Posts

Showing posts from January, 2023

Sri Lakshmi Narasimha Swamy Temple Brahmotsavams 2023 – Janakampet

Image
  Sri Lakshmi Narasimha Swamy Temple is located at Janakampet in the Nizamabad district of Telangana State. Every Year brahmotsavams are celebrated during Magha Masam.i.e on Magha Suddha Ashtami. This year Brahmotsavams will commence on January 31. January 29 to January 31 – Adyaya Utsavam, Dravida Prabandha Parayanam February 01 – Sthapanam, Matruka Puja, Raksha Bandhanam, Ankurarpana February 02 – Dwajarohanam, Bheri Puja, Baliharanam February 03 – Kalyanotsavam February 04 – Yagna Harathi, Mantra Pushpam February 05 – Rathotsavam February 06 – Chakra Theertham, Sesha Homam

Sri Lakshmi Narasimha Swamy Temple – Janakampet

Image
  Sri Lakshmi Narasimha Swamy Temple is located at Janakampet in the Nizamabad district of Telangana State. This temple was constructed 400 years back. This temple is famous for Astamukhi Pushkarini on the top of the hill. Every Year Brahmotsavams are celebrated during Magha Month. The annual festival and full moon day attract a lot of Pilgrims. Temple Timings 6.30 am to 1.30 pm 4.30 pm to 7.30 pm How to reach the Temple 2 km from Janakampet Bus Station 12 km from Nizamabad 186 km from Hyderabad.

Sri Bolikonda Ranganatha Swamy Temple Timings - Thondapadu

Sri Ranganatha Swami Temple located on Bolikonda hill area in Thondapadu Village near Gooty / Gutti, Ananthapuram District of Andhra Pradesh. Here the Hill rock appears in white color So locals called it as Bollikonda. Temple Timings : 8.00 am to 1.30 pm 4.30 pm to 7.30 pm How to reach the Temple : 10 kms from Gooty/Gutti 43 kms from Tadipatri Near By Temples : Yaganti Sri Umamaheswara Swamy Temple – 76 kms Nandavaram Choudeswari Devi Temple – 80 kms.

Mini Medaram Jatara Dates 2023

The Mini Medaram Jatara would be held from February 01 to February 04. 2023 Dates February 01 – Temple cleaning, Manda Melugu ritual, Internal prayers February 02   - Cleaning of Saralamma’s altar February 03 – Goddess Sammakka altar’s cleaning February 04 – Priest conducts internal pujas to Sammakka and Saralamma.

Sri Binkhambi Ganesh Mandir – Kolhapur

Image
  Sri Binkhambi Ganesh Mandir is situated at perth locality of Kolhapur of Maharastra State. The temple has been constructed without the use of even a single pillar. It is also believed that the idol was much older than the time of its actual establishment in the temple. The idol of Ganesha enshrined in the temple was discovered while repairing a well. This temple was built in 18 th century. Devotees visit this temple to seek fulfillment of auspicious beginnings of works, removal of obstacles, success, wisdom and agricultural productivity. Ganesh Chaturthi is the most celebrated here. Temple Timings 5.30 am to 8.00 pm How to reach the Temple 3 km from Kolhapur Railway Station Nearby Temples Kolhapur, Jyotiba Temple – 100 mts Kolhapur, Sree Mahalaxmi Mandir – 100 mts Kolhapur, Sri Temblai Mandir – 2 km Khidrapur, Sree Kopeshwar Temple – 61 km

శ్రీ కురుమూర్తి వేంకటేశ్వర దేవస్థానం - అమ్మాపూర్‌

శ్రీ కురుమూర్తి వేంకటేశ్వర ఆలయం మహబూబ్‌నగర్ జిల్లాలోని అమ్మాపూర్‌ గ్రామం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇది రాష్ట్రంలోనే అతి పురాతన ఆలయాలలో  ఒకటి ఈ ఆలయం పేదల తిరుపతిగా ప్రసిదిచెందింది. 12 , 13 శతాబ్దాల మధ్య ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. తిరుమల స్వామికి, ఈ స్వామికి పోలికలు ఉన్నట్లు చెబుతారు. వేంకటాచలంతో స్వామి నిల్చున్న భంగిమల్లో ఉండగా కురుమూర్తి స్వామి అదే భంగిమలో ఉండడం విశేషం.  కురుమూర్తి దేవ స్థానానికి దళితులకు విడదేయరాని బంధం ఉంది. స్వామి వారి పాదుకలను వడ్డెమాన్‌లోని ఉద్దాలలో రాయలసీమ ప్రాంతం నుంచి సేకరించిన నాణ్యమైన ఆవు చర్మంతో పాదుకలను దళితులు తయారు చేస్తారు.  దీపావళి అమావాస్య రోజు నుంచి 7 రోజుల పాటు నియమనిష్ఠలతో ఉపావాస దీక్షలతో స్వామి పాదుకలు ఉద్ధాలు చేస్తారు. వారి పూజలు అనంతరం ఉద్దాలను ఊరేగింపుగా కురుమూర్తి దేవస్థానానికి తీసుకెళ్తారు. ఈ ఆలయంలో కార్తీక మాసంలో 19 రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి  ఇక్కడ కూడా ఆ స్వామి ఏడు కొండలపైనే కొలువుదీరడం విశేషం. ఆ కొండల వివరాలు… 1. శేతాద్రి (బొల్లిగట్టు), 2. ఏకాద్రి (బంటి గట్టు),  3. కోట గట్టు, 4. ఘనాద్రి (పెద్ద గట్టు), 5. ...

