Posts

Showing posts from August, 2021

Anvadhan and Isthi Dates 2021

Anvadhan and Isthi   are observed by devotees of   Lord Vishnu. They are observed on Amavasya and Purnima day. Anvadhan is observed before Isthi. Anvadhan means the ritual of adding fuel to keep the sacred fire burning after Agnihotra. Devotees observe fast on this day. Isthi is a ritual that devotees perform for fulfilment of their desires in short time. It lasts for day or week or year. 2021 Dates : October 6 – Anvadhan October 7 – Ishti October 20 – Anvadhan October 21 – Ishti

2021 : Important Festivals at Tirupati Kondanda Rama Temple

Following are the festivals slated in the month of September at the Sri Kodandarama Swamy temple to be observed in Ekantam due to the Covid Pandemic. September 3,30: Sri Sitarama Kalyana on the occasion of Punarvasu star. September 4, 11, 18, 25: Abhisekam in the morning and Unjal seva in the evening on all Saturdays September 7:  Sahasra Kalashabhisekam on Amavasya day at morning September 20: Astottara Shata Kalashabhisekam on Pournami day.

శ్రీకృష్ణాష్టమి వ్రతం

Image
జన్మాష్టమి వ్రతం ఆచరించడం వల్ల ఏడు జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని అగ్ని పురాణం చెబుతోంది.  శ్రీకృష్ణాష్టమి రోజున జన్మాష్టమి వ్రతం ఆచరించాలి.  ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపవిముక్తితో పాటు సకల సౌభాగ్యాలు ఐశ్వర్యాలు, సకల విద్యా జ్ఞానం చేకూరుతాయి. వ్రత విధానం : కృష్ణాష్టమి నాడు సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నల్ల నువ్వుల పిండిని శరీరానికి రాసుకోవాలి.ఆపై ఎండు ఉసిరిక పిండితో తల రుద్దుకోవాలి . తులసీదళాలతో కూడిన నీటితో స్నానం చెయ్యాలి. అనంతరం శ్రీకృష్ణ పరమాత్మను పూజించాలి పగలంతా ఉపవాసంతో శ్రీకృష్ణలీలలను చదవాలి. సాయంత్రం తిరిగి స్నానం చేసి వ్రతం చేసుకోవాలి.  ఇది రాత్రివేళ చేయాల్సిన వ్రతం  ఇంటి బయట నుంచి లోపలికి వస్తున్నట్టు చిన్ని పాదాలను చిత్రించాలి. ఇవి కృష్ణుడి పాదాలకు సంకేతంగా భావిస్తారు.  పూజా గృహంలో కానీ, ప్రతం చేయదలచుకున్న ప్రాంతంలో గానీ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పసుపుకుంకుమలతో అలికి వరిపిండితో  ముగ్గు వేయాలి.  మండప మధ్యభాగంలో బియ్యం పోసి దానిపై కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలి. కలశం ముందు శ్రీకృష్ణుడి ప్రతిమను ఉంచాలి. ఇనుము, క...

Sri Lakshmi Narasimha Swamy Temple Timings - Bhadravati

Image
  Sri Lakshmi Narasimha Swamy Temple is located in Bhadravati town in Shimoga district in the state of Karnataka. Here Lord Narasimha Swamy is in a relaxed position protecting his devotee Prahalada. Goddess Lakshmi Devi is the consort of Narasimha Swamy. This temple was built by Hoysala rulers. The temple has three gopurams and hence called by the name Threekutachal Temple. Sri Krishna, Lord Purushottama, Lord Ganesha and Goddess Sharadamba are the other deities in the temple. It is believed that here Lord Vishnu in the avatar of Varaha rescued Bhudevi. This temple was built in 13 th Century. Best time to Visit – September to February Temple Timings 6.00 am to 12.30 pm 6.30 pm to 9.00 pm How to reach the Temple 23 kms from Shimoga 281 kms from Bangalore Nearby Temples Amruthapura, Sri Amrutheswara Swamy Temple – 30 kms Sri Chintamani Narasimha Swamy Temple – 21 kms Kudli, Sri Rameshwara Temple – 21 kms.

