moon in the month of Jan. ) till the Amavasya (No moon day)  The Siddheshwar Yatra has been celebrated for 900 years. Legend has it that a potter girl wanted to marry Siddharama; Siddharama rejected her wish and advised her to marry Yogananda. Yogananda is believed to have been introduced by Lord Srisaila Mallanna. In this yatra, bamboo sticks are decorated like the bride and groom. These bamboo sticks are locally called Nandidhvaj. A huge crowd gathers on this yatra to celebrate this grand event.  The display of fireworks on the fourth day of the yatra is a major attraction.  2023 Dates: January 10 – January 25.

SRIVANI tickets for Vaikunta Dwara Darshanam to be released on December 22

The online quota of SRIVANI tickets for Vaikunta Dwara Darshanam between January 2 to January 11 will be released by TTD on December 22 at 9 am.   Each day 2000 tickets will be released online. The devotees shall have to pay Rs.10,000 for SRIVANI Trust and Rs. 300 for the darshan ticket.   The devotees who book these tickets will have Maha Laghu Darshan (From Jaya Vijaya point only).

Sri Kadu Mallikarjuna Swamy Temple Timings - Malleswaram, Bangalore

Image
Sri Kadu Mallikarjuna Swamy Temple is located at Malleswaram, Bangalore. It is one of the oldest temples in the city. Here Swamy is Swayambhu. There is  “Srivalli” and Subramanya temple inside the campus of this temple. The rituals of Abhisheka and special worship will be performed every Monday Shiva deepostsava - lighting the lamp ceremony will be held in Karthika masa KADALE KAAYI PARISHE (groundnut fair) will be during 3rd Mondays of Karthika masa.  Brahma Rathosthsava (chariot celebration) will take place, a day after Shivaratri (Feb-every year) with special grandeur. The celebrations take place for one month. Many devotees visit the temple on this day.  The ”Pradosha poojas” are performed once every fifteen days and the Rathotsava is held for one month. In addition, Ugadi, Gowri-Ganesha festival and Navaratri festival, Dakshina Murthy during Dhanurmasa as a mark of education and Gurukulla respectively, murthyunjaya Homa for overcoming illness; Kadali(ban...

ముక్కోటి ఏకాదశి

Image
ఏడాదికి ఇరవైనాలుగు ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశీ పవిత్రమైందే. అందులో ఈ వైకుంఠ ఏకాదశి లేదు. ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే మార్గశిర శుద్ద ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.  ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు .  మామూలు రోజుల్లో.. దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ, ముక్కోటి రోజున భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి మహావిష్ణువును దర్శనం చేసుకొంటారు.  ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తే మంచిదని చెబుతారు. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ,హరినామ సంకీర్తన, పురాణపఠనం అటు తర్వాత జపం, ధ్యానం. ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ఈనాడు ఉపవసించినవారు ప...

శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 2024 || మేడారం జాతర

Image
సమ్మక్క సారలమ్మ జాతర  లేదా మేడరం జాతర  అనేది తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే  గిరిజన పండుగ. దీనిని తెలంగాణ కుంభమేళా  అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవాలలో ఒకటి. దేశ నలుమూల నుండి గిరిజనులు ఈ ఉత్సవంలో పాలుపంచుకుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా , ఛత్తీస్గఢ్ , జార్ఖండ్ రాష్ట్రాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారు. భక్తులు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు తమ కోరికలు తీరుస్తారు అని విశ్వసిస్తారు.సంతానం లేని వాళ్లు సంతానం కోసం, పెళ్లికాని ఆడపిల్లలు మంచి భర్త కోసం అమ్మవారికి పూజలు చేస్తారు. బెల్లం, దూడలు, కొబ్బరికాయలు భక్తులు అమ్మవారికి కోరిక తీరిన తరువాత సమర్పిస్తారు. జంపన్న వాగులో స్నానం చేయడం ద్వారా భక్తులు వాళ్ల పాపాలు పూర్తిగా తొలగిపోయినట్లు నమ్ముతారు. 2024 జాతర తేదీలు  ఫిబ్రవరి 21- సారలమ్మ అమ్మవారు గద్దె మీదకు వస్తారు. ఫిబ్రవరి 22 -సమ్మక్క అమ్మవారు గద్దె మీదకు వస్తారు. ఫిబ్రవరి 23 - భక్తులకు అమ్మవార్లు దర్శనం,  భక్తులు నైవేద్యం సమర్పిస్తారు. ఫిబ్రవరి 24 - జాతరలో ఆఖరిరోజు, అమ్మవార్లు మళ్ళీ వనంకి తిరిగి వెళతారు.

దేవుళ్ల వాహనాల వెనుకున్న ఆంతర్యం

 ఏనుగు (గణేషుడు), కోతి (హనుమంతుడు), పాము (సుబ్రమణ్యస్వామి) వీటితో పాటూ ఆవు..ఇలా జంతువులు, పక్షులను దేవుడిగా భావించి పూజలందిస్తారు..మరికొన్ని దేవుళ్లు, దేవతలకు వాహనంగా ఉంటాయి. ఇవి కేవలం వాహనం మాత్రమే కాదు.. మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెప్పే సూచికలు. ఎలుక ఎలుక వినాయకుడికి వాహనం. ఎలుక క్రోధ, లోభ, మోహ, మద, దురభిమానాలకు ప్రతీక. మూషికం తమో రజోగుణాల విధ్వంసకర శక్తికి సంకేతం. జ్ఞానానికి అధినేత అయిన వినాయకుడు వీటన్నింటిపై చేసే సవారీ అని అర్థం. మూషికుడనే రాక్షసుడు వినాయకుడితో యుద్ధం చేసి ఓడిపోయి శరణుజొచ్చి, తన వాహనంగా చేసుకొమ్మని వినాయకుడిని వేడుకున్నాడు.   ఎద్దు (నంది) ఎద్దుకున్న తెలుపు రంగు స్వచ్ఛత, న్యాయాన్ని సూచించగా... శివాలయాల్లో గర్భగుడి వైపు కూర్చున్న నంది వ్యక్తి జీవాత్మను, మనసు ఎల్లప్పుడూ పరమేశ్వరుడిపై దృష్టి పెట్టాలి అనే సందేశాన్నిస్తుంది. శక్తికి చిహ్నంగా ఉన్న ఎద్దు మోహం, భౌతిక కోరికలకు అతీతంగా జీవించే జీవిగా పరిగణిస్తారు. సింహం సింహం అడవిలో ఉమ్మడి కుటుంబంలో నివసించే జీవి. ఇది అడవిలో అత్యంత శక్తివంతమైన జీవి..అనవసరంగా తన శక్తిని అస్సలు వృధా చేయదు. అవసరమైనప్పుడు వెనక్...