Sri Pada Sri Vallabha Aradhana Mahotsavams 2023 – Pithapuram

Sri Pada Sri Vallabha Swamy Ardahana will be observed from January 25 to January 29, 2023. i.e from Magha Suddha Chaturthi to Magha Suddha Ashtami January 25 – Pallaki Gramotsavam (6am to 7 am), Sri Vigneswara, Punyahavachanam, Deeksha dharana, Deity invocation. From January 25 to January 29 Vedic recitation, Surya Namaskarams, Abhishkekams, Chants, Sahsara Namarchanas Sevas will be done. Homams, Aarati, Mantrapushpam and Darbar Service is done. January 29 – Kumbhabhishekam to Sripada Sri Vallabha’s Devine Pious feet and Alaya Shikaramu.

Sri Venkateswara Swamy Temple Brahmotsavams 2023 – Pulivendula

Sri Venkateswara Swamy Temple is located in Pulivendula in Kadapa district of Andhra Pradesh state. Brahmotsavams in this temple will commence on January 28. 2023 Schedule January 28 – Senadipati Utsavam January 29 – Dwajarohanam, Pedda Sesha Vahana Seva January 30 – Chinna Sesha Vahana Seva, Hamsa Vahana Seva January 31 – Simha Vahana Seva, Mutyapu Pandiri Vahanam February 01 – Kalpavruksha Vahana Seva, Sarvabhupala Vahana Seva February 02 – Mohini Utsavam, Garuda Vahana Seva February 03 – Hanumantha Vahana Seva, Gaja Vahana Seva, Kalyanotsavam February 04 – Suryaprabha Vahana Seva, Chandraprabha Vahana Seva February 05 – Rathotsavam, Aswa Vahana Seva February 06 – Chakrasnanam, Purnahuthi, Dwajavarohanam February 07 – Ekanta Seva February 08 -

Modhera Sun Temple: మోదెరా సూర్యభగవానుడి ఆలయం - గుజరాత్

Image
బ్రహ్మ పురాణంలో ప్రస్తావించిన మోదెరా సూర్యభగవానుడి ఆలయం గుజరాత్ రాష్ట్రం పటాన్ జిల్లా నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. సూర్య వంశానికి చెందిన సోలంకి కుటుంబసభ్యుడు సూర్య భగవానుడిని తమ ఇంటి దైవంగా కొలిచేవారు. క్రీ.శ. 1026లో సోలంకి రాజవంశానికి చెందిన భీముడు ఈ ఆలయాన్ని  నిర్మించినట్లు తెలుస్తోంది. ఆలయ నిర్మాణ సమయంలో మొత్తం 108 ఆలయాలు నిర్మించారు. సుమారు 1200 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయాన్ని మారు గుర్జర్ శైలిలో నిర్మించారు. నృత్య మండపంలో 52 స్తంభాలు సంవత్సరంలోని 52 వారాలను సూచిస్తాయి. ఈ స్తంభాల పైనుంచి చూస్తే గోళాకారంలో కనిపించినప్పటికీ, కింద నుంచి చూస్తే ఎనిమిది మూలాల అష్టభుజి స్తంభాలుగా కనిపిస్తాయి అహ్మదాబాద్ నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పుష్పవతి’ నదీ తీరాన ఉండే ఈ దేవాలయంలో మొత్తం మూడు భాగాలున్నాయి. ఇందులో మొదటి భాగం సూర్య కుండ. ఇందులో నీరు ఎప్పటికీ ఎండిపోదు. ఆలయంలోని గుర్భగుడిలో జూన్ 21వ తేదీన సూర్యుని తొలి కిరణం ఈ విగ్రహం కిరీటంపై రత్నం మీద పడటం వల్ల గర్భగుడి మొత్తం ప్రకాశిస్తుంది. నృత్య మండపంలో ఉండే స్తంభాలపై రామాయణ సంప్రదాయ శిల్పాలు రాతిపై అందంగా చెక్కి ఉంటాయి. ఇంద...

Kosuvaripalle: శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2023

టిటిడికి అనుబంధంగా ఉన్న తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో వెలసిన శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 22 నుండి జనవరి  30వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. జనవరి 21వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు : జనవరి 22 -  ధ్వజారోహణం,  పల్లకీ ఉత్సవం జనవరి 23 -   పెద్దశేషవాహనం, హంసవాహనం జనవరి  24  ముత్యపుపందిరి వాహనం, సింహవాహనం జనవరి 25    కల్పవృక్ష వాహనం,  హనుమంత వాహనం జనవరి 26   సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం జనవరి 27   సర్వభూపాల వాహనం, కల్యాణోత్సవం, గరుడవాహనం జనవరి 28    రథోత్సవం, గజ వాహనం జనవరి 29    పల్లకీ ఉత్సవం, అశ్వ వాహనం జనవరి 30   చక్రస్నానం, ధ్వజావరోహణం జనవరి  31వ తేదీ  ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 5.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు ఘనంగా జరుగనుంది.

Sri Patteeswarar Swamy Temple – Perur

Image
  Sri Patteeswarar Swamy Temple is located in Perur in Coimbatore of Tamilnadu state. Lord Patteeswarar is an incarnation of Lord Shiva. Goddess Pachainayaki is the Consort of Lord Shiva, who is swayambhu here. The temple is located on the bank of the Noyyal river. This temple was built in the Dravidian style of architecture and has 5 tier Raja gopuram This temple was built in the 2 nd century. Lord Vinayaka is worshipped as Patti Vinayagar. Arasambalavanar Shrine is dedicated to Shiva at the spot where Lord Shiva is believed to have performed his Thandav under a Peepul tree. Every year in the Tamil month of Panguni, Panguni Uthiram is celebrated. Traditional dress is allowed for darshan.   Temple Timings 6.15 am to 1.00 pm 4.00 pm to 8.00 pm How to reach the Temple 1 km from Perur 7 km from Coimbatore Nearby Temples Maruthamalai, Sri Subramanya Swamy Temple – 15 km Karamadai, Sri Ranganathar Swamy Temple – 36 km Avanashi, Sri Avinashi Ling...

