Posts

Showing posts from May, 2021

Sri Nimishamba Devi Temple Timings - Srirangapatna

Image
  Sri Nimishamba Devi temple is located at 2 kms from Srirangapatna town in Mandya district in the state of Karnataka. This temple is located on the bank of Cauvery river. Nimishamba devi is an incarnation of Goddess Parvati There is a big brass bell hanging from the ceiling which is rung by the priest after placing the bali bhojanam on the bali peetam for the crows to eat. Once the bell is rung, the crows   come down to the bali peetam in an orderly way to partake it. It is indeed unique to this temple. Here the goddess removes the problems and troubles of devotees within in minute. That is why she is called as Nimishamba. This temple has 5 tier gopuram and resembles the construction of south Indian temples. This temple was built during 1578 to 1617. Sri Moukthikeshwara swamy and Sri lakshminarayana swamy idols of Lord Surya bhagavan, Ganapathi and Hanuman are present in the premises. Best time to visit – September to February Traditional dress is allowed for ...

2021 : Srinivasa Mangapuram Temple Vasantotsavams

TTD will be organising annual Vasantothsavams at Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram from May 29 to 31 in Ekantam under Covid guidelines. As part of the celebrations, Snapana thirumanjanam fete will be performed for the utsava idols of Sri Venkateswara and His two consorts on the first two days and on last day Sri Sita Lakshmana Anjaneya sameta Sri Ramachandramurty and Sri Krishna and His consorts will also be offered Snapana Tirumanjanam. The significance of the festival is the worship of the Utsava idols with seasonal fruits, flowers and aromatic leaves in the autumn says Archakas.

Sri Adhinatha Alwar Temple Timings - Alwar Thirunagari

Azhwarthirunagari Perumal Temple is located in Alwar Thirunagari town in Thoothukudi district in the state of Tamilnadu. This sacred place is also known as Dhantha Kshetram, Varaha Kshetram, Thirtha Kshetram and Sesha Kshetram each one has a legend of its own to gain such an identity. Here presiding deity is Adinatha Perumal who is an incarnation of Lord Vishnu and he is swayambhu here. Goddess Aadhinatha Nayagi and Thirukkurukoornayaki are the consorts of Adinatha Perumal. It is one of the Nava Tirupathi, nine hindu temples dedicated to Lord Vishnu located in Thiruchendur – Tirunelveli route, all these 9 temples are classified as Divya desams, the 108 temples revered by 12 Alwars. This is 5 th temple among Nava Tirupati dedicated to Guru or Jupiter. This temple was built in Dravidian style of architecture and has 7 tier Rajagopuram. This temple was built 1000 years ago. List of Nava Tirupathi Temples related to Grahas Sri Vaikuntanathan Perumal Temple – Surya (sun) ...

Sri Aravindalochanar Perumal Temple Timings - Tholavillimangalam

Image
  Sri Aravindalochanar Perumal temple is located in Tholavillimangalam Village in Thoothukudi district in the state of Tamilnadu. Aravindalochanar Perumal is an incarnation of Lord Vishnu and he is in standing posture in this temple. Goddess Karunthadankanni is consort of Aravindalochanar Perumal It is one of the 108 divyadesam dedicated to Lord Vishnu and is also classified as Navatirupathi, the nine temples revered by Alwars located on the banks of Tamiraparani river. Lord Vishnu himself is acting as the nine planets in these places, there are no separate shrine for Navagrahas. This temple is associated with Rahu a snake Planet. This temple occupies an area of one acre and is surrounded by a granite wall This temple was built in Dravidian style of architecture and does not have a Rajagopuram. There is a koneru named as Varuna theertham. The temple was built 1000 years ago and is glorified in Divya Prabandha. Best time to visit – September to March Traditiona...