Sri Bhuvaraha Lakshmi Narasimha Swamy Temple Timings - Halasi

Image
  Sri Bhuvaraha Lakshmi Narasimha Swamy Temple is located in Halshi town in Khanapur Taluk, Belagum district in the state of Karnataka. Here the deity is five feet tall idol is depicted carrying Bhudevi in his mouth. This temple was one of the examples of Kadamba architecture. This temple has two Garbhagruhas. The main one has an idol of Maha Vishnu in a Sitting Posture. The other Garbhagruha has a standing idol of Bhu Varaha Swami. This temple is very similar to Madhukeswar temple. According to some legends Pandavas built this shrine overnight during their exile and worshiped Lord Vishnu here. This temple was built in 5 th Century. Best time to Visit – September to February Traditional dress is allowed for darshan. Temple Timings 5.30 am to 12.30 pm 5.00 pm to 9.00 pm How to reach the Temple 45 kms from Belagavi 484 kms from Bangalore Nearby Temples Deagon, Kamala Narayana Swamy Temple – 21 kms Belagum, Sri Mauli Devi Temple – 21 kms.

2021 : Pournami Garuda Seva at Tirumala

Image
  The monthly Pournami Garuda Seva will be observed in Tirumala on August 22. Sri Malayappa Swamy is taken on a celestial ride from 7pm onwards on the mighty Garuda Vahanam.

హయగ్రీవ జయంతి

Image
శ్రావణ పౌర్ణమి నాడే హయగ్రీవ జయంతిగా చెప్పబడింది. శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో హయగ్రీవ వాతారం ఒక్కటి  గుర్రపుతల మనదేహం గల ఈ స్వామి జ్ఞానానికి ఆదిదేవునిగా చెప్తారు. రాక్షసులు దొంగలించిన వేదాలను ఈ స్వామి తిరిగి తెచ్చినట్టు విష్ణుధర్మోత్తరం చెబుతుంది. ఈ రోజు హయగ్రీవ స్వామిని విశేషంగా అర్చించాలి. ఈ స్వామిని పూయజించడం వల్ల విద్య, ఐశ్వర్యం,అధికారం, ఆరోగ్యం, ఆయువు మొదలైనవి లభిస్తాయి. భూమి వివాదాలు తొలుగుతాయి, న్యాయపోరాటాలలో విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు పూజించడం వల్ల చదువు బాగా వస్తుంది.  2021 : ఆగష్టు 22. 

అరుణగిరి ఏ ఏ దేవతలు సేవిస్తారు. (స్కంద పురాణం )

Image
అరుణాచలం  ప్రదక్షిణ కోసం వెళ్లే వారు ఒక్క అడుగు వేసినంత మాత్రాన్నే భూలోకాన్ని, రెండో అడుగుతో అంతరిక్షాన్ని, మూడో అడుగుతో స్వర్గాన్ని పొందుతారు. మొదటి అడుగుతో మానసికంగా చేసిన పాపం, రెండో అడుగుతో వాక్కు ద్వారా చేసిన పాపం, మూడో అడుగుతో శరీరం ద్వారా చేసిన పాపం తొలగిపోతుంది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో అగస్త్యమహర్షి శిష్య సమేతంగా ఈ తీర్థంలో స్నానం చేసి, ఇక్కడ స్వామిని సేవిస్తారు. ప్రతి ఆశ్వయుజమాసంలో మీరు పర్వతం మీద నివసించే వశిష్ట మహర్షి ఇక్కడికి వచ్చి స్వామిని సేవించి వెళ్తారు. ప్రతి మార్గశిర మాసంలో సత్యలోకం నుండి బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చి ఈ తీర్థంలో స్నానం చేసి స్వామిని అర్చించి వెళ్తాడు. ప్రతి పుష్యమాసంలో ఇంద్రుడు ఇక్కడికి వచ్చి స్నానం చేసి స్వామిని సేవిస్తాడు. ప్రతి మాఘమాసంలో పరమేశ్వరుడు రుద్రగుణాలతో ఇక్కడ నిలిచి ఉంటాడు. ప్రతి పాల్గుణ మాసంలో మన్మధుడు ఇక్కడికి వచ్చి స్నానం చేసి స్వామిని సేవిస్తాడు. ప్రతి వైశాఖమాసంలో వాలఖిల్యాది మహర్షులతో కలిసి సూర్యుడు, వేదాలు ఈ తీర్థంలో స్నానమాచరిస్తారు. భూదేవి సకల ఔషధలతో, సకల దేవతలతో కలిసి జ్యేష్టమాసంలో ఇక్కడికి వచ్చి స్వామిని సేవించుకుంటుంది....