Magha Masam: మాఘమాసంలో నదీ స్నానానికి, సూర్యుడు పూజకు గల ప్రాముఖ్యత

హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంది.  చంద్రుడు మఖ నక్షత్రంతో ఏర్పడే మాసం కనుక  మాఘమాసం అయింది. అఘము అంటే పాపము అని అర్థము. మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థము. పాపాలను నశింపచేసేటటువంటి శక్తి ఉన్నటువంటి మాసము కాబట్టే మాఘమాసమునకు ప్రత్యేకత ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ నెల శ్రీ మహా విష్ణువుకి అత్యంత ప్రీతికరమైంది. ఈ నెలలో  చేసే నదీస్నానం.. శ్రీమన్నారాయణుని పూజ ఇచ్చే దానం.. కోటి క్రతువుల ఫలితాలను ఇస్తుంది. మాఘమాసంలో ఏ నది నీరైనా  గంగానదితో సమానం. ఈ మాసంలో నదీస్నానం సర్వపాపాలను హరిస్తుంది. ఈ మాసంలో తెల్లవారుఝామునే లేచి స్నానం ఆచరిస్తారు. ప్రత్యేక్ష భగవానుడైన సూర్య భగవానుడిని పూజిస్తారు. నదిలో, లేదా బావుల వద్ద స్నానం చెయ్యడం వలన విశేష ఫలితం లభిస్తుంది. నదుల్లో స్నానం చేయడానికి వీలుకాని యెడల కనీసం ఇంట్లో స్నానం చేసి సమయంలోనైనా గంగ, గోదావరి, కావేరి వంటి పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం ఆచరించవలెను. స్నానాంతరం పాటించాల్సిన నియమాలు శివాలయంలో నువ్వులనూనెతో దీపాలను వెలిగించవలెను. ఆదివారం రోజు...

Bilva Leaves: బిల్వ పత్రం కోయడనికి పూజకు కొన్ని నియమాలు

Image
శివయ్య పూజలో జలం, బిల్వ పత్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివపురాణంలో.. బిల్వ పత్రం లేని శివ పూజ అసంపూర్ణం అని పేర్కొన్నారు. శివ లింగానికి జలం తో అభిషేకం చేసి.. బిల్వ పత్రాలను  సమర్పింస్తే చాలు వెంటనే ఆయన సంతోషిస్తాడు. తన భక్తులు కోరిక కోర్కెలు తీరుస్తాడని ఒక నమ్మకం. స్కంద పురాణంలో బిల్వ చెట్టు గురించిన ఓ కథ కూడా ఉంది. పార్వతీ దేవి తన నుదుటిపై ఉన్న చెమటను తుడిచినప్పుడు కొన్ని చెమట చుక్కలు మందర పర్వతం మీద పడ్డాయి. అప్పుడు బిల్వ పత్రం చెట్టు ఉద్భవించింది. బిల్వ చెట్టు సంపద, శ్రేయస్సుకు చిహ్నం. శివునికి బిల్వ పత్రాన్ని సమర్పించడం వల్ల సంపూర్ణ పూజ ఫలితం లభిస్తుంది. పురాణాల ప్రకారం.. సముద్ర మథనం సమయంలో కాలకూట విషం బయటకు వచ్చినప్పుడు..  విశ్వాన్ని రక్షించడానికి శివుడు ఈ విషాన్ని తన గొంతులో దాచాడు. అయితే ఆ విషాన్ని మెడలో పెట్టుకోవడంతో శివుడిపై ప్రభావం చూపించడం ప్రారంభించింది. అప్పుడు దేవీ దేవతలందరూ ఈ విష ప్రభావాన్ని తగ్గించడానికి శివునికి బిల్వ పాత్రలను తినిపించారు. జలంతో అభిషేకించారు. దీంతో బిల్వ పత్రం, నీటి ప్రభావం కారణంగా.. శివయ్య శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. అప్ప...

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం - సింగోటం

Image
  శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం సింగోటం గ్రామం, కొల్లాపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉంది.  యాదగిరిగుట్ట తరువాత తెలంగాణలో ప్రసిద్ధి చెందిన నరసింహ స్వామి ఆలయం ఇది. స్వామివారు ఇక్కడ లింగాకారంలో దర్శనమిస్తారు.  ఈ ఆలయం దాదాపు 900 ఏళ్ళ క్రితం నిర్మించబడింది.  స్థల పురాణం  సింగోటం గ్రామంలోని ఒక పేద రైతు పొలం గట్టు దగ్గర దున్నుతుండగా నాగలికి శిల అడ్డుతగిలింది. దాని తొలగించి గట్టుపై ఉంచాడు ఆ రైతు. అయితే ఆ శిల ప్రతిరోజు పొలం గట్టునుండి మాయమై మళ్ళీ నాగలికి అడ్డు తగులుతుండగా రైతు భయపడిపోయాడు. అనంతరం శిలారూపంలో వున్న శ్రీ నృసింహస్వామి సింగమనాయుడికి కలలో కనిపించి  ప్రతిరోజు రైతుకు కనిపిస్తున్నా ఆయన గుర్తించలేదని అందువల్ల నీవు వెళ్ళి సూర్యోదయానికి  ముందే లింగాకారాన్ని తొలగించి పవిత్ర స్థలంలో ప్రతిష్టించమని ఆదేశించాడట. నిద్ర మేల్కొని వెంటనే ఆ లింగాన్ని ప్రతిష్టించాడు. లింగాకారంలో వున్నా స్వామికి ప్రతి సోమా, శనివారాలలో పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంక్రాంతి పర్వదినం అనంతరం స్వామివారికి నెలరోజులపాటు తిరునాళ్లు జరుగుతుంది.  ఆలయ వేళలు : ...