మహావైశాఖి

వైశాఖ పౌర్ణమిని మహావైశాఖిగా పిలుస్తారు. ఈ మాసంలో ప్రతి రోజు విష్ణువును అర్చించలేనప్పటికీ పౌర్ణమి రోజైన తులసి దళాలతో పూజించాలి. ఈ రోజు ప్రధానంగా సముద్ర స్నానం చేయాలన్నది సంప్రదాయం  ఈ రోజున అనేక పూజలు జరుపుతారు, ఈ రోజు చేసే దానం మిగతా రోజుల కన్నా అధిక పుణ్యనిస్తాయి అని పురాణాలూ, వ్రతగ్రంధాలు ద్వారా తెలుస్తుంది. ఇది వేసవి కాలంలో వస్తుంది కనుక విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు వంటివాటిని దానం చేస్తారు.  ఈ రోజున నీటి కుండను దానం చేస్తే మంచిఫలితాలు పొందవచ్చు. వైశాఖ పౌర్ణమి రోజు  కుర్మజయంతి కూడా జరుపుతారు. మహాశివుడు శరభ అవతారాన్ని ధరించింది ఈ రోజే.  దశావతారాలలో రెండవదైన కూర్మావతారాన్ని విష్ణుమూర్తి ఈ పౌర్ణమి నాడే ధరించాడు. అన్నమయ్య జయంతి కూడా ఈ పౌర్ణమి నాడే వస్తుంది.  2021 తేదీ : మే 26. 

కూర్మ జయంతి

వైశాఖ పౌర్ణమి రోజున కూర్మ జయంతి జరుపుతారు.  దశావతారాలలో రెండవది కూర్మ అవతారం  దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీర సాగరాన్ని చిలుకుతున్న సమయంలో మందరపర్వతం మునిగిపోకుండా విష్ణుమూర్తి కూర్మ అవతారాన్ని ధరించి దానిని నిలబెట్టాడు. ఈ రోజు కూర్మ రూపంలో ఉన్న విష్ణువును పూజించడం, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం మంచిది. కూర్మ అవతారంలో గల విష్ణు ఆలయం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మంలో ఉంది. 2021 తేదీ : మే, 26. 

Sri Padalathri Narasimha Swamy Temple Timings - Singaperumal Koil

Image
  Sri Padalathri Narasimha Swamy is located in Singaperumal Koil near Chennai in the State of Tamilnadu. The deity in a cave is a rock-cut image, in seated posture with his right leg bent and left leg hanging has four hands with two of the top hands holding his Conch and Chakra, while the other two hands showing Abhaya Mudra and Uru Hasta. Ugra Narasimha is spoted with a third eye on his forehead. Goddess Ahobilavalli is the consort of Lord Narasimha on the right and Andal amma Shrine is left to Lord Narasimha. The performing Aarthi is unique here, the priest will show the third eye during arathi by lifting the thirumanjanam. Patalam means Red Athri means Hill. There are Separate shrines for Lakshmi Narasimha, Ramanuja and Vishwaksena. This temple is to have originated during 8 th Century. Maharshi Jabali performed intense penance in this place seeking the darshan of Lord Narasimha. Lord Narasimha granted the darshan at Pradosha time, so tirumanjanam is performed t...

2021 : Pournami Garuda Seva on May 26th at Tirumala

The monthly Pournami Garuda Seva will be observed at Tirumala on May 26. A grand procession of richly jewelled majestic Sri Malayappa Swami on Garuda vahana will be held along the Mada streets to bless the devotees between 7pm and 9pm on Wednesday evening.

నరసింహ జయంతి, నృసింహ జయంతి

Image
  వైశాఖ శుద్ధ చతుర్దశి నరసింహ జయంతిగా చెప్పబడుతోంది. వరాహ పురాణం, నృసింహ పురాణాలలో దీనిని గురించి వివరించారు ప్రదోషకాలంలో చతుర్దశి ఉండడం ఈ వ్రతాచరణకు ముఖ్యం  ఈ రోజు నరసింహ స్వామికి అమ్మవారికి షోడశోపచార పూజ చేయాలి. ఈ రోజు ఉపవాసం, జాగరణ, బ్రహ్మచర్యం పాటించడం ముఖ్యం  స్వాతి నక్షత్రంతో కూడిన శనివారం చతుర్దశి రావడం అత్యంత ఫలదాయకంగా చెప్పబడింది.  2021 తేదీ : మే , 25. 

శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు 2021 తేదీలు - మట్టపల్లి

 ఈ ఆలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు మే 24 నుండి ప్రారంభం కానున్నాయి.  సేవల వివరాలు  మే 24 - ఆచార్యాది రుత్విగరణం, రక్షా బంధనం, అఖండ దీపారాధన, అగ్ని ప్రతిష్ఠా మే 25 - శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం (రాత్రి 12 ) మే 26 - గరుడ వాహనం  మే 27 - శ్రీ సూక్త సహిత మహాలక్ష్మీయాగం  మే 28 - వసంతోత్సవం, చక్రతీర్థం, పూర్ణాహుతి  మే 29 - దోపు ఉత్సవం, ద్వాదశ సేవలు, పవళింపు సేవ 

2021 : Vasantotsavams at Srinivasa Mangapuram temple

TTD is organising the grand annual Vasantothsavam of Sri Kalyana Venkateswara temple Srinivasa Mangapuram from May 29-31 in Ekantam due to Covid guidelines. In this connection, TTD will conduct every day Snapana Tirumanjanam and Asthanam for utsava idols of Srivaru and His consorts. On the last day Sri Sita Lakshmana Anjaneya Swamy Sameta Sri Rama, Rukmini Satyabhama Sameta Sri Krishna Swamy will also join the Utsavam.  

శ్రీ వేదగిరి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2021 తేదీలు - నరసింహకొండ

 శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం వేదగిరి అనే చిన్న కొండపైన వెలసివుంది. ఇది నెల్లూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాలలో ఒక్కటి.  స్వామివారి బ్రహ్మోత్సవాలు మే 19 నుండి ప్రారంభం అవుతాయి  సేవల వివరాలు  మే 19 - అంకురార్పణం  మే 20 - ధ్వజారోహణం  మే 21 - హంస వాహనం మే 22 - సింహ వాహనం  మే 23 - హనుమంత వాహనం  మే 24 - గరుడ వాహనం  మే 25 - కల్యాణోత్సవం  మే 26 - రథోత్సవం  మే 27 - అశ్వ వాహనం  మే 28 - చక్ర స్నానం, ధ్వజావరోహణం  మే 29 - పుష్ప యాగం, ఏకాంత సేవ 

శ్రీ సత్యనారాయణ స్వామి వారి కల్యాణ మహోత్సవ 2021 తేదీలు - అన్నవరం

అన్నవరంలో స్వామి వారి కల్యాణ మహోత్సవాలు మే 22 నుండి ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో భక్తులకు అనుమతి లేదు, ఏకాంతంగా ఉత్సవాలు జరుగుతాయి.  మే 21 - స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెలుగా చేసి కార్యక్రమాలు మొదలువుతాయి, ఎదురుకోలు ఉత్సవం  మే 22 - స్వామి అమ్మవార్ల దివ్య కల్యాణోత్సవం (రాత్రి 9 గంటలకు ) మే 23 - సాయంత్రం 5 గంటలకు అరుంధతి నక్షత్ర దర్శనం.  మే 24 -  పండిత సదస్యం, పండిత సత్కారం  మే 25 - వన విహారోత్సవం  మే 26 - పంపా సరోవరంలో చక్ర స్నానం  మే 27 - పుష్పయాగ మహోత్సవం. 

శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2021 తేదీలు - ధర్మవరం

అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రసిద్ధ ఆలయమైన శ్రీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మే 18 నుండి ప్రారంభం అవుతాయి.  కరోనా నేపథ్యంలో ఉత్సవాలు ఏకాంతంగా జరుగుతాయి  ఉత్సవాల వివరాలు  మే 18 - ధ్వజారోహణం మే 19 - సూర్యప్రభ, చంద్రప్రభ వాహనం మే 20 - కామధేను వాహనం, సింహ వాహనం మే 21 - కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనం మే 22 - తిరుచ్చి ఉత్సవం, కల్యాణోత్సవం (రాత్రి) మే 23 - గరుడ వాహనం, శేష వాహనం(మధ్యాహ్నం), గజ వాహనం (రాత్రి ) మే 24 - రథోత్సవం, డోలోత్సవం  మే 25 - అశ్వ వాహనం మే 26 - వసంతోత్సవం, చక్ర స్నానం, హంస వాహనం, ధ్వజావరోహణం మే 27 - దేవత ఉద్వాసన , పుష్ప యాగం  మే 28 - శయనోత్సవం

2021 : TTD to Release June Quota

TTD will release the Rs.300 online quota for the month of June on May 21 by 9am. Everyday 5000 tickets will be available. Devotees are requested to make note of this and book Darshan tickets in advance.