Sri Bedi Anjaneya Swamy Temple Timings – Tirumala

Image
  Sri Bedi Anjaneya Swamy temple is located in Tirumala. It is exactly opposite of Lord Venkateswara Swamy temple. After offering Navivedyam to Varaha Swamy and Venkateswara Swamy it is brought to this temple. Every Sunday abhishekam is performed to this deity, while special abhishekam is performed every year during Hanuman Jayanthi. Temple Timings 5.30 am to 9.00 pm .

Tungnath Temple Timings

Image
  Tungnath Temple is located in Rudraprayag district in the state of Uttarakhand. Tungnath is an incarnation of Lord Shiva. It is one among the Pancha Kedar temples and this is the place where Lord Shiva’s hands found. It is one of the highest Shiva temples in the world. It is located at an altitude of 3680 mts from Sea level and just below the peak of Chandrasila. This temple has rich legend related to Pandavas. The temple is believed to be 5000 years old. During winter season the temple is closed and the symbolic image of the deity are moved to Makkumath which is 30 kms from here. Best time to Visit – April to July The weather is cold throughout the year. Rainfalls and Snowfalls often occur here. One should wear proper winter clothes with mufflers and gloves. Temple Timings 6.00 am to 7.00 pm How to reach the Temple 245 kms from Dehradun 70 kms from Rudraprayag.

శ్రీ వరలక్ష్మి వ్రతకథ

Image
ఒకనాడు పార్వతీదేవి శంకరున్ని చూసి మహేశ్వరా సర్వసౌభాగ్యాలు, సిరిసంపదలు కలగాలంటే ఎలాంటి ప్రతాన్ని చేయాలో వివరించమని అడుగగా దానికి సమాధానంగా శంకరుడు వరలక్ష్మీ వ్రతాన్ని వివరించిన విషయాన్ని భవిష్యోత్తర పురాణం మనకు అందిస్తోంది. మగధదేశంలోని కుండినం అనే నగరం సిరిసంపదలకు పెట్టిందిపేరు. అటువంటి నగరంలో చారుమతి అనే మహిళ నివసిస్తుండేది. ఆమె సకలగుణ సంపన్నురాలు. ఈమెపై లక్ష్మీదేవి అనుగ్రహం నిండుగా ఉన్నది. ఒకనాడు చారుమతికి కలలో లక్ష్మీదేవి కనిపించి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించమనిచెప్పి దాని నియమాలన్నీ ఉపదేశించింది. చారుమతి కలలోనే లక్ష్మీదేవిని పూజించి నమస్కరించగా దేవి అదృశ్యమైంది. తెల్లవారి చారుమతి తనకు వచ్చిన కలగురించి ఇరుగుపొరుగు వారికిచెప్పి అందరితో కలిసి వ్రతాన్ని భక్తితో ఆచరించింది. తొమ్మిది పోగులదారాన్ని పూజించి చేతికి ధరించింది. అనంతరం అందరూ కలిసి ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. ఒకటో ప్రదక్షిణ చేయగానే స్త్రీలందరి కాళ్ళకు ఘల్లుమనే శబ్దం వినిపించింది. ఆశ్చర్యంతో చూడగా కాళ్ళకు గజ్జెలు ప్రత్యక్షమయ్యాయి. ఆనందంతో వారంతా అలా మూడు ప్రదక్షిణలు చేయగానే ఏడువారాల నగలు వారి శరీరాలమీద కనిపించాయి. ఎంతోసంతోషించ...

లక్ష్మీదేవి అవతారాలు

Image
మహాలక్ష్మి అమ్మవారు తన అంశలతో చాల సార్లు అవతరించింది. అందులోని ఒక్కక్క మనువు కాలంలో ఒక్కక్క విధంగా అవతరించింది. స్వాయంభువ మన్వంతరంలో భృగు మహర్షికి కూతురుగా జన్మించి భార్గవిగా కీర్తి పొందింది. స్వారోచిషంలో అగ్నిగా నుండి పుట్టి జ్వాలాముఖిగా, ద్రౌపదిగా పేరు పొందింది. ఉత్తమ మన్వంతరంలో జలరాశి నుండి పుట్టి  కమలగా ఖ్యాతి వహించింది  తామస మనువు కాలంలో భూమి నుండి పుట్టి సీతగా, భూమిజా లక్ష్మీగా ప్రసిద్ధి కెక్కింది  రైవత మనువు కాలంలో మారేడు చెట్టు నుండి ఉద్బవించి బిల్వాజ, బిల్వాప్రియ అయింది చాక్షుషంలో సహస్రదళ పద్మం నుండి పుట్టి 'పద్మజ'గా యశస్సు ధరించింది. ప్రస్తుత వైవస్వత మనువు కాలంలో పాలసముద్రం నుండి పుట్టి, 'క్షీర సాగర కన్య'గా పేరు తెచ్చుకుంది. ఇంకా రాబోయే ఏడుగురు మనువుల కాలంలో మరో ఏడు సార్లు అవతరించబోతుంది.