నాగోబా జాతర 2023

Image
మన సంప్రదాయంలో సర్పారాధన పురాతనమైనది. దీంతో ముడి పడిఉన్న వేడుకే నాగోబా జాతర. గిరిపుత్రులైన గోండులు ఈ జాతరను నిర్వహించుకుంటారు. ఆదిలాబాదు జిల్లాలోని కేస్లాపూర్ గ్రామంలో జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఆదివాసీల ఐక్యతకు నిదర్శనం ఈ సంబరం. పుష్యమాస అమావాస్య రోజున అర్ధరాత్రి పూజలు నిర్వహించటం ఆనవాయితీ. జాతర మూడురోజుల పాటు జరుగుతుంది. పుష్య అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా ( ఆదిశేషుడు ) పురివిప్పి నాట్యమాడుతాడని గోండుల నమ్మకం. జాతర ప్రారంభానికి ముందు గోండు తెగకు చెందిన మేస్రం వంశీయులు నాగోబా పూజకు కావలిసిన కొత్త కుండలను ఇచ్చోడ మండలం సిరికొండలోని గుగ్గిళ్ళ వంశీయులు నుంచి తెచ్చుకుంటారు. వంటల కోసం రెండు పెద్ద కుండలు, వాటిపై కప్పి పెట్టేందుకు పాత్రలు, నీటి కుండలు ఇలా మొత్తం 130 కి పైగా కుండలను తయారు చేయించుకుంటారు. జాతరలకు గంగాజలాన్ని (గోదావరి నీటిని) ఈ కుండల్లోనే తీసుకొస్తారు. దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని ఈ కుండల్లోనే వండుతారు. ఈ కుండలకు సిరికొండ కుండలు అని పేరు. సిరికొండ కుండలను సేకరించుకున్న తరువాత మెస్రం...

మాఘ గుప్త నవరాత్రి 2023

Image
మాఘ గుప్త నవరాత్రి తొమ్మిది రోజుల పండుగ శక్తి యొక్క రూపంగా దుర్గాదేవి ని పూజిస్తారు. అయితే ఏడాదికి నాలుగు నవరాత్రులు వస్తాయి. అయితే చైత్ర , శారద నవరాత్రుల సమయంలో ప్రజలు ఎక్కువగా వేడుకలను జరుపుకుంటారు. అయితే మాఘ మరియు ఆషాఢ మాసాలలో కూడా నవరాత్రుల పండుగ వస్తుంది. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. ఇక మాఘమాసం లో వచ్చే గుప్తా నవరాత్రులను గాయత్రి ‘శిశిర్ నవరాత్రి’ అని కూడా పిలుస్తారు. భండాసురుడనే రాక్షసుడిని చంపడానికి ఆది పరాశక్తి శ్రీలలితా దేవి గా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో  శ్యామలాదేవిని సృష్టించింది. 16 మందిలో ముఖ్యమైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమంచింది లిలాతదేవి. అందుకే  శ్యామలాదేవిని  మహామంత్రిణీ దేవి అని కూడా అంటారు. ఈ తల్లిని దశ మహా విద్యల్లో  మాతంగి అని పిలుస్తారు. హిమవంతుని స్నేహితుడైన మతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేర మాతంగుడి కుమార్తెగా జన్మించి మాతంగిదేవిగా ప్రసిద్ధి చెందింది. ఈవిడకు  నీల సరస్వతి,  గేయ చక్ర వసిని, లఘు శ్యామల, వాగ్వాధిని శ్యామల, నకుల శ్యామల, హసంతి  శ్యామల, సర్వసిద్ది మాతంగి, వ...

Indian Traditions: Role of Incense Sticks

The burning of incense sticks popularly known as  Agarbattis  or dhoop, is one of the stages of worship, out of a total of sixteen steps. These rituals are centuries old and established by our forefathers. Incense sticks help spread a pleasant fragrance across the room and mask unpleasant odours in the home. The fragrances of myrrh, cedar, rose, and sandalwood purifies the air, bringing with them a sense of freshness and a new start. It refreshes our minds and clears mental obstructions. Agarbatti scents have amazing effects and often find application in aromatherapy. Incense cones also find applications at meditational centers during practice sessions for reducing anxiety levels. According to several traditions, such as Ayurveda, India’s ancient medicine system, It is possible to enhance and balance your meditation practice by using incense as a source of fire in conjunction with the other earthy elements like water, earth, space, and air during activities such as medi...

మినీ మేడారం జాతర 2023

సమ్మక్క, సారలమ్మ కు ఇష్టమైన మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఫిబ్రవరి 1వ నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మినీ జాతర జరగనుంది. తెలంగాణలో ప్రముఖ గిరిజన జాతర సమ్మక్క – సారలమ్మ జాతర.. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ ఈ జాతర ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో జరుగుతుంది. ఈ జాతర కుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు.ఫిబ్రవరిలో మినీ మేడారం జాత‌ర‌ను నిర్వ‌హించ‌నున్నారు.  సమ్మక్క, సారలమ్మ కు ఇష్టమైన మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఫిబ్రవరి 1వ నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మినీ జాతర జరుగుతుంది. ఫిబ్రవరి 1న మండమెలిగే పండగ నిర్వహించనున్నారు.  ఫిబ్రవరి 2న సారలమ్మ అమ్మవారి గద్దెను శుద్ధి చేస్తారు.  ఫిబ్రవరి 3వ తేదీన సమ్మక్క అమ్మవారి గద్దె శుద్ధి చేస్తారు.  అనంతరం భక్తులు తమ మొక్కులను తీర్చుకునేందుకు అనుమతిస్తారు. ఈ మినీ మేడారం జాతరలో వన దేవతలను గద్దెలపైకి తీసుకురారు. మిగిత పూజా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి.