శ్రీ వీరభద్రేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2021 - మురమళ్ల

ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లాలోని అతి ప్రాచీన క్షేత్రాలలో ఒక్కటి దక్షయజ్ఞ విధ్వంసం తరువాత వీరభద్రునికి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు భద్రకాళి దేవితో ఇక్కడ వివాహం జరిపినట్లు క్షేత్రపురాణం చెబుతోంది. ఇక్కడ నేటికీ నిత్యకల్యాణం జరుగుతుంది. వివాహం కావాలని కోరుకునేవారు ఈ స్వామివారిని దర్శించుకుంటారు.  మే 16 న స్వామిఅమ్మవార్ల కళ్యాణం జరగనుంది.  2021 లో స్వామి వారి బ్రహ్మోత్సవాలు మే 16 నుండి ఐదు రోజుల పాటు జరుగుతాయి 

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు 2021 తేదీలు

Image
పదిహేడో శతాబ్దంలో జన్మించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి బనగానపల్లి వాసులకు కాలజ్ఞానాన్ని వినిపించారు. కలియుగంలో జరగబోయే సంఘటనలు తెలిపారు.  1693 లో జీవసమాధిలోకి ప్రవేశించారు. కందిమల్లయ్య పల్లెలోని శ్రీ బ్రహ్మంగారిమఠంలో వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామి వారి ఆరాధనోత్సవాలు జరుగుతాయి. 32 రోజులు దీక్షను ధరించిన భక్తులు ఆరాధన సమయంలో దీక్ష విరమణ చేస్తారు.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.  ఉత్సవ తేదీలు 2021  మే 22 - వైశాఖ శుద్ధ దశమి - స్వామివారి ఆరాధన  మే 23 - పుష్ప రథోత్సవం  మే 24 - మహా ప్రసాదం నివేదన  కరోనా దృష్ట్యా ఈ సారి ఉత్సవాలను రద్దు చేసారు.  

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2021 తేదీలు - పెంచలకోన

Image
ప్రసిద్ధ నరసింహస్వామి ఆలయమైన పెంచలకోనలో స్వామివారి బ్రహ్మోత్సవాలు మే 22 నుండి జరగనున్నాయి. కరోనా దృష్ట్యా భక్తులకు అనుమతి లేదు, ఏకాంతంగా సేవలు నిర్వహిస్తారు.  వాహన సేవలు  మే 22 - అంకురార్పణ మే 23 - తిరుచ్చి ఉత్సవం, ధ్వజారోహణ, తిరుమంజనం, సహస్ర దీపాలంకరణ సేవ, శేష వాహన సేవ  మే 24 - హంస వాహన సేవ, హనుమంత వాహన సేవ  మే 25 - సింహ వాహన సేవ, గరుడ సేవ  మే 26 - కల్యాణోత్సవం, రథోత్సవం  మే 27 - వసంతోత్సవం, ధ్వజావరోహణం, చక్ర స్నానం మే 28 - ఉత్సవమూర్తులను పెంచలకోన నుంచి గోనుపల్లి ఆలయానికి తరలిస్తారు. 

పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం - తిరుమల

పరిణయోత్సవం వైశాఖ శుద్ధ దశమి నాడు జరుగుతుంది  తిరుమలలో మూడురోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి  వైశాఖ శుద్ధ నవమి రోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు గజవాహనం పై, శ్రీదేవి భూదేవులు పల్లకిపై ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనం చేరుకోగా ఈ వేడుకలు జరుగుతాయి. ఆస్థానం జరిగిన తరువాత శ్రీస్వామివారు దేవేరులతో ఆలయం చేరుకుంటారు. అలాగే శుద్ధ దశమి రోజు అశ్వవాహనం పై, శుద్ధ ఏకాదశి రోజు గరుడవాహనం పై శ్రీదేవి భూదేవులు పల్లకిపై ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనం చేరుకోగా ఈ వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకలు దర్శించిన భక్తుల ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. 