లక్ష్మీదేవికి నచ్చని పనులు

Image
  చెడు పనులు చేస్తే ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ పని సాక్షాత్తు శ్రీహరి చేసిన ఆమె ఉపేక్షించదు. కనుక ఆ తల్లి ఎవరి పట్ల పక్షపాతం చూపించదు. ఒక శ్లోకంలో చెప్పిందా విధంగా చేయకూడని పనులు  మాసిన, చిరిగిన దుస్తులు కట్టుకునేవారిని  పళ్ళు శుభ్రంగా లేనివారిని  తిండిపోతులని  కఠినంగా మాట్లాడి ఎదుటి వారిని కష్టపెట్టే వారిని  సూర్యోదయ, సూర్య అస్తమయ సమయాలలో నిద్రించే వారిని  ఈ లాంటి వారిని ఆమె విడిచి వెళ్లిపోతుంది. 

Sri Radha Raman Temple Timings - Vrindavan

Image
  Sri Radha Raman Temple is located in Vrindavan in Mathura district in the state of Uttarpradesh. Here Lord Krishna is in standing posture with a height of 3 feet tall and a mystic smile on Krishna face. It is one of the few original deities of the Goswamis still in Vrindavan. It is believed that Gopala Bhatta Goswami collected twelve saligrams when he visited Nepal and bathed in Kali-Gandaki river and later when he returned back to Vrindavan one Saligrama fossilized turned and emerged in a perfect Shaped Lord Krishna deity. During full moon day of Vaishaka month the day is celebrated every year by bathing deity and Saligrams with milk. This temple was built in Rajasthani style of Architecture. It is the most revered temples in Vrindavan. The fires for cooking in the temple kitchen have been burning continuously till now, since the deity was installed. Best Time to Visit – September to February Temple Timings 8.00 am to 12.30 pm 6.00 pm to 8.00 pm Mangal Aarti (Summer) – 4.00 am M...

Jyotisar Temple Timings - Kurukshetra

Image
  Jyotisar Temple is located in Jyotisar in Kurukshetra district in the state of Haryana. The holy land of Jyotisar is believed to be the cradle of Hindu civilisation and culture dedicated to Lord Krishna. Lord Krishna delivered the eternal message of Bhagavad Gita to Arjuna before commencement of Mahabharata battle here. This the Place where Lord Sri Krishna unleashed his destructive force and initiated the end of Dwapar Yuga. Great Sage Manu Wrote Manusmriti in this place. The Rigveda and Sama Veda were also composed in this place. Mahabharat Started from Jyotisar. Jyotisar means “the core meaning of light”. It is the birth place of Bhagavad Gita, Lord Krishna delivered the Bhagavad gita to Arjun under the banyan tree in this place. The banyan tree is 5000 years old an one of the oldest tree in india. It is said that Adi Shankaracharya has identified the place during his journey to Himalaya. It is Very important place for hindus must visit here at least once i...

Sri Trichambaram Krishna Temple Timings - Taliparamba

Image
  Trichambaram Krishna Temple is located in Taliparamba in Kannur district in the state of Kerala. Here Lord Krishna idol is sitting in Raudra Posture. The famous Saint Sambaran has done meditation in this temple and thus the name ‘Trichambaram’ came to this temple. This temple was built in Kerala style of architecture. There is holy teerth in the temple and hence no one is allowed to take bath in it. The water level remains same during the rainy season nor the summer season. At night it looks enchanting with the oil lamps lit around the temple reflected in its water. This temple was built in 10 th century and renovated in 15 th and 16 th centuries. This temple is equal to world famous Guruvayur temple and is also called as North Guruvayur temple. There is also a shrine dedicated to Goddess Durga which is in the middle of the tank. This shrine is one among the 108 Durgalayas of ancient kerala. There are Shrines for Shiva, Ganapathi, Sastha, Vishvaksena near the...