Sri Kalaseshwara Swamy Jatara Mahotsava 2023 – Kalasa

Image
Kalasa is a  town in the Chikmagalur District of Karnataka. It is located very close to Hornadu which is famous for its ancient Annaporneshwari temple. There is a Shiva temple dating back to the 12th century in which Shiva is worshipped as Kalaseshwara. There is also a temple called Girijamba Temple in which Parvati is worshipped as Girijamba. Kalasa is associated with the sacred marriage of Shiva and Parvati. According to legend, the celestial wedding of Shiva and Parvati took place in the Himalayas and was attended by all the celestial beings including Gods and Goddesses. The presence of so many divine beings upset the balance of the earth and it started tilting towards the north. To maintain the equilibrium of the earth, Lord Shiva requested Sage Agastya to move southwards. The sage expressed his desire to witness the divine wedding of Shiva and Parvati. Lord Shiva then granted him a divine vision, with which he would be able to see the wedding from wherever he was. Sage Ag...

మాఘ మాసం 2023

Image
మాఘ మాసం హిందూ కేలండర్ ప్రకారం 11వ  నెల. మాఘ మాసం అంటే సంస్కృతం లో పాపాలను హరించే మాసం అని అర్ధం.  శివకేశవులిద్దరికి ప్రీతికరమైనది మాఘమాసం. పల్లకి ఆకారంలో వుండే అయిదు నక్షత్రాల మండలం ముఖ నక్షత్రం. అటువంటి  ముఖ నక్షత్రంలో పౌర్ణమి తిధినాడు పూర్ణకళలతో చంద్రుడు ఉంటాడు కాబట్టి మాఘమాసం అనే పేరు వచ్చింది.  మాఘమాసంలో సూర్యుడు  కుంభ రాశిలో సంచరిస్తాడు. అధిష్ఠాన దేవత వినాయకుడు, ఈ మాసంలో వినాయక ఆరాధన సర్వవిఘ్ననాశిని.సూర్యుని కిరణాలూ నేలపై జలాలను తేజోమయంగా మార్చేది మాఘమాసంలోనే. ఈ మాసంలో చేసే నది, సముద్ర స్నానాలు సర్వపాపహరణాలు, ముక్తి ప్రదాయకాలు. కార్తీక మాసం లో దీపారాధనకు ఎంత ప్రాముఖ్యత ఉందొ, మాఘ మాసం లో నది లేదా సముద్ర స్నానాలకు అంత ప్రాధాన్యం వుంది. ఈ నెలలో చేసే అరుణోదయ స్నానం సంపూర్ణ ఆరోగ్యాన్ని, తేజస్సును కలుగచేస్తుంది.  ఈ మాసం లో నే వసంత ఋతువు  మొదలు అవుతుంది కాబట్టి ప్రకృతి కొత్త అందాల తో ముస్తాబు అవుతుంది. పవిత్ర తీర్థమైన శ్రీ కాళహస్తి స్వర్ణ ముఖి నది, రామేశ్వరం సేతు సంగమం, ప్రయాగ  త్రివేణి సంగమంలో, ఇతర పవిత్ర నదులలో చేసే మాఘస్నానాలు పుణ్యబలంతో పాటు శక...

రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకులు -రేగుపళ్లు పెట్టుకుని స్నానం చేయాలంటారెందుకు ?

 సూర్యారాధనకు అత్యుత్తమ రోజు మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి. కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి నిత్యం సూర్యోదయం అయ్యే సమయానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నమస్కరించేవారెందరో. అయితే నిత్యం చేసే సూర్యనమస్కారం కన్నా రెట్టింపు ఫలితం రథసప్తమి రోజు దక్కుతుందంటారు. రథసప్తమి రోజు ప్రాతఃకాల సమయంలో గంగలో స్నానాలు, సూర్యోపాసన వలన మృత్యుభయం పోతుందని విశ్వాసం. అందుకే రథసప్తమి రోజు అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా నదీస్నానం ఆచరించాలి తలపై 7 జిల్లేడు ఆకులు, రేగుపళ్లు ఉంచుకుని స్నానం చేయాలి. జిల్లేడు ఆకుని అర్కపత్రం అంటారు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. సూర్యుడి రథానికి ఉండే ఏడు గుర్రాలకు, ఏడు జన్మల్లో చేసిన పాపాలకు, ఏడురకాలైన వ్యాధులకు చిహ్నంగా 7 జిల్లేడు ఆకులు తలపై పెట్టుకుని స్నానమాచరిస్తారు. నదుల దగ్గర స్నానమాచరించేవారు నెయ్యి లేదా నూనెతో దీపాన్ని వెలిగించి నీటిలో వదిలితే మంచిది రథ సప్తమిరోజున ఆవు నేతితో దీపారాధన చెయడం వల ఆ ఇంటిలో అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతారు. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తు...

అవధూత అంటే ఎవరు ?

అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటుగా వచ్చి వెళ్లి పోతూ ఉంటారు. అవధూతల గురించి తెలుసుకోబోయే ముందు,సన్యాసి అంటే ఎవరు, సన్యాసం అంటే ఏమిటో తెలుసుకుందాము. సన్యాసం నాలుగు రకాలు వైరాగ్య సన్యాసం వ్యర్ధమైన విషయం వినడం చూడటం పై ఆశక్తి తగ్గిపోతుంది . ప్రత్యేకించి ఇది ఇష్టం అది ఇష్టం లేదు అనే భావన ఉండదు . అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి మొదలౌతుంది. జ్ఞాన సన్యాసం సత్ సాంగత్యం ద్వారా , లౌకిక వాంచలు తగ్గిపోయి సత్యా అసత్యా విచక్షణతో జ్ఞానంతో నిత్యం కర్మలు ఆచరిస్తూ, ఏది తనకు అంట కుండా వసిస్తూ ఉంటాడు . జ్ఞాన వైరాగ్య సన్యాసం సాధన ద్వారా , ధ్యానం ద్వారా అభ్యసించి తనకు తానూ అన్వయించుకుని నిత్య ఆనంద స్దితిలో జీవిస్తాడు . కర్మ సన్యాసం బ్రహ్మ చర్యము , గృహస్త , వానప్రస్త ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ , ఫలితాన్ని ఆశించక కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ ఉండటం . ఈ సన్యాసులు ఆరు రకాలు కుటిచకుడు శిఖ, యజ్నోపవితము దండ, కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తీ మార్గంలో వసిస్తూ అల్పాహారం తీసుకుంటూ ఉంటారు. బహుదకుడు ఇతను రోజుకు ఎనిమిది ముద్దలు ఆహారం తీసుకుంటూ నిత్యం సాదాన చేస్తూ ఉంటారు హంస ఇతను జడధారియై కౌ...

చొల్లంగి అమావాస్య

పుష్యమాసానికి చివరి రోజైన అమావాస్యని చొల్లంగి అమావాస్య అని అంటారు. కాకినాడ నగరం నుంచి యానాం వెళ్ళేదారిలో  జగన్నాధపురం వంతెనకు నాలుగు కిలోమీటర్ల దూరంలో చొల్లంగి గ్రామం ఉంది.  అక్కడే గోదావరి నది ఏడుపాయలలో ఒక్కటైనా తులాభాగ్య సముద్రంలో కలుస్తుంది. తులాభాగ్య మహర్షి తీసుకువచ్చిన  ఈ పాయ సముద్రంలో కలిసిన రోజు పుష్య అమావాస్య. సప్తసాగర యాత్ర చేసేవారు చొల్లంగి అమావాస్య నుంచి ప్రారంభిస్తారు. పుష్య అమావాస్యకు చొల్లంగి తీర్థంలో అప్పన్న ఎద్దుల్ని ఊరేగిస్తారు.  గోదావరి ఏడుపాయలు సముద్రంలో కలిసే ప్రాంతాలలో స్నానం చేస్తూ పదిహేను రోజుల తరువాత వచ్చే పౌర్ణమినాడు అంతర్వేది వద్ద స్నానం చేస్తారు.  మాఘ పౌర్ణమి రోజు జరిగే అంతర్వేది తీర్థం ముందే చొల్లంగి తీర్థం నిర్వహిస్తారు. బంగారులేడి రూపంలో మారీచుని తరుముకుంటూ వచ్చిన రామచంద్రమూర్తి వేసిన బాణం మారీచుడికి తగిలింది. వాడి మొండెం తూరంగిలో, తల కోరంగిలో. రాముడు బాణం రెండింటికి మధ్య చొల్లంగిలో పడింది అంటారు. ఇదే రోజు పరమశివుడు నందీశ్వరుడికి మోక్షం ప్రసాదించాడు అని చెబుతారు. చొల్లంగిలో వందయేళ్ల క్రితం నిర్మించిన శ్రీబాలా త్రిపురసుందరి దేవి సమేత ...

Sri Kalyani Devi Mandir – Allahabad

Image
  Sri Kalyani Devi Mandir is located in the Kalyani devi area of Allahabad of Uttar Pradesh State. It is one of the most revered Shaktipeethas in India. It is regarded as one of the 51 Shaktipeeta temples in India. It is believed that the three fingers of Goddess Sati devi had fallen here The importance of this temple is mentioned in various Puranas This temple house three deities of the mother Goddess in the form of three fingers of Mother Sati. Kalyani Devi is in the center flanked by Chinnamasta Devi on the left and Shankar Parvati on the right side. Lord Rama, Sita Devi, Lakshman, and Lord Radha Krishna are worshipped on the premises. Chaitra Navratri and Ashwin Navaratri are the most important festivals celebrated here. Temple Timings 5.00 am to 9.30 pm How to reach the Temple 3 km from Allahabad