వైశాఖ మాసం విశిష్టత - స్కాంద పురాణం

Image
వైశాఖమాసాన్ని మించిన మాసంలేదు. యుగాల్లో కృత యుగాన్ని మించిన యుగం లేదు. అలాగే శాస్త్రాల్లో వేదాన్ని మించింది లేదు. తీర్థాల్లో గంగని మించిన పుణ్యతీర్ధం లేదు. వైశాఖమాసం శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనది. విష్ణుభగవానుణ్ణి మించిన దైవం ఎలా లేదో, వైశాఖమాసాన్ని మించిన మాసం మరొకటి లేదు. ఎంతో విశిష్టమైన ఈ మాసంలో చేసే దానాలు అఖండమైన, అనంతమైన ఫలితాలనిస్తాయి. వైశాఖ మాసంలో జలదానం చేసినవాడికి సకల తీర్థాలనీ సేవించిన పుణ్యఫలితం లభిస్తుంది. వైశాఖంలో యాత్రికులకి దాహం తీరిస్తే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. దాహంతో బాధపడేవారికి చల్లటినీళ్ళు దానం చేస్తే పదివేల రాజసూయ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. వైశాఖంలో మధ్యాహ్న కాలంలో వచ్చిన అతిథికి అన్నదానం చేస్తే విశేషమైన పుణ్యం కలుగుతుంది.  వైశాఖమాసంలో ఎండలో తిరిగి అలసిపోయి వచ్చిన వారికి సుఖమైన వసతి, భోజనం ఏర్పాటు చేసిన వారికి పునర్జన్మ వుండదు వైశాఖంలో పక్కబట్టలు, ధరించే వస్త్రాలు, దానం చేసిన వారికి ఈ జన్మలోనే సుఖభోగాలు లభిస్తాయి. పడుకోవటానికి చాపని దానం చేస్తే శ్రీహరి ఆనందిస్తాడు. మజ్జిగ ఎండతాపాన్ని చల్లారుస్తుంది. కనుక దాహంతో అలమటించేవారికి మజ్జిగ దానం చేస్తే శ్రీ...

Sri Grameswar Mahadev Temple Timings - Panchapalli

Sri Grameswar Mahadev Temple is located in the village of Panchapalli in Jagatsinghpur district in the state of Odisha. Grameswar Mahadev is an incarnation of Lord Shiva, who is Swayambhu here. This temple was constructed in Kalinga style of architecture. There are other gods in the temple premises are Sri Hanuman, Srinarayan, Maa Savitri, Maa Lakshmi, Maa Parvati, Lord Ganesh, Lord Srirama, Sita devi, Lakshman, Maa Santoshi and Navagrahas. The blessings of Grameswar mahadev can cure skin diseases. Important festivals Celebrated are Pana Sankranti, Hanuman Jayanti, Narasimha Jayanti , Chandan yatra, Sabitri Amavasya, Sheetla Sashti, Debasnana Purnima, Sri Gundichayatra, Janmashtami, Mahashivartri, Dolayatra..etc Best Time to visit – September to February Temple Timings 5.00 am to 1.30 pm Closes at 9.00 pm 10.30 am – Sweet rice is offered to Mahadev and Nrusinghnath 1.30 pm – Rice prasad is offered 9.00 pm – Last adoration. How to reach the Temple 34 kms from...

శ్రీ సదాశివేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2021 తేదీలు - పుత్తూరు

 పుత్తూరు పట్టణంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సదాశివేశ్వర వారి బ్రహ్మోత్సవాలు మే 13 నుండి ప్రారంభం కానున్నాయి.   కరోనా దృష్ట్యా ఉత్సవాలు ఏకాంతంగా జరుగుతాయి. వాహన సేవలు  మే 13 - విఘ్నేశ్వర స్వామి పూజ , గోపూజ  మే 14 - ధ్వజారోహణం, చంద్రప్రభ వాహన సేవ (రాత్రి)  మే 15 - యాలి వాహనం  మే 16 - హంసవాహనం  మే 17 - నాగ వాహనం  మే 18 - ఉత్సవం, నంది సేవ  మే 19 - గజ వాహనం  మే 20 - రథోత్సవం  మే 21 - అశ్వ వాహనం , కల్యాణోత్సవం  మే 22 - అధికార నంది వాహనం, నటరాజ స్వామి అభిషేకం  మే 23 - ధ్వజావరోహణం 