Sri Keshava Madhava Swamy Temple Timings - Peravali

Sri Keshava Madhava Swamy Temple is located in Peravali Village, Vemuru Mandal in Guntur district in the state of Andhrapradesh. Sri Keshava Madhava Swamy is an incarnation of Lord Vishnu. This temple has a Rajagopuram with Dwaja Stambham is placed in front of Garbha Gudi. This temple was built in the year 1078 A.D Best time to Visit – September to February Temple Timings : 6.00 am to 8.00 am How to reach the Temple 19 kms from Tenali 46 kms from Guntur 50 kms from Amaravati Nearby Temples Tenali Vaikuntapuram Venkateswara Swamy temple – 19 kms Ponnuru, Veeranjaneya Swamy Temple – 26 kms Ponnuru, Sri Sakshi Bhavanarayana Swamy Temple – 26 kms Bapatla, Sri Bhava Narayana Swamy Temple – 46 kms Hamsaladeevi, Venugopala Swamy Temple – 54 kms Mangalagiri, Sri Panakala Lakshmi Narasimha Swamy Temple – 45 kms.

పుత్రదా ఏకాదశి (పవిత్ర ఏకాదశి)

Image
శ్రావణ శుద్ధ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశి మహిమను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు భావిషోత్తర పురాణంలో వివరించాడు  దీనికి లలిత ఏకాదశి అని కూడా పేరు ఈ రోజు ఉపవాసం వుండి, విష్ణువును పూజించి, పగలు హరినామ సంకీర్తనతోను, రాత్రి జాగరణతో గడిపి, మరునాడు ద్వాదశి గడియలు ఉండగానే మళ్లీ విష్ణు పూజ చేయాలి. పూర్వం మహాజిత్తు అనే రాజు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, సంతానాన్ని పొందాడు అని పురాణ కధనం. ఈ ఏకాదశి మనిషి యొక్క సమస్త పాపాలను నశింపచేస్తుంది. ఈ ఏకాదశిని పాటించేవాడు సమస్త పాపాల నుండి బయటపడి ఇహపరాలలో సుఖాన్ని పొందుతాడు. ఈ ఏకాదశి మహిమను వినేవాడు ఈ జనాల్లో పుత్రప్రాప్తి ఆనందాన్ని అనుభవించి తదనంతరం భగవద్దామనికి చేరుకుంటాడు. ఏకాదశి మహిమ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  2021 : ఆగష్టు  18.

మంగళగౌరి వ్రతం

Image
శ్రావణంలో ప్రతీ మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మంగళగౌరీ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని పెళ్ళయినప్పటి నుండి అయిదు సంవత్సరాలు ఆచరించాలి.మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి వ్రతాన్ని కొనసాగించాలి. చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి. ఈ వ్రతాన్ని నారదుడు సావిత్రీదేవికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఉపదేశించినట్లుగా చెప్పబడింది. ఈ వ్రతంలో  పగలు విధివిధానంగా మంగళ గౌరీ దేవిని పూజించాలి.  పూజలో ఉత్తరేణి దళాలతోనూ, గరికతోనూ గౌరీదేవిని అర్చించడం తప్పనిసరి.  మహా నివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బియ్యంతో చేసిన పరమాన్నాన్ని నివేదించాలి. వ్రతం నాటి సాయంకాలం ముత్తైదువులను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇవ్వాలి. ఈ వ్రతం తోర పూజ కూడా ప్రత్యేకంగా చెప్ప బడింది. తోరను తయారు చేసుకునేందుకు పసుపు పూరి దారాన్ని మూడు పొరలుగా తీసుకొని, దాన్ని తొమ్మిది ముళ్ళు వేయాలి. తరువాత ఆ దారానికి పూలను కాని, దవనాన్ని కాని, మాచిపత్రి కాని కట్టాలి ఈ విధంగా మూడు తోరలను తయారు చేసుకొని, గౌరీ పూజలో తోరలను కూడా పూజించాలి.  పూజానంతరం ఒక తోరను గౌరీదేవికి సమర్పించి, తక్కిన రెండింటిలో ఒక...

Sri Chennakesava Swamy Temple Timings - Ongole

Image
  Sri Prasanna Chennakesava Swamy Temple is located in Ongole city in the state of Andhra Pradesh. Sri Chennakesava Swamy is an incarnation of Lord Vishnu.Goddess Lakshmi is the consort of Lord Vishnu. This temple was built in 16 th Century. Best time to Visit – September to February Temple Timings 6.00 am to 11.30 am 6.00 pm to 9.00 pm How to reach the Temple 1 km from Ongole Nearby Temples Singarakonda, Sri Lakshmi Narasimha Swamy Temple – 44 kms Singarakonda, Sri Prasanna Anjaneya Swamy Temple – 43 kms Kotappa Konda, Sri Trikoteswara Swamy Temple – 93 kms Markapur, Sri Chennakesava Swamy Temple – 95 kms.