ఉత్తరాయణం విశిష్టత

పుష్యమాసంలోనే దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. ఇవి సూర్యగమనాలు ఆధారంగా ఏర్పడుతుంటాయి. సూర్యుడు ప్రతినెలలో ఒకరాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తూవుంటాడు దీనికి సంక్రమణం అని పేరు. సంక్రమణం అంటే చక్కగా క్రమించడం, నడవడం అని అర్ధం. సూర్యుడు కర్కాటక సంక్రమణం నుండి మకర సంక్రమణం వరకు ఉండేకాలం దక్షిణాయనం. సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మకర సంక్రమణంలోనే ఉత్తరాయణం ప్రారంభవుతుంది. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే అంత వరకు ఉత్తరాయణం ఉంటుంది. పుణ్యకాలంగా చెప్పబడే ఉత్తరాయణం దేవతలకు పగలుకాగా దక్షిణాయనం రాత్రి, ఉత్తరాయణం దేవతలకు, దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరం అని చెప్పబడుతుంది. దేవత ప్రతిష్ఠ, గృహప్రవేశం, ఉపనయనం , వివాహం లాంటి శుభకార్యాలకు ఉత్తరాయనమే మంచిది అంటారు.అందుకే శుభకార్యాలు అన్ని ఉత్తరాయణంలోనే చేస్తుంటారు. దక్షిణాయనం శుభకార్యాలకు  అంత మంచిది కాదంటారు.  దక్షిణాయనంలో ఉగ్రదేవత రూపాలను అంటే భైరవ, వరాహ , నరసింహ, మహిషాసురమర్దిని, దుర్గ, సప్తమాత్రుల వంటి దేవతామూర్తులను, గ్రామదేవతలను ప్రతిష్టించవచ్చు అన్ని వైఖానస సంహిత చెబుతోంది. ఉత్తరాయణంలో చనిపో...

ఏకాదశి మహిమ | ఏకాదశి రోజు ఏమి చేయాలి | ఏకాదశి రోజు ఏమి తినాలి | ఏకాదశి వ్రత ఫలితాలు

Image
  ఏకాదశి తిధి పరమ పవిత్రమైనదిగా వర్ణించబడింది,ఈ వ్రతాన్ని ఆచరించడం పరమశ్రేష్ఠమైన కార్యం.దీనిని ఆచరించిన వారికీ పునర్జన్మ ఉండదు అని, వైకుంఠలోకం ప్రాప్తిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ప్రతినెలలో రెండు ఏకాదశీలు వస్తాయి, అంటే ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశీలు, అధిక మాసమైతే ఇరవై ఆరు ఏకాదశీలు సంభవిస్తాయి. ఈ వ్రతాన్ని అందరు ఆచరించవచ్చు. 80 ఏళ్లు దాటిన వృద్దులు, చిన్న పిల్లలు, అనారోగ్యంతో బాధపడే వారు ఈ వ్రతాన్ని ఆచరించక పోయిన దోషం లేదు.  ఏకాదశిని హరివాసరం, మాధవ తిధి అనే పేర్లుతో కూడా పిలుస్తారు. ఈ వ్రత ముఖ్యప్రయోజనం సమస్త ఇంద్రియాల ద్వారా శ్రీహరిని సంపూర్తిగా ప్రసన్నుని చేయడమే.ఈ రోజు ఉపవాసము చేయాలి అంటే అర్ధము "దగ్గరగా వసించడము".  వ్రత విధానం  ముందురోజు అనగా దశమినాటి రాత్రిపూట ఉపవాసం ఉండాలి. తెల్లవారుజామునే బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి, ఇతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఇంట్లో పూజ చేసి ఆలయం దర్శించాలి. ఏకాదశి వ్రత మహత్యం తప్పక చదవాలి లేదా వినాలి. ఈరోజు ఉపవాసం ఎంత ముఖ్యమో ద్వాదశి రోజు (అంటే పక్క రోజు)ఉపవాసాన్ని ముగించడం అంతే ముఖ్యం.దానికి సమయాలు ఉంటాయి. ద్వాదశి రోజు వరి, గోధుమలత...

Sri Uma Maheswara Swamy Brahmotsavam 2023 Dates - Uma Maheswaram

Sri Uma Maheswara Swamy Temple is located at Uma Maheswaram in Achampet Mandal in Nagarkurnool district formerly Mahabubnagar district in the State of Telangana. Brahmotsavams will commence from January 15. Schedule 2023 January 15 – Prabotsavam January 16 – Shiva Parvati Kalyanam January 17 – Baliharanam, Aswa Vahana Seva January 18 – Kukmkumarchana, Rudrabhishekam, Janauary 19 – Dwajavarohanam, Trisula Snanam, Sesha Vahana Seva

సోమావతి అమావాస్య

Image
సోమవారం నాడు వచ్చే అమావాస్యను  సోమావతి అమావాస్య అని పిలుస్తారు. చాల అరుదు వస్తుంది ఈ పుణ్య తిధి. ఈ రోజు చేసే చిన్న పుణ్యకార్యం అయిన రెట్టింపు అవుతుంది అని విశ్వాసం. ద్వాపర యుగం లో పాండవులు ఈ తిధి కోసం చాల సార్లు ఎదురు చూసారు అని చెపుతుంది భారతం. జాతకరీత్యా చంద్రగ్రహ స్థితి సరిగా లేని వారు పరిహారాలు చేసుకోవాలి శివునికి అభిషేకాలు, అర్చనలు చేస్తారు, పవిత్ర నదులలో స్నానాలు చేయడం, తులసి కోట వద్ద విష్ణు పూజ చేయడం మంచిది. బియ్యం , పాలు, నెయ్యి, పెరుగు వంటి వాటిని దానం చేయాలి. రావిచెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు  చేయాలి. సోమావతి కథ ఒకానొక ఊరిలో ఓ సాధువు ఓ వ్యాపారి ఇంటికి వస్తూ వుండేవాడు. ఆయన ఒకనాడు వచ్చినప్పుడు ఆ ఇంట్లోని పెళ్లికాని ఓ కన్యను ముఖం చూసి దీవించకుండానె వెళ్లిపోయాడు. సాధువు దీవించకుండా వెళ్లడానికి కారణం తెలియక ఆ కుటుంబం.. జ్యోతిష్యుడిని సంప్రదిస్తుంది. ఈ క్రమంలో ఆ కన్య జాతకం చూసిన జ్యోతిష్యుడు.. ఈమెకు వివాహం జరిగితే భర్త అనతి కాలంలోనే మరణిస్తాడు. ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుందని చెప్పాడు. అది విని దిగ్భ్రాంతి చెందిన కుటుంబీకులకు ఆ జ్యోతిష్యుడు పరిష్కారం కూడా చెప్తాడు. స...