Sri Venkateswara Swamy Brahmotsavams (TTD) 2021 Dates – New Delhi

TTD is organising the annual Brahmotsavam of Sri Venkateshwara temple, New Delhi from May23-31 in Ekantha as per Covid guidelines and Ankurarpanam fete on May 22. As per traditions, TTD will conduct the holier event of Koil Alwar Thirumanjanam (temple cleansing ceremony) on May 18 and Dwajarohanam on May 23 morning 07.00-8.00 a, on Vrushabha lagnam. All Ekantha vahana sevas will be held in the morning and evenings inside temple premises and on June 1st evening the Pushpa yagam festival will be conducted. Following are daily vahana sevas of the annual Brahmotsavam as below. May 23 rd -   Dwajarohanam (m) & Pedda Sesha Vahana (e). May 24 th -   Chinna Sesha (m)& Hamsa (e)) May 25 th -   Simha (m)& Muthyapu (e)  May 26 th -   Kalpavruksha (m) & Sarva Bhupala  May 27 th -   Mohini alankaram (m) & Kalyanotsavam & Garuda seva  May 28 th -   Hanumanta (m)& Gaja vahana. May 29 th -  ...

Sri Sadasiveswara Swamy Brahmotsavams 2021 Dates – Puttur

This temple is located at Puttur, Chittoor district in the state of Andhra Pradesh The brahmotsavams will commence from 13 th may. Schedule May 13 th – Vinayaka Puja , Gopuja May 14 th – Dwajarohana, Chandraprabha Vahanam (night) May 15 th – Yali Vahanam May 16 th – Hamsa Vahanam May 17 th – Naga Vahanam May 18 th – Nandi Seva May 19 th – Gaja Vahanam May 20 th – Rathotsavam May 21 st – Aswa Vahanam, Kalyanotsavam May 22 nd – Adikara Nandi Vahanam, Nataraja Swamy Abhishekam May 23 rd – Dwajavarohanam All the sevas are performed in Ekantam.

అక్షయ తృతీయ

Image
వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయగా చెప్పబడుతోంది. ఈ రోజు చేసే పూజలు, హోమాలు, దానాలు. పితృతర్పణం మొదలైనవి అక్షయ పుణ్య ఫలితాలుస్తాయి. ఈ రోజు నీటితో నిండిన కుండా,గోధుమలు, శనగలు పెరుగు అన్నంని దానం చేయడం వల్ల శాశ్వత శివసాయుజ్యం పొందవచ్చు అని భవిష్య పురాణం, దేవి పురాణం చెబుతున్నాయి. ఈ రోజు వస్త్రదానం, గోదానం, భూదానం, సువర్ణదానం చేయడం వల్ల కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ రోజు లక్ష్మి సహితుడైన నారాయణుని, గౌరీ సహితుడైన పరమేశ్వరుని పూజించాలి అని శాస్త్రవచనం.ఈ పూజలో విసనకర్రలు దానం చేయడం తప్పనిసరి. ఈ పూజ వల్ల వైకుంఠప్రాప్తి, శివలోకప్రాప్తి లభిస్తాయి. ఈ రోజుకొన్నిప్రాంతాలలో గౌరీదేవికి డోలోత్సవం, శ్రీకృష్ణుడికి చందన లేపనం చేసే సంప్రదాయం ఉంది. ఈ రోజు పరశురాముడు జన్మించాడు. ఈ రోజు ఉపవసించి, ప్రదోషకాలంలో పరశురాముని పూజించాలి.  2021 : మే 14 

Covid Alert : Change of Timings in Kapilatheertam Temple and other Sub Temples

TTD is organising Sarva Darshan to devotees from 08.00-11.00 hours after daily morning rituals like Suprabatham, Abhisekam and naivedyam. In the evening from 4.00 pm after daily rituals like Abhisekam, Archana, Diparadhana and naivedyam Ekantha Seva is performed at 6.00 pm.  TTD has also rescheduled the Sarva Darshan at all TTD sub-temples at 07.20-10.00 am in the morning and again after naivedyam till 11.00 am. Thereafter in the evening, all sevas are observed in Ekantha only. The list of TTD sub-temples with changed Darshan timings are: Sri Kodandarama Swamy temple at Chandragiri, Sri Seshachala Lingeswara temple at Kandulavarupalli, Sri Prasanna Venkateswara Swamy Temple in Mangalampeta, Sri Venkateswara Swamy Temple in Tondamanadu, Sri Alaghamalla Krishna temple at Munnar Paluru of Sulurpeta Mandal of Nellore district.