శ్రావణ మాసం

చాంద్రమానం ప్రకారం ఐదవ మాసం శ్రావణం. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రానికి చేరువలో ఉండటం చేత ఈ మాసానికి శ్రావణమాసమనే పేరు వచ్చింది. వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం కూడా శ్రావణ నక్షత్రమే. ముఖ్యంగా ఈ మాసం శుభకార్యాలు అనువైనది.అందుకే ఈ మాసానికి శుభమాసం అని పేరు. ఈ నెలలో నోములు,వ్రతాలు, పండుగలతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంది. వర్ష ఋతువు ఈ మాసంతో ప్రారంభమవుతుంది.వ్యవసాయపరంగాను ఈ మాసం ప్రాముఖ్యాన్ని పొందింది. ఈ మాసంలో గృహనిర్మాణ ఆరంభించడం వల్ల సకలశుభాలు కలుగుతాయి అని మత్య్స పురాణం చెబుతోంది. శ్రీకృష్ణ భగవానుడు ఈ మాసంలోనే జన్మించాడు. హయగ్రీవుని జయంతి కూడా ఈ నెలలోనే వస్తుంది. తల్లి దాస్యాన్ని విడిపించేందుకు గరుడుడు అమృత బాండాన్ని సాధించింది ఈ మాసంలోనే. ఈ నెలలో చేసే సాధనలు అంటే జప పారాయణల లాంటివి గొప్ప ఫలితాన్నిస్తాయి. ఈ మాసంలో ఏక భుక్తం (పగలు భుజించి రాత్రి ఉపవాసం ఉండటం ) నక్తం (పగలు ఉపసం ఉంది రాత్రి భుజించడం ) పాటించడం వల్ల విశేషమైన ఫలం లభిస్తుంది. శ్రావణమాసంలో పగలు నిద్రించరాదు అని శాస్త్రం. శ్రావణంలో శివుణ్ణి, విష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి అని శాస్త్ర వచనం. ఈ మాసంలో శివునకు, ...

శ్రావణ శుక్రవారం వ్రతం

Image
శ్రావణమాసంలోని శుక్రవారాలలో చేసే ఈ వ్రతం ముఖ్యంగా పుణ్యస్త్రీలకోసం చెప్పబడింది. ఈ వ్రతంలో విధివిధానంగా లక్ష్మీదేవిని అర్చించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాలన్నీ హరించబడుతాయి, దారిద్య్రం తొలగిపోతుంది. లక్ష్మి కటాక్షం లభించి సకల సంపదలు చేకూరుతాయి. ముఖ్యంగా అమంగళం జరగదు. 2021  తేదీలు :  ఆగష్టు 13, 20, 27 సెప్టెంబర్ 03. 

Sri Chennakesava Swamy Temple Timings - Sompalle

Image
  Sri Chennakesava Swamy Temple is located in Somaplle in Chittoor district in the state of Andhrapradesh. Chennakesava Swamy is an incarnation of Lord Vishnu. This temple consists of 52 feet Dwajastamba with wonderful carvings throughout. This temple was built with black stone. This temple was built in 16 th century. Best time to Visit – October to March Temple Timings 7.00 am to 8.30 pm How to reach the Temple 50 kms from Madanapalle 140 kms from Chittoor 514 kms from Amaravati Nearby Temples Vayalpadu, Sri Pattabhi Ramaswamy Temple – 55 kms.

Sri Lakshmi Narasimha Swamy Temple Timings - Mayapur

Sri Lakshmi Narasimha Swamy temple is located in Devapalli in the state of West Bengal. Here the deity is self-manifested, Hiranyakasipu on his lap and Prahlada at his feet. The temple is famous when Lord Narasimha Swamy came here to take rest and wash the blood from his hands after bestowing his mercy in Prahlada by killing his father Hirayankasipu. Next to the temple is a lake left behind by Mandakini river that flowed here at that time. The demigods followed Narasimha Swamy here and worshipped inn great opulence. The changing course of the mandakini river covered the demigod’s palaces and destroyed them and all that remains of them now is the hills that surrounding this area. It is also said that Narasimha Swamy washed his hands in the pond next to the temple. This temple was believed to be 500 years old. Best time to Visit – September to February Temple Timings 10.00 am to 12.00 pm How to reach the Temple 131 kms from Kolkatta 2 kms from Rajapur