Tirumala: Adhyayanotsavams to conclude on January 15

The 25-day Adhyayanotsavams will conclude on January 15 at Tirumala temple. The festival which commenced on December 22, eleven days before Vaikuntha Ekadasi will conclude on Sunday. On the 22nd day, Kanninum Siruttambu, the 23rd day Ramanuja Nutrandadi, the 24th day Sri Varahaswamy Sattumora and on the final day Tanniramudu Utsavam will be observed.

Tirumala: TTD limits Srivani tickets Quota to 1000 a day

Keeping in view the darshan priority of common people, TTD has limited the total number of SRIVANI tickets to 1,000 tickets per day. Out of 1,000 tickets, 750 are to be made available online while 250 tickets are made available at the current booking counter at the Airport. Already TTD has released 500 tickets online and the additional 250 will be released on January 11. TTD has dispensed with the SRIVANI ticket issuing services in Madhavam Rest House. Henceforth the offline tickets will be issued only in the Tirupati Airport Counter to the SRIVANI donors on the production of their Boarding Pass. The SRIVANI donors have to attach the Boarding pass to the Break darshan ticket. PNR number with Airline reference should also be entered in the ticket. The staff members at VQC-I will verify the break darshan ticket along with the Boarding Pass and allow the genuine pilgrim alone for the darshan of Sri Venkateswara. TIRUPPAVADA SEVA TO RESUME The Tiruppavada Arjita Seva is set to ...

మాఘ పౌర్ణమి , మహా మాఘి

Image
శిశిర ఋతువులో వచ్చే తొలి మాసం మాఘ మాసం. మాఘమాసం అంటే పాపాలను నశింపచేసేది అని అర్ధం. మన ధర్మంలో పవిత్ర తిధుల్లో ఆచరించవలసిన వాటిలో స్నానం తోలినియమంగా చెబుతారు. స్నానాలకు సంబంధించి మాఘమాసానికి ప్రత్యేకత వుంది. కోటిజన్మల పాపం సైతం మాఘస్నానం ప్రక్షాళన చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది. మాఘమాసంలో  సూర్యుని లేలేత కిరణాలు నుంచి వచ్చేశక్తి జాలంలో  సంపూర్ణంగా ఉన్నపుడే స్నానం చేయాలి అని పెద్ద సూచన. మాఘమాసం అంత స్నానవ్రతాని పాటించాలి. కృష్ణ ద్వాదశినాడు కానీ, మాఘపౌర్ణమి నాడు కానీ వ్రతం సమాప్తి చేయాలి.  ఈ మాసమంతా స్నానం వ్రతం చేయలేకపోయినా మాఘపౌర్ణమి నాడు సంకల్పం చెప్పుకొంటూ స్నానం చేస్తే ప్రయాగ స్నానఫలం లభిస్తుంది. సముద్ర స్నానానికి ఆషాడ, కార్తీక, మాఘ,వైశాఖ పౌర్ణమి తీర్థులు శ్రేష్టం అని అంటారు. మహామాఘి నాడు గంగ యమునా సంగమ ప్రదేశాలలో స్నానం చేయడం మహా పాతక నివారణ. సముద్ర స్నానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు : అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే వంటికి నూనె రాసుకోకూడదు. సముద్రపు నీటితో ఆచమనం చేయకూడదు. ఆచమనం విడిగా చేసి సముద్ర స్నానం చేయాలి. అశౌచం ఉన్నపుడు సముద్రాన్ని తాకకూడదు. పౌర్ణమి గడియలు ...

శని త్రయోదశి

త్రయోదశి తిధినాడు శనివారం వస్తే ఆ రోజు శని త్రయోదశి అవుతుంది. ఆ రోజు శనిభగవానుడిని  విశేషంగా పూజిస్తారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకల్పము ప్రకారం శని పుష్యమాసంలోని శుక్ల పక్షంలో నవమి తిధినాడు జన్మించాడు. ఆ రోజు శనివారం, భరణి నక్షత్రంలో శని జన్మించాడు. శాంతిపీఠికలోని వివరాలు మరోరకంగా చెబుతున్నాయి. మహాతేజస్సుతో వెలుగొందే శని నిలవర్ణంలో ఉంటాడు. అయన ఛత్రం రంగు కూడా నీలమే. ఇక్కడ నిలవర్ణం అంటే నలుపు అని అర్ధం. అయన సౌరాష్ట్ర దేశంలో జన్మించాడు. అతనిది కాశ్యపస గోత్రం. మాఘ బహుళ చతుర్దశినాడు శని జన్మించాడు. ఉత్తర భారతదేశంలో శనిత్రయోదశినాడు కాకుండా అమావాస్యనాడు నిర్వహించుకుంటారు. పుర్ణిమాంత పంచాంగాలను అనుసరించి జ్యేష్ఠా అమావాస్య నాడు శనిజయంతి. తెలుగు పంచాంగాల ప్రకారం వైశాఖ అమావాస్యనాడు వస్తుంది. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య తిధులు శని ఆరాధనకు తగినవని మనకు   తెలుస్తుంది. శని త్రయోదశి నాడు శనిని పూజిస్తే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఏలినాటి శని, అష్టమ, అర్ధాష్టమ శని జరుగుతున్న రాశులు వారు శనిని ఆరాధించాలి. శని మహర్దశ లేదా అంతర్దశ జరుగుతున్న వారుగాని, జాతకంలో శని చేదు స్థానాలలో ఉండగా